MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac sign: 2026లో శ‌ని ప్ర‌భావం.. ఈ రాశుల వారికి క‌ష్ట కాలం, చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి

Zodiac sign: 2026లో శ‌ని ప్ర‌భావం.. ఈ రాశుల వారికి క‌ష్ట కాలం, చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి

Zodiac sign: వ‌చ్చే ఏడాది శని ఎక్కువ కాలం ఒంటరిగా సంచరిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంటాడు. దీంతో కొన్ని రాశుల వారికి వ‌చ్చే ఏడాది ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర‌య్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాంతి చర్యలు చేపడితే ప్రతికూలతలు తగ్గుతాయి. 

1 Min read
Author : Narender Vaitla
Published : Dec 25 2025, 07:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శని శాంతి చర్యలు చేస్తే మారే ఫలితాలు
Image Credit : Istock

శని శాంతి చర్యలు చేస్తే మారే ఫలితాలు

శనిని అనుకూలంగా మార్చుకోవాలంటే నిర్లక్ష్యం పనికిరాదు. నిత్యం శనికి దీపారాధన చేయడం, శని ఆలయాల్లో ప్రదక్షిణలు చేయడం, నలుపు రంగు కలిసిన దుస్తులు ధరించడం, శివ పూజ చేయించడం చాలా ఉపయోగకరం. ఈ విధానాలు పాటిస్తే శని దోష ప్రభావం తగ్గి కష్టకాలం నుంచి బయటపడే అవకాశాలు మెరుగవుతాయి.

25
మేష రాశి వారికి ఖ‌ర్చులు
Image Credit : Asianet News

మేష రాశి వారికి ఖ‌ర్చులు

మేష రాశివారికి వ్యయ స్థానంలో శని ప్రభావం కొనసాగుతోంది. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువవుతాయి. దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవసరం ఏర్పడుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Related Articles

Related image1
సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బులను అలాగే వదిలేయకండి.. ఇలా చేస్తే రూ. 2 ల‌క్ష‌ల వ‌డ్డీ పొందొచ్చు
Related image2
Smart TV: రూ. 48 వేల స్మార్ట్ టీవీని రూ. 17500కే సొంతం చేసుకునే అవ‌కాశం.. ఇలాంటి ఛాన్స్ మ‌ళ్లీ రాదండోయ్‌.
35
సింహ రాశి వారికి అనుకోని క‌ష్టాలు
Image Credit : our own

సింహ రాశి వారికి అనుకోని క‌ష్టాలు

సింహ రాశివారికి అష్టమ స్థాన శని కారణంగా అనుకోని కష్టాలు ఎదురవుతాయి. నమ్మినవారే దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ రాశి వారు శనిని సంతృప్తిపరచే ప్రయత్నాలు తప్పనిసరిగా చేయాలి. అప్పుడు కోరికలు నెరవేరే సూచనలు ఉన్నాయి.

45
కన్య, ధనుస్సు రాశుల వారికి ఆటంకాలు, మానసిక ఒత్తిడి
Image Credit : Getty

కన్య, ధనుస్సు రాశుల వారికి ఆటంకాలు, మానసిక ఒత్తిడి

కన్య రాశివారికి ప్రతి పనిలో ఆలస్యం ఎదురవుతుంది. వివాహ ప్రయత్నాలు ముందుకు సాగవు. దాంపత్య జీవితంలో అసంతృప్తి పెరుగుతుంది. ధనుస్సు రాశివారికి మనశ్శాంతి లోపిస్తుంది. కుటుంబ సమస్యలు తీవ్రతరం అవుతాయి. ఆస్తి సంబంధిత విషయాలు తలనొప్పిగా మారుతాయి. శనికి తరచూ ప్రదక్షిణలు చేయడం వల్ల పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది.

55
కుంభం, మీన రాశులు: ఆర్థిక ఒత్తిడి, పురోగతి మందగింపు
Image Credit : Asianet News

కుంభం, మీన రాశులు: ఆర్థిక ఒత్తిడి, పురోగతి మందగింపు

కుంభ రాశివారికి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. కుటుంబంలో మాటభేదాలు తలెత్తుతాయి. పని ఒత్తిడి అధికమవుతుంది. మీన రాశివారికి వృత్తి రంగంలో ఎదుగుదల తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. ఈ రెండు రాశుల వారు శివార్చన చేయించడం, శనికి దీపం వెలిగించడం కొనసాగిస్తే దశ క్రమంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: మొదటి సంతానం ఆడపిల్ల ఈ తేదీల్లో పుడితే..తండ్రికి లక్ష్మీ కటాక్షమే..!
Recommended image2
Numerology: ఈ తేదీల్లో పుడితే చిన్న వయసులోనే కోటీశ్వరులు అవుతారట
Recommended image3
Surya Gochar: మార్చిలో 4 సార్లు మారనున్న సూర్య గమనం, ఈ 3 రాశులకు లాటరీ తగిలినట్టే!
Related Stories
Recommended image1
సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బులను అలాగే వదిలేయకండి.. ఇలా చేస్తే రూ. 2 ల‌క్ష‌ల వ‌డ్డీ పొందొచ్చు
Recommended image2
Smart TV: రూ. 48 వేల స్మార్ట్ టీవీని రూ. 17500కే సొంతం చేసుకునే అవ‌కాశం.. ఇలాంటి ఛాన్స్ మ‌ళ్లీ రాదండోయ్‌.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved