MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఉన్న ఊర్లోనే రిస్క్ లేని వ్యాపారాలు.. మంచి ఆదాయం కూడా.. అవేంటంటే.?

ఉన్న ఊర్లోనే రిస్క్ లేని వ్యాపారాలు.. మంచి ఆదాయం కూడా.. అవేంటంటే.?

Business Ideas: ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ఏదైనా కూడా మనకు అదృష్టం, తెలివి ఉంటే.. కచ్చితంగా రాణించగలం. చదువు లేకున్నా కూడా తెలివితో వ్యాపారం చేసి లక్షలు సంపాదించవచ్చునని మరికొందరి భావన.  

1 Min read
Author : Pavithra D
Published : Feb 12 2026, 12:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అదృష్టం, తెలివి ఉంటే..
Image Credit : Money\Twitter

అదృష్టం, తెలివి ఉంటే..

ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ఏదైనా కూడా మనకు అదృష్టం, తెలివి ఉంటే.. కచ్చితంగా రాణించగలం. చదువు లేకున్నా కూడా తెలివితో వ్యాపారం చేసి లక్షలు సంపాదించవచ్చునని మరికొందరి భావన. ఒకవేళ మీరు కూడా ఉద్యోగం కోసం ట్రై చేయకుండా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే.. ఇది మీకోసమే.

25
మెడికల్ కొరియర్ సర్వీస్
Image Credit : Money\Twitter

మెడికల్ కొరియర్ సర్వీస్

మీ దగ్గర వాహనం, పనిలో నైపుణ్యం ఉన్నట్లయితే.. మెడికల్ కొరియర్ సర్వీస్ ప్రారంభించవచ్చు. అవసరమైన వారికి మందులు, పరికరాలు ఇవ్వొచ్చు. అలాగే స్థానిక హాస్పిటల్, మెడికల్ షాపులతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఇది మంచి లాభసాటి వ్యాపారం అని చెప్పొచ్చు.

Related Articles

Related image1
Egg Business: కోడి గుడ్ల‌తో కోట్లు కురుస్తాయి.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Related image2
Business Ideas : తెలుగు మహిళలకు ఫ్రీగా రూ.50,000 .. పెట్టుబడి, సరుకులు ఉచితమే..!
35
వంట చేయడం ఇష్టమైతే
Image Credit : Money\Twitter

వంట చేయడం ఇష్టమైతే

మీకు వంట చేయడం ఇష్టమైతే.. ఈవెంట్ క్యాటరింగ్ మొదలుపెట్టొచ్చు. పార్టీలు, పెళ్లిళ్లు సహా మరేదైనా ఫంక్షన్లకు వంట చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. అలాగే మీ ఇంటి దగ్గర కూడా కర్రీ పాయింట్, మీల్స్ పాయింట్ లాంటివి పెట్టుకుని మంచిగా రాబడిని వెనకేసుకోవచ్చు.

45
పచ్చళ్ల తయారీ వ్యాపారం
Image Credit : Money\Twitter

పచ్చళ్ల తయారీ వ్యాపారం

పచ్చళ్ల తయారీ వ్యాపారం.. దీనికి అస్సలు రిస్క్ ఉండదు. నోరూరించే పచ్చళ్లను తయారు చేసి.. మీరు చుట్టుప్రక్కల వారికి, స్థానికంగా ఉండే షాపులకు హోల్‌సేల్‌గా అమ్మితే.. డబ్బులు బాగా వస్తాయి. వీటితో పాటు టెంట్ హౌస్, కోళ్ళ పెంపకం లాంటివి కూడా మంచి ఆదాయాన్ని ఇస్తాయి.

55
పాల వ్యాపారం ఇలా
Image Credit : Money\Twitter

పాల వ్యాపారం ఇలా

మీకు ఆవులు, గేదెలు ఉన్నట్లయితే.. మీరు పాల వ్యాపారం మొదలుపెట్టడం ఉత్తమం. పాల వ్యాపారం చేయడం వలన తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. అలాగే విత్తనాలు, ఎరువుల దుకాణం తెరిచి.. దాని ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువుల పట్ల అవగాహన కల్పిస్తూ.. ఆధునాతన పద్ధతుల వస్తువులను తీసుకోవడం వలన ఈ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: 4 నెల‌లు క‌ష్ట‌ప‌డితే ల‌క్షాధికారి కావొచ్చు.. ఈ బిజినెస్‌తో స‌మ్మ‌ర్‌లో సిరులు కురుస్తాయి
Recommended image2
Billionaires Street: బెంగళూరులో బిలియనీర్ స్ట్రీట్.. ఇక్కడ నివసించే వారెవరో తెలుసా?
Recommended image3
Best Car: ఆటోమేటిక్ లేదా మాన్యువల్.. ఎలాంటి కారు కొంటే మంచిది?
Related Stories
Recommended image1
Egg Business: కోడి గుడ్ల‌తో కోట్లు కురుస్తాయి.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Recommended image2
Business Ideas : తెలుగు మహిళలకు ఫ్రీగా రూ.50,000 .. పెట్టుబడి, సరుకులు ఉచితమే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved