MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్విమ్మింగ్ పూల్ లో భర్తతో అనసూయ రొమాన్స్, ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఫోటోస్

స్విమ్మింగ్ పూల్ లో భర్తతో అనసూయ రొమాన్స్, ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఫోటోస్

ప్రస్తుతం అనసూయ శ్రీలంకలో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అనసూయ స్విమ్ వేర్ లో గ్లామరస్ గా కనిపించడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 28 2025, 04:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
అనసూయ కొత్త ఇంటి గృహప్రవేశం 
Image Credit : Instagram/Anasuya

అనసూయ కొత్త ఇంటి గృహప్రవేశం 

ఇటీవల అనసూయ భరద్వాజ్ కొత్త ఇంటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గృహప్రవేశం ఫోటోలని అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం అనసూయ శ్రీలంకలో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.

27
శ్రీలంక వెకేషన్ 
Image Credit : Instagram/Anasuya

శ్రీలంక వెకేషన్ 

వెకేషన్ మూడవ రోజున ఆమె సిగిరియా రాక్‌ ఎక్కడం, ట్రింకోమలీ లాంటి ప్రదేశాలని సందర్శించిన తర్వాత స్విమ్మింగ్ పూల్ ఫోటోలని అభిమానులతో పంచుకున్నారు.

Related Articles

Related image1
ఒక్క హీరోయిన్ తోనే 4 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన చిరంజీవి, పదేళ్లలో 19 సినిమాలు.. చివరికి శత్రువులుగా మారారు
Related image2
తమన్నా చిన్ననాటి అరుదైన ఫోటోలు వైరల్, ఎంత క్యూట్ గా ఉందో చూశారా
37
స్విమ్మింగ్ పూల్ లో అనసూయ
Image Credit : Instagram/Anasuya

స్విమ్మింగ్ పూల్ లో అనసూయ

ఈ సందర్భంగా అనసూయ స్విమ్ వేర్ ధరించి కనిపించింది. అనసూయ స్విమ్ వేర్ లో గ్లామరస్ గా కనిపించడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

47
భర్తతో రొమాన్స్ 
Image Credit : Instagram/Anasuya

భర్తతో రొమాన్స్ 

తన భర్త సుశాంక్ భరద్వాజ్, పిల్లలతో కలిసి స్విమ్మింగ్ పూల్ వద్ద దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా స్విమ్మింగ్ పూల్ లో అనసూయ తన భర్తతో రొమాంటిక్ గా కనిపించింది. 

57
త్వరలో తమిళ చిత్రాలలో.. 
Image Credit : Instagram/Anasuya

త్వరలో తమిళ చిత్రాలలో.. 

వెకేషన్ ముగిసిన తర్వాత అనసూయ తమిళ చిత్రాలలో కనిపించనున్నారు. ఇటీవల అనసూయ కొన్ని తమిళ చిత్రాలకు సైన్ చేసింది. ఆమెకు ప్రాధాన్యత తక్కువ అయినా గుర్తుండిపోయే పాత్రలు ఈ సినిమాల్లో ఉన్నాయని సమాచారం.

67
కీలక పాత్రల్లో అనసూయ 
Image Credit : Instagram/Anasuya

కీలక పాత్రల్లో అనసూయ 

అందులో మొదటిది డాన్ సాండీ దర్శకత్వంలో రూపొందిన ఫ్లాష్‌బ్యాక్ చిత్రం. ఇందులో ప్రభుదేవా, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2025 సెప్టెంబర్ 30న విడుదల కాబోతోంది. మరో చిత్రం వూల్ఫ్, దీనికి వినూ వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాయి లక్ష్మి, అంజు కురియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 2025లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ రెండు చిత్రాల్లో అనసూయ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

77
నటిగా గుర్తింపు 
Image Credit : Instagram/Anasuya

నటిగా గుర్తింపు 

వెకేషన్ ఫొటోలు, సినిమా అప్‌డేట్స్‌తో అనసూయ సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రధాన పాత్రలు కాకపోయినా, ఆమె కనిపించిన ప్రతీ పాత్రకి అభిమానుల్లో మంచి గుర్తింపు దక్కుతోంది. . 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
అనసూయ భరద్వాజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Babu Home Tour : వావ్ అనాల్సిందే.. మహేష్ బాబు ఇంద్రభవనం లోపల ఎలా ఉందో చూశారా?
Recommended image2
ఆ హీరోయిన్ విషయంలో చిరంజీవి కోరిక నెరవేరడం ఇక కష్టమేనా.. అందరూ ఆశించిన మూవీ, ట్విస్ట్ ఇచ్చిన మెగాస్టార్
Recommended image3
Single Queens: పెళ్లి వయసు దాటవేసిన బ్యూటీలు..లైఫంతా ఒంటరిగానే మిగిలిపోతారా?
Related Stories
Recommended image1
ఒక్క హీరోయిన్ తోనే 4 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన చిరంజీవి, పదేళ్లలో 19 సినిమాలు.. చివరికి శత్రువులుగా మారారు
Recommended image2
తమన్నా చిన్ననాటి అరుదైన ఫోటోలు వైరల్, ఎంత క్యూట్ గా ఉందో చూశారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved