MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Cars
  • Renault Duster: ఐకాన్ ఇజ్ బ్యాక్‌.. అదిరిపోయే అప్డేట్స్‌తో డ‌స్ట‌ర్ దూసుకొస్తోంది

Renault Duster: ఐకాన్ ఇజ్ బ్యాక్‌.. అదిరిపోయే అప్డేట్స్‌తో డ‌స్ట‌ర్ దూసుకొస్తోంది

Renault Duster: రెనాల్ట్‌కి చెందిన డ‌స్ట‌ర్ కారుకు అప్ప‌ట్లో మంచి ఆద‌ర‌ణ ల‌భించిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు కంపెనీ డ‌స్ట‌ర్‌ను మ‌ళ్లీ తీసుకొస్తోంది. ఈసారి మ‌రిన్ని ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫీచ‌ర్ల‌తో ఈ కారును లాంచ్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

2 Min read
Author : Narender Vaitla
| Updated : Dec 28 2025, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వ‌చ్చే నెల‌లోనే లాంచింగ్
Image Credit : Carwala.com

వ‌చ్చే నెల‌లోనే లాంచింగ్

రెనాల్ట్ మరోసారి భారత మార్కెట్‌లో తన పాపులర్ SUV డ‌స్ట‌ర్‌ను కొత్త జనరేషన్‌తో తీసుకురాబోతోంది. కంపెనీ తాజాగా విడుదల చేసిన టీజర్ ప్రకారం, 26 జనవరి 2026న ఈ SUV అధికారికంగా లాంచ్ కానుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది పెద్ద అప్డేట్‌గా మారింది.

25
టీజర్‌లో కనిపించిన ముఖ్యమైన సంకేతాలు
Image Credit : carwala.com

టీజర్‌లో కనిపించిన ముఖ్యమైన సంకేతాలు

Renault విడుదల చేసిన టీజర్‌లో పూర్తి డిజైన్ కనిపించకపోయినా, కొత్త Duster మరింత స్ట్రాంగ్‌గా క‌నిపించనుందన్న సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. వెడ‌ల్పుగా ఉండే స్టాన్స్, మోడ్రన్ SUV లుక్, గట్టిపాటి బాడీ డిజైన్ ఈసారి ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. లాంచ్ దగ్గర పడే కొద్దీ కంపెనీ మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Gig Workers: డిసెంబ‌ర్ 31న జొమాటో, స్విగ్గీ సేవ‌ల్ బంద్‌.. కార‌ణం ఏంటంటే.?
Related image2
Zodiac sign: ఈ 5 రాశుల వారు న‌క్క తోక తొక్కిన‌ట్లే.. ఈ వారం మీకు తిరుగు లేదంతే
35
డిజైన్‌లో భారీ మార్పులు
Image Credit : Rushlane

డిజైన్‌లో భారీ మార్పులు

కొత్త జనరేషన్ Duster లో ఎక్స్‌టీరియర్ భాగంలో కొత్త ఫ్రంట్ లుక్, LED హెడ్‌లైట్స్, కొత్త అలాయ్ వీల్స్ అందించే అవ‌కాశం ఉంది. మొత్తం లుక్ గత మోడల్‌తో పోలిస్తే మరింత బోల్డ్‌గా ఉండనుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే డ్యూయల్ స్క్రీన్ సెటప్, కొత్త డాష్‌బోర్డ్ డిజైన్, మెరుగైన క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించనున్నట్లు సమాచారం. దీని వల్ల ప్రీమియం ఫీల్ మరింత పెరగనుంది.

45
ఆధునిక ఫీచర్లు, సేఫ్టీకి ప్రాధాన్యం
Image Credit : Meta AI

ఆధునిక ఫీచర్లు, సేఫ్టీకి ప్రాధాన్యం

ఫీచర్ల పరంగా కొత్త Duster పెద్ద అప్‌గ్రేడ్‌గా మారనుంది. 360 డిగ్రీ కెమెరా, పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్, అంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఇచ్చే అవకాశం ఉంది. సేఫ్టీ కోసం Level-2 ADAS టెక్నాలజీ కూడా అందించ‌నున్న‌ట్లు స‌మాచారం. కొత్త టచ్‌స్క్రీన్ సిస్టమ్, మోడ్రన్ AC వెంట్స్ కూడా ఇందులో భాగంగా ఉండనున్నాయి.

55
ఇంజన్ ఆప్షన్లు
Image Credit : Google

ఇంజన్ ఆప్షన్లు

కొత్త Renault Duster‌లో 1.2 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇవ్వొచ్చని అంచనా. అదనంగా 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉండొచ్చు. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కారు ఇప్ప‌టికే ఉన్న హ్యుండాయ్ క్రెటా, కియో సెల్టోస్‌, మారుతి గ్రాండ్ విటారా, ట‌యోటా Hyryder, హోండా ఎల్వేట్ వంటి కార్ల‌కు గ‌ట్టి పోటీనివ్వ‌నుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Cars: CNG కారులో క‌చ్చితంగా పెట్రోల్ ఉండాలా.? లేక‌పోతే ఏమ‌వుతుందో తెలుసా.?
Recommended image2
Renault Duster 2026 : లుక్ అదిరింది.. ఫీచర్లు మతిపోగొడుతున్నాయి.. మైలేజ్ మాస్టర్ కొత్త రెనాల్ట్ డస్టర్
Recommended image3
TATA Punch: రూ. 6 ల‌క్ష‌ల‌కే క‌ళ్లు చెదిరే కారు.. ఫీచ‌ర్లు తెలిస్తే ఎగిరిగంతేస్తారు
Related Stories
Recommended image1
Gig Workers: డిసెంబ‌ర్ 31న జొమాటో, స్విగ్గీ సేవ‌ల్ బంద్‌.. కార‌ణం ఏంటంటే.?
Recommended image2
Zodiac sign: ఈ 5 రాశుల వారు న‌క్క తోక తొక్కిన‌ట్లే.. ఈ వారం మీకు తిరుగు లేదంతే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved