MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అమితాబ్ బచ్చన్ ఫస్ట్ 100 కోట్ల సినిమా ఏదో తెలుసా?

అమితాబ్ బచ్చన్ ఫస్ట్ 100 కోట్ల సినిమా ఏదో తెలుసా?

ఇప్పుడు సినిమాలు 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు వసూలు చేయడం పెద్ద ట్రెండ్ అయిపోయింది. అయితే ఈ క్రమంలో  అమితాబ్ బచ్చన్ మొదటి 100 కోట్ల సినిమా ఏదో మీకు తెలుసా?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 12 2025, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
అమితాబ్ బచ్చన్ సినిమాలు

అమితాబ్ బచ్చన్ సినిమాలు

అమితాబ్ బచ్చన్ తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు. కానీ ఆయన మొదటి 100 కోట్ల సినిమా ఏదో మీకు తెలుసా? బిగ్ బి 100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాల గురించి తెలుసుకుందాం…

29
కభీ ఖుషీ కభీ గమ్

కభీ ఖుషీ కభీ గమ్

1969లో సినీ రంగ ప్రవేశం చేసిన అమితాబ్ బచ్చన్ మొదటి 100 కోట్ల సినిమా 2001లో వచ్చింది. ఆ సినిమా పేరు 'కభీ ఖుషీ కభీ గమ్'. 40 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 135 కోట్లు వసూలు చేసింది.

Related Articles

Related image1
దేశం కోసం ప్రాణాలు అర్పించిన హీరోయిన్ తండ్రి ఎవరో తెలుసా?
Related image2
మిలటరీ బాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన 8 మంది హీరోయిన్లు ఎవరో తెలుసా?
39
కభీ అల్విదా నా కెహనా

కభీ అల్విదా నా కెహనా

2006లో వచ్చిన 'కభీ అల్విదా నా కెహనా' అమితాబ్ బచ్చన్ రెండో 100 కోట్ల సినిమా. 50 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 111 కోట్లు వసూలు చేసింది.

49
పీకు

పీకు

అమితాబ్ బచ్చన్ 'పీకు' సినిమా 2015లో వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 148 కోట్లు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ 32 కోట్లు.

59
పింక్

పింక్

2016లో వచ్చిన అమితాబ్ బచ్చన్ 'పింక్' సినిమా బాక్సాఫీస్ దగ్గర 108 కోట్లు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ 25 కోట్లు.

69
ఠగ్స్ ఆఫ్ హిందూస్థాన్

ఠగ్స్ ఆఫ్ హిందూస్థాన్

అమితాబ్ బచ్చన్ 'ఠగ్స్ ఆఫ్ హిందూస్థాన్' సినిమా 2018లో వచ్చింది. 300 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 335 కోట్లు వసూలు చేసింది.

79
బదలా

బదలా

కేవలం 23 కోట్లతో తెరకెక్కిన అమితాబచ్చన్ బదలా సినిమా 138 కోట్లు వసూలు చేసింది.  2019లో వచ్చిన ఈ మూవీ  సూపర్ హిట్ అయ్యింది. 

89
బ్రహ్మాస్త్ర

బ్రహ్మాస్త్ర

2022లో వచ్చిన అమితాబ్ బచ్చన్ 'బ్రహ్మాస్త్ర' సినిమా 400 కోట్ల బడ్జెట్‌తో తయారైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 430 కోట్లు వసూలు చేసింది.

99
కల్కి 2898 AD

కల్కి 2898 AD

అమితాబ్ బచ్చన్ 'కల్కి 2898 AD' సినిమా 2024లో విడుదలైంది. 600 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 1080 కోట్లు వసూలు చేసింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Thrice Married Actresses: మూడు పెళ్లిళ్లు చేసుకున్న సౌత్ హీరోయిన్లు వీరే
Recommended image2
మహేష్ బాబు వారణాసి తో పాటు 2026-27లో బాక్సాఫీస్‌ను షేక్ చేయబోయే 3 భారీ సినిమాలు ?
Recommended image3
సినిమా చూసి పేరెంట్స్ నన్ను తిట్టుకుంటారు, రైటర్ సూర్య ప్రకాష్ కామెంట్స్ వైరల్..
Related Stories
Recommended image1
దేశం కోసం ప్రాణాలు అర్పించిన హీరోయిన్ తండ్రి ఎవరో తెలుసా?
Recommended image2
మిలటరీ బాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన 8 మంది హీరోయిన్లు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved