MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • India vs Pakistan Asia Cup: పాక్‌ను చిత్తు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా టీమిండియా స్పెష‌ల్ ప్లాన్‌..

India vs Pakistan Asia Cup: పాక్‌ను చిత్తు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా టీమిండియా స్పెష‌ల్ ప్లాన్‌..

India vs Pakistan Asia Cup: భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య మ్యాచ్‌కు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతోంది. ఆసియా క‌ప్ 2025లో భాగంగా దుబాయ్ వేదిక‌గా ఆదివారం జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచ్‌పై అంద‌రి దృష్టి ప‌డింది.  

1 Min read
Author : Narender Vaitla
Published : Sep 13 2025, 02:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాక్‌పై పోరుకు టీం ఇండియా స్పెషల్ ప్లాన్
Image Credit : Instagram / salmanagha247, surya_14kumar

పాక్‌పై పోరుకు టీం ఇండియా స్పెషల్ ప్లాన్

భారత్–పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ సమీపిస్తున్న వేళ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ కలిసి కొత్త వ్యూహం రూపొందించారు. ఈ ప్లాన్‌లో ముఖ్యమైన అస్త్రం అర్షదీప్ సింగ్ అని తెలుస్తోంది.

25
ఆసియా కప్‌లో భారత జట్టుకు విజయవంతమైన ఆరంభం
Image Credit : X/BCCI

ఆసియా కప్‌లో భారత జట్టుకు విజయవంతమైన ఆరంభం

సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత్, యూఏఈపై ఘన విజయం సాధించింది. మొదట యూఏఈ జట్టును కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేసి, 4.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో భారత్ మంచి ఆత్మవిశ్వాసంతో పాక్ మ్యాచ్‌కి సిద్ధమవుతోంది.

Related Articles

Related image1
Bullet Train: హైద‌రాబాద్ టూ చెన్నై వ‌యా అమ‌రావ‌తి.. రెండున్న‌ర గంట‌ల్లోనే.
Related image2
గృహ ప్ర‌వేశం రోజు పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా.? అస‌లు కార‌ణం ఏంటంటే..
35
సెప్టెంబర్ 14న భారత్–పాక్ పోరు
Image Credit : Freepik, Social Media

సెప్టెంబర్ 14న భారత్–పాక్ పోరు

ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఇరు జట్లు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటూ, భిన్న వ్యూహాలతో మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి.

45
అర్షదీప్ సింగ్ ప్లాన్‌లో కీలకం
Image Credit : X/BCCI

అర్షదీప్ సింగ్ ప్లాన్‌లో కీలకం

పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలోకి నెట్టడానికి, అర్షదీప్ సింగ్‌ను ప్లేయింగ్ 11లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కొత్త బంతితో, డెత్ ఓవర్లలో అర్షదీప్ దూకుడుగా బౌలింగ్ చేయగలడు. 2024 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున అతనే ఎక్కువ వికెట్లు తీశాడు.

55
భారత ఆశలు అర్షదీప్‌పై
Image Credit : ANI

భారత ఆశలు అర్షదీప్‌పై

పాకిస్తాన్ టాప్ ఆర్డర్‌ను తొందరగా పెవిలియన్‌కి పంపడం లక్ష్యంగా అర్షదీప్‌ను ఉపయోగించాలని టీం మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సూపర్–4 దశలోకి చేరుతుంది కాబట్టి, అర్షదీప్ ప్రదర్శనపై అభిమానులతో పాటు జ‌ట్టుకు కూడా భారీగా ఆశ‌లు ఉన్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆసియా కప్ 2025
క్రికెట్
పాకిస్తాన్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup: వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌ను ఫోన్‌లో ఎలా చూడొచ్చు.? రీఛార్జ్ ఆప్ష‌న్స్ ఇవే
Recommended image2
T20 World Cup : రెండుసార్లు టీమిండియాను టీ20 విజేతగా నిలిపిన తోపు ప్లేయర్.. ధోని, కోహ్లీ కాదు, మరెవరు?
Recommended image3
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Related Stories
Recommended image1
Bullet Train: హైద‌రాబాద్ టూ చెన్నై వ‌యా అమ‌రావ‌తి.. రెండున్న‌ర గంట‌ల్లోనే.
Recommended image2
గృహ ప్ర‌వేశం రోజు పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా.? అస‌లు కార‌ణం ఏంటంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved