MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • నెల‌కు రూ. 10 వేలు ప‌క్క‌న పెడితే.. రూ. 7 ల‌క్ష‌లు మీ సొంతం చేసుకోవ‌చ్చు

నెల‌కు రూ. 10 వేలు ప‌క్క‌న పెడితే.. రూ. 7 ల‌క్ష‌లు మీ సొంతం చేసుకోవ‌చ్చు

Post Office: భవిష్యత్తు కోసం సేవింగ్స్ అనేది తప్పనిసరి. కానీ పెట్టుబడిలో రిస్క్ తక్కువగా ఉండి, గ్యారంటీ రాబడి ఇచ్చే ఆప్షన్ ఏదైనా ఉందా అని చాలామంది ఆలోచిస్తారు. ఇలాంటి వాటిలో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Oct 25 2025, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిన్న మొత్తంతో పెద్ద లక్ష్యం
Image Credit : StoryBlocks

చిన్న మొత్తంతో పెద్ద లక్ష్యం

ఈ పథకంలో మీరు కేవలం రూ.100తోనే ప్రారంభించవచ్చు. పెద్ద మొత్తంలో డబ్బు అవసరం లేదు. ప్రతినెలా ఒక నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తూ మీరు స్థిరంగా పొదుపు చేయవచ్చు. సాధారణ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి ఇది సులభమైన పెట్టుబడి మార్గంగా చెప్పొచ్చు.

25
నెలకు రూ.10,000 పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది?
Image Credit : Getty

నెలకు రూ.10,000 పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది?

ప్రస్తుతం పోస్టాఫీస్ RD పథకానికి సుమారు 7.4% వార్షిక వడ్డీ అందుతోంది. మీరు ప్రతి నెలా రూ.10,000 డిపాజిట్ చేస్తే, 5 ఏళ్ల (60 నెలల)లో మొత్తం రూ. 6,00,000 మీరు డిపాజిట్ చేస్తారు. వడ్డీతో కలిపి రూ. 7.15 లక్షల వరకు రాబడి వస్తుంది. అంటే 5 ఏళ్లలో రూ. 1.15 లక్షల అదనపు ఆదాయం లభిస్తుంది.

Related Articles

Related image1
దీపావ‌ళి రోజు జ‌గ‌న్ వేసుకుంది మహిళల షూసేనా.? అసలు నిజం ఏంటీ.? వీటి ధర ఎంతంటే.?
Related image2
రూ. 50 వేల డౌన్‌పేమెంట్‌తో మీ కారును ఇంటికి తీసుకెళ్లండి.. నెల‌కు కేవ‌లం 6 వేలు చెల్లిస్తే చాలు
35
ప్రభుత్వ భద్రతతో పెట్టుబడి
Image Credit : ANI

ప్రభుత్వ భద్రతతో పెట్టుబడి

పోస్ట్ ఆఫీస్ RD పథకం పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. కాబట్టి మీ పెట్టుబడికి 100% భద్రత ఉంటుంది. మార్కెట్‌లో జరిగే హెచ్చుతగ్గులు దీని మీద ప్రభావం చూపవు. ఈ కారణంగా రిటైర్డ్ వ్యక్తులు, గృహిణీలు, సేవింగ్స్ మైండ్‌సెట్ ఉన్న వారికి ఇది అత్యుత్తమమైన ఆప్షన్‌గా ఉంటుంది.

45
రుణ సౌకర్యం, పన్ను ప్రయోజనం
Image Credit : Istock

రుణ సౌకర్యం, పన్ను ప్రయోజనం

ఈ పథకంలో ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత మీ డిపాజిట్ మొత్తంలో 50% వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే, అవసరమైన సమయంలో డబ్బు కోసం ఖాతాను మూసివేయాల్సిన అవసరం ఉండ‌ద‌న్న‌మాట‌. అదనంగా ఈ పెట్టుబడిపై Income Tax Act సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

55
ఎవ‌రికి ఉప‌యోగ‌ప‌డుతుంది.?
Image Credit : Freepik

ఎవ‌రికి ఉప‌యోగ‌ప‌డుతుంది.?

పోస్ట్ ఆఫీస్ RD స్కీమ్ చిన్న మొత్తాలతో సేవింగ్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ సరిపోతుంది. ముఖ్యంగా నెలవారీ ఆదాయం ఉన్న వారు, రిస్క్ తీసుకోలేని వారు, పిల్లల భవిష్యత్తు కోసం సేవ్ చేయాలనుకునే కుటుంబాలకు ఇది మంచి పెట్టుబడి మార్గంగా చెప్పొచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు
Related Stories
Recommended image1
దీపావ‌ళి రోజు జ‌గ‌న్ వేసుకుంది మహిళల షూసేనా.? అసలు నిజం ఏంటీ.? వీటి ధర ఎంతంటే.?
Recommended image2
రూ. 50 వేల డౌన్‌పేమెంట్‌తో మీ కారును ఇంటికి తీసుకెళ్లండి.. నెల‌కు కేవ‌లం 6 వేలు చెల్లిస్తే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved