MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Trisha: త్రిష ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకున్న వ్యక్తితో డేటింగ్ చేసిన హీరోయిన్.. అందరి ముందు ఒప్పేసుకుంది

Trisha: త్రిష ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకున్న వ్యక్తితో డేటింగ్ చేసిన హీరోయిన్.. అందరి ముందు ఒప్పేసుకుంది

త్రిష నాలుగు పదుల వయసులో కూడా సింగిల్ గానే ఉంది. గతంలో త్రిష ఓ వ్యక్తిని నిశ్చితార్థం చేసుకుంది. కానీ పెళ్లి కాకుండానే అతడితో బ్రేకప్ చేసుకుంది. ఆ వ్యక్తి గురించి ఓ ఆసక్తికర విషయం వైరల్ గా మారింది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 12 2025, 06:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
త్రిష ఇంకా సింగిల్ గానే
Image Credit : Instagram/ Trisha

త్రిష ఇంకా సింగిల్ గానే

ప్రస్తుతం స్టార్ హీరోయిన్ త్రిష వయసు 42 ఏళ్ళు. ఇంకా త్రిష సింగిల్ గానే ఉంది. అయితే త్రిష కెరీర్ లో చాలా సార్లు లవ్ ఎఫైర్, డేటింగ్ రూమర్స్ వచ్చాయి. చాలా సార్లు త్రిష తన పర్సనల్ లైఫ్ విషయాలతో వార్తల్లో నిలిచింది. అయితే త్రిష ఇంతవరకు పెళ్లి పీటలు ఎక్కలేదు. ఎగేజ్మెంట్ చేసుకుని అతడితో బ్రేకప్ చేసుకుంది. త్రిష ఎంగేజ్మెంట్ బ్రేకప్ కావడం అప్పట్లో పెద్ద సంచలనం. 

25
త్రిష నిశ్చితార్థం
Image Credit : Instagram

త్రిష నిశ్చితార్థం

2015లో వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో త్రిష నిశ్చితార్థం జరిగింది. కానీ ఇద్దరి మధ్య విభేదాల వల్ల ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకున్నారు. 40 ప్లస్ లో కూడా త్రిష హీరోయిన్ గా అద్భుతమైన అవకాశాలు అందుకుంటోంది. త్రిష ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకున్న వరుణ్ మణియన్ తో మరో హీరోయిన్ ఎఫైర్ పెట్టుకుంది. 

Related Articles

Related image1
Ram Charan: రాంచరణ్- జాన్వీ కపూర్ నుంచి కార్తీక్ - శ్రీలీల వరకు.. 2026లో రాబోయే క్రేజీ జంటలు
Related image2
Boyapati Sreenu: చిరంజీవితో బోయపాటి సినిమా ఎందుకు చేయలేదో తెలుసా ? బాలకృష్ణ అఖండ వల్ల అంత జరిగిందా..
35
బిందు మాధవి గురించి రూమర్స్
Image Credit : instagram

బిందు మాధవి గురించి రూమర్స్

అప్పట్లో వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వరుణ్ తో డేటింగ్ చేసిన హీరోయిన్ ఎవరో కాదు బిందు మాధవి. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ విజేతగా ఆమె నిలిచింది. బిందు మాధవి.. రామరామ కృష్ణ కృష్ణ, పిల్ల జమిందార్ లాంటి చిత్రాల్లో నటించింది. 

45
నిజమే అని ఒప్పుకున్న బిందు మాధవి
Image Credit : instagram/ Bindu Madhavi

నిజమే అని ఒప్పుకున్న బిందు మాధవి

ఓ ఇంటర్వ్యూలో త్రిష బ్రేకప్ చేసుకున్న వ్యక్తితో మీరు డేటింగ్ చేశారా అని బిందు మాధవిని ప్రశ్నించారు. దీనితో బిందు మాధవి నో అని తప్పించుకోకుండా ఓపెన్ గా సమాధానం ఇచ్చింది. నిజమే.. కానీ త్రిష ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయిన వెంటనే కాదు. రెండూ వేర్వేరు టైం లలో జరిగాయి. అతడితో గతంలో డేటింగ్ చేసాను. కానీ అది త్రిష ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయ్యాక చాలా రోజుల తర్వాత అని బిందుమాధవి పేర్కొంది. 

55
విశ్వంభరలో త్రిష
Image Credit : instagram/ Bindu Madhavi

విశ్వంభరలో త్రిష

ప్రస్తుతం బిందు మాధవి తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. అదే విధంగా టీవీ షోలు కూడా చేస్తోంది. ఇక త్రిష విషయానికి వస్తే.. త్రిష ఈ ఏజ్ లో కూడా భారీ చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr Ntr: ఆగిపోయిన ఎన్టీఆర్‌ సినిమాని ఇండస్ట్రీ హిట్‌ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా? తారక్‌ కెరీర్‌నే మార్చేసిన మూవీ
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: విద్య కన్నీళ్లకు పడిపోయిన మనోజ్, మరో లక్షకు రోహిణీ టోపీ,తప్పు తెలుసుకున్న బాలు
Recommended image3
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ డ్రైవర్ గా కాశీ- షాక్ నుంచి కోలుకోని జ్యో,పారు- దశరథ డౌట్
Related Stories
Recommended image1
Ram Charan: రాంచరణ్- జాన్వీ కపూర్ నుంచి కార్తీక్ - శ్రీలీల వరకు.. 2026లో రాబోయే క్రేజీ జంటలు
Recommended image2
Boyapati Sreenu: చిరంజీవితో బోయపాటి సినిమా ఎందుకు చేయలేదో తెలుసా ? బాలకృష్ణ అఖండ వల్ల అంత జరిగిందా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved