MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • కాలు మీద కాలు వేసుకొని బిందాస్‌గా ఉండొచ్చు.. వ‌డ్డీ రూపంలోనే రూ. 3.7 ల‌క్ష‌లు మీ సొంతం

కాలు మీద కాలు వేసుకొని బిందాస్‌గా ఉండొచ్చు.. వ‌డ్డీ రూపంలోనే రూ. 3.7 ల‌క్ష‌లు మీ సొంతం

Post office: రిస్క్ లేకుండా డ‌బ్బులను పెట్టుబ‌డి పెట్టాల‌ని చాలా మంది కోరుకుంటారు. ఇలాంటి వారి కోస‌మే పోస్టాఫీస్ మంథ్లీ ఇన్‌క‌మ్ స్కీమ్ పేరుతో ఓ ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Narender Vaitla
Published : Nov 20 2025, 06:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అస‌లేంటీ ప‌థకం.? ఎవ‌రికి ఉప‌యోగ‌ప‌డుతుంది?
Image Credit : Getty

అస‌లేంటీ ప‌థకం.? ఎవ‌రికి ఉప‌యోగ‌ప‌డుతుంది?

ఇండియ‌న్ పోస్టాఫీస్ అందిస్తోన్న మంథ్లీ ఇన్‌క‌మ్ స్కీమ్ ప్రభుత్వ భద్రతతో పనిచేసే ఒక పథకం. దీని ముఖ్య లక్ష్యం ప్రజలకు నెలనెలా నిరంతర ఆదాయం అందించడం. ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్టిన మొత్తం రిస్క్ నుంచి పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. వడ్డీ రేటు మారినా, మీరు పెట్టుకున్న కాలానికి అదే రేటు కొనసాగుతుంది. ప్రతి నెలా ఒకే మొత్తం మీ ఖాతాలోకి డ‌బ్బు వ‌స్తుంది. 5 ఏళ్లు పూర్తైన తర్వాత మీ పెట్టుబడి మొత్తాన్ని పూర్తిగా తిరిగి పొందుతారు.

25
ఎంత వరకు పెట్టుబడి పెట్టొచ్చు?
Image Credit : India post

ఎంత వరకు పెట్టుబడి పెట్టొచ్చు?

వ్యక్తులకు పెట్టుబడి పరిమితులు ఇలా ఉన్నాయి:

సింగిల్ అకౌంట్: గరిష్ఠం రూ.9 లక్షలు

జంట అకౌంట్: గరిష్ఠం రూ.15 లక్షలు

అంటే భర్త–భార్య కలిసి జాయింట్ అకౌంట్ తీసుకుంటే 10 లక్షలు సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు.

Related Articles

Related image1
ఫోన్‌లోనే పీఎఫ్ డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.. ఎంత‌ ఈజీ ప్రాసెసో తెలుసా.?
Related image2
ఐఫోన్‌కి గ‌ట్టిపోటీ.. అదిరిపోయే ఫోన్ లాంచ్ చేసిన రియ‌ల్ మీ. ఇవేం ఫీచ‌ర్లు బాబోయ్‌..
35
తాజా వడ్డీ రేటు ఎంత? వడ్డీ ఎలా లెక్కిస్తారు?
Image Credit : Istock

తాజా వడ్డీ రేటు ఎంత? వడ్డీ ఎలా లెక్కిస్తారు?

ప్రస్తుతం MISపై ప్రభుత్వంచే ఇచ్చే వడ్డీ రేటు సంవత్సరానికి 7.4%గా ఉంది. ఈ వడ్డీ ప్రతి నెలా మీ సేవింగ్స్ అకౌంట్‌లో జమ అవుతుంది. వడ్డీ నిరంతరం స్థిరంగా ఉంటుంది. వ‌డ్డీ నెలకు ఒకసారి జమ అవుతుంది. 5 ఏళ్ల వరకు వడ్డీ తగ్గదు. వడ్డీని మరో సేవింగ్ పథకంలో పెట్టడానికి కూడా ఉపయోగించవచ్చు.

45
రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు ఎంత వస్తుంది?
Image Credit : Asianet News

రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు ఎంత వస్తుంది?

మీరు ఒక‌వేళ జాయింట్ అకౌంట్‌లో రూ. 10 ల‌క్ష‌ల పెట్టార‌ని అనుకుందాం. వార్షిక వడ్డీరేటు 7.4 శాతంగా ఉంటుంది. ఈ లెక్క‌న మీకు ప్ర‌తీ నెల రూ. 6,166 వ‌డ్డీ రూపంలో ల‌భిస్తాయి. ప్రతి నెలా ఈ మొత్తం మీ సేవింగ్ అకౌంట్‌లోకి ప‌డుతుంది. ఇది చిన్న కుటుంబాలకు మంచి ఆదాయం అవుతుంది.

55
5 ఏళ్లకు మొత్తం లాభం ఎంత?
Image Credit : Google

5 ఏళ్లకు మొత్తం లాభం ఎంత?

5 ఏళ్ల కాలానికి చూస్తే మొత్తం 60 నెల‌ల‌కు రూ. 3,69,960 వ‌డ్డీ రూపంలో ల‌భిస్తుంది. ఐదేళ్ల త‌ర్వాత మీ మొత్తం రూ. 13,69,960 అవుతుంది. ఎలాంటి రిస్క్ లేకుండా ఐదేళ్ల‌లో కేవ‌లం వ‌డ్డీ రూపంలోనే మీరు సుమారు రూ. 3.7 ల‌క్ష‌లు పొందొచ్చ‌న్న‌మాట‌.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: 4 నెల‌లు క‌ష్ట‌ప‌డితే ల‌క్షాధికారి కావొచ్చు.. ఈ బిజినెస్‌తో స‌మ్మ‌ర్‌లో సిరులు కురుస్తాయి
Recommended image2
Billionaires Street: బెంగళూరులో బిలియనీర్ స్ట్రీట్.. ఇక్కడ నివసించే వారెవరో తెలుసా?
Recommended image3
Best Car: ఆటోమేటిక్ లేదా మాన్యువల్.. ఎలాంటి కారు కొంటే మంచిది?
Related Stories
Recommended image1
ఫోన్‌లోనే పీఎఫ్ డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.. ఎంత‌ ఈజీ ప్రాసెసో తెలుసా.?
Recommended image2
ఐఫోన్‌కి గ‌ట్టిపోటీ.. అదిరిపోయే ఫోన్ లాంచ్ చేసిన రియ‌ల్ మీ. ఇవేం ఫీచ‌ర్లు బాబోయ్‌..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved