MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవితో సినిమా చేయమని స్టార్ హీరో తండ్రిని రిక్వస్ట్ చేసిన అల్లు అరవింద్.. కానీ అంతలోనే..

చిరంజీవితో సినిమా చేయమని స్టార్ హీరో తండ్రిని రిక్వస్ట్ చేసిన అల్లు అరవింద్.. కానీ అంతలోనే..

చిరంజీవితో సినిమా చేయమని ఓ స్టార్ హీరో తండ్రిని అల్లు అరవింద్ రిక్వస్ట్ చేశారట. కానీ వారి కలయికలో సినిమా రాలేదు. దాని వెనుక ఉన్న విషాదం గురించి అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 23 2025, 05:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అల్లు అరవింద్ కామెంట్స్
Image Credit : our own

అల్లు అరవింద్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో చిత్రాల్లో నటించారు. తన బావమరిది అల్లు అరవింద్ నిర్మాణంలో చిరంజీవి నటించారు. అప్పట్లో చాలా మంది అగ్ర దర్శకులు చిరంజీవితో సినిమా చేయాలని ప్రయత్నించేవారు. అల్లు అరవింద్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తికర విషయం రివీల్ చేశారు. 

25
హీరో గోపీచంద్ తండ్రి
Image Credit : our own

హీరో గోపీచంద్ తండ్రి

హీరో గోపీచంద్ తండ్రి టి కృష్ణ అప్పట్లో విప్లవాత్మక చిత్రాలు రూపొందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్. విజయశాంతితో ఆయన ఎక్కువ చిత్రాలు తెరకెక్కించారు. ప్రతిఘటన, నేటి భారతం, వందే మాతరం లాంటి అద్భుతమైన చిత్రాలని టి కృష్ణ రూపొందించారు. విజయశాంతికి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల హీరోయిన్ గా గుర్తింపు వచ్చిందంటే అందుకు కారణం టి కృష్ణ అనే చెప్పాలి. 

Related Articles

Related image1
చిరంజీవికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఆయన విలన్ నే పెళ్లి చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. అప్పట్లో ఒక ఊపు ఊపేసింది
Related image2
అటు తిరిగి ఇటు తిరిగి ప్రభాస్ మెడకు వివాదం.. దీపికా ఎగ్జిట్ కి కారణం ఎవరు ?
35
ప్రతిఘటన చూడగానే వెళ్లి కలిశా 
Image Credit : Asianet News

ప్రతిఘటన చూడగానే వెళ్లి కలిశా 

 అల్లు అరవింద్ ఓ కార్యక్రమంలో హీరో గోపీచంద్ గురించి మాట్లాడుతూ ఆయన తండ్రి టి కృష్ణ గురించి ప్రస్తావించారు. ప్రతిఘటన మూవీ చూసిన వెంటనే నాకు టి కృష్ణ గారిని కలవాలని అనిపించింది. వెంటనే వెళ్లి మీట్ అయ్యాను. మీరు మా బ్యానర్ లో చిరంజీవి హీరోగా సినిమా చేయాలి అని రిక్వస్ట్ చేశాను. 

45
అంతలోనే విషాదం
Image Credit : our own

అంతలోనే విషాదం

ఆయన కూడా అంగీకారం తెలిపారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల టి కృష్ణ గారు మన మధ్య లేకుండా పోయారు. ఆ విధంగా గోపీచంద్ తండ్రి గారితో సినిమా చేసే అవకాశం కోల్పోయాము అని అల్లు అరవింద్ అన్నారు. టి కృష్ణ అనారోగ్యం కారణంగా అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. 

55
గోపీచంద్ తో సినిమా చేసే ఛాన్స్
Image Credit : our own

గోపీచంద్ తో సినిమా చేసే ఛాన్స్

కానీ మా బ్యానర్ లో గోపీచంద్ తో సినిమా చేసే అవకాశం దక్కింది అని అల్లు అరవింద్ అన్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో గోపీచంద్ పక్కా కమర్షియల్ అనే చిత్రంలో నటించారు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr Ntr: ఆగిపోయిన ఎన్టీఆర్‌ సినిమాని ఇండస్ట్రీ హిట్‌ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా? తారక్‌ కెరీర్‌నే మార్చేసిన మూవీ
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: విద్య కన్నీళ్లకు పడిపోయిన మనోజ్, మరో లక్షకు రోహిణీ టోపీ,తప్పు తెలుసుకున్న బాలు
Recommended image3
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ డ్రైవర్ గా కాశీ- షాక్ నుంచి కోలుకోని జ్యో,పారు- దశరథ డౌట్
Related Stories
Recommended image1
చిరంజీవికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఆయన విలన్ నే పెళ్లి చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. అప్పట్లో ఒక ఊపు ఊపేసింది
Recommended image2
అటు తిరిగి ఇటు తిరిగి ప్రభాస్ మెడకు వివాదం.. దీపికా ఎగ్జిట్ కి కారణం ఎవరు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved