MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 20 లక్షల బడ్జెట్ సినిమా 3 కోట్లు రాబట్టిన సినిమా ఏదో తెలుసా?

20 లక్షల బడ్జెట్ సినిమా 3 కోట్లు రాబట్టిన సినిమా ఏదో తెలుసా?

కేవలం 20 లక్షల బడ్జెట్‌తో దాదాపు 40 ఏళ్ల క్రితం విడుదలైన సినిమా ఏకంగా 3 కోట్లు వసూలు చేసింది.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 19 2025, 08:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit : Asianet News

1985లో వచ్చిన 'అడ్వెంచర్స్ ఆఫ్ టార్జన్' సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో చాలా రికార్డులు బద్దలు కొట్టింది.

26
40 ఏళ్ల క్రితం, ఈ సినిమాకి టికెట్లు కొనడానికి జనాలు ఎగబడ్డారు. థియేటర్ల కిటికీలు కూడా పగిలిపోయాయంట.

Related Articles

Related image1
మహేష్ బాబు కోసం హాలీవుడ్ విలన్, రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా?
Related image2
షారుఖ్ ఖాన్ పై విజయ్ దేవర కొండ షాకింగ్ కామెంట్స్, సోషల్ మీడియాలో మొదలైన రచ్చ.
36
డిస్కో డాన్సర్ లాంటి సినిమాలు తీసిన బబ్బర్ సుభాష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కథని బబ్బర్ సుభాష్, రాహి మాసూమ్ రాజా కలిసి రాశారు.
46
ఇది మొట్టమొదటి భారతీయ టార్జన్ సినిమా. దీన్ని నిజమైన అడవిలో చిత్రీకరించారు. అందుకే జనాలకి ఈ సాహసం బాగా నచ్చింది.
56
ఈ సినిమాలో హేమంత్ బిర్జే ప్రధాన పాత్ర పోషించి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. అందరూ ఆయన్ని టార్జన్ మ్యాన్ అని పిలిచేవారు. కథానాయికగా కిమి కట్కర్ నటించింది.
66
ఈ సినిమాలో దలీప్ తహిల్, ఓం శివపురి, నరేంద్రనాథ్, రూపేష్ కుమార్ వంటి ప్రముఖ నటులు నటించారు. ఈ సూపర్ హిట్ సినిమాని ఇప్పటికీ యూట్యూబ్, మరికొన్ని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో చూడొచ్చు. కేవలం 20 లక్షలతో నిర్మించిన ఈ సినిమా 3 కోట్లకు పైగా వసూలు చేసింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవి పై విమర్శలు.. ఘాటుగా స్పందించిన మెగా కోడలు, నా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకోనన్న లావణ్య త్రిపాఠి
Recommended image2
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిసెప్షన్ ఎప్పుడు.. ఎక్కడో తెలుసా? నిజమెంత?
Recommended image3
Illu Illalu Pillalu Today Episode Feb 12: రైస్ మిల్లు ఓనర్‌గా వల్లి, నర్మద సాగర్‌ను ఛీ కొట్టిన రామరాజు దంపతులు
Related Stories
Recommended image1
మహేష్ బాబు కోసం హాలీవుడ్ విలన్, రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా?
Recommended image2
షారుఖ్ ఖాన్ పై విజయ్ దేవర కొండ షాకింగ్ కామెంట్స్, సోషల్ మీడియాలో మొదలైన రచ్చ.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved