MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac Signs: జ్యేష్ఠ అమావాస్య నాడు ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!

Zodiac Signs: జ్యేష్ఠ అమావాస్య నాడు ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!

జ్యోతిష్య శాస్త్రంలో జ్యేష్ఠ అమావాస్యకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ అమావాస్య ప్రభావం ఒక్కో రాశిపై ఒక్కో విధంగా ఉంటుది. జ్యేష్ఠ అమావాస్య.. 5 రాశులకు మంచి ఫలితాలను ఇవ్వనుంది. మరి ఆ రాశులెంటో వారికి కలిగే ప్రయోజనాలెంటో ఇక్కడ తెలుసుకుందాం. 

1 Min read
Author : Kavitha G
Published : May 25 2025, 04:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వృషభ రాశి
Image Credit : our own

వృషభ రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 26 సోమవారం నాడు జ్యేష్ఠ అమావాస్య. ఈ రోజున వృషభ రాశి వారికి అనేక విషయాల్లో లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి.

25
కర్కాటక రాశి
Image Credit : our own

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు జ్యేష్ఠ అమావాస్య రోజున ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అమావాస్య నాడు బాగా సంపాదించడమే కాకుండా, దాన్ని ఆదా చేయడంలో కూడా విజయం సాధిస్తారు. ఉద్యోగులకు జీతం పెంపు, పదోన్నతి లాంటి ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబం, స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. కోరికలు నెరవేరుతాయి.

Related Articles

Related image1
Zodiac Signs: ఈ 5 రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువ.. వీరికి డబ్బు కష్టాలు ఉండవు!
Related image2
Zodiac Signs: ఈ 5 రాశులకు నరదిష్టి ఎక్కువ.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!
35
కన్య రాశి
Image Credit : Google

కన్య రాశి

కన్య రాశి వారికి జ్యేష్ఠ అమావాస్య రోజున అదృష్టం కలిసివస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. తండ్రి, అనుభవం కలిగిన వ్యక్తి నుంచి మద్దతు లభిస్తుంది. ఇది మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తుంది.

45
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు జ్యేష్ఠ అమావాస్య రోజున జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు పొందుతారు. భాగస్వామి అదృష్టం వల్ల మీ పనులు పూర్తవుతాయి. ఒకవేళ మీరు ప్రేమలో ఉంటే.. ఆ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఈ రోజు అనువైంది.   

55
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశి వారికి జ్యేష్ఠ అమావాస్య బాగా కలిసివస్తుంది. ఆ రోజున పిల్లల నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా లాభం పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు శుభవార్తలు వింటారు. కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. పిల్లల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Recommended image2
Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే
Recommended image3
Maha Shivratri 2026 : శివ పురాణంలో చెప్పిన ధనలాభ ఉపాయాలు.. ఈ శివరాత్రికి ట్రై చేశారో ధనవంతులే
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువ.. వీరికి డబ్బు కష్టాలు ఉండవు!
Recommended image2
Zodiac Signs: ఈ 5 రాశులకు నరదిష్టి ఎక్కువ.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved