MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac Signs: ఈ 5 రాశులకు నరదిష్టి ఎక్కువ.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!

Zodiac Signs: ఈ 5 రాశులకు నరదిష్టి ఎక్కువ.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారిపై నరదిష్టి ఎక్కువగా ఉంటుందట. దానివల్ల వారి జీవితంలో అనారోగ్యం, దురదృష్టం ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందట. మరి ఏ రాశి వారిపై అసూయ ఎక్కువగా ఉంటుందో.. ఆ ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ చూద్దాం.

1 Min read
Author : Kavitha G
Published : May 23 2025, 01:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కర్కాటక రాశి
Image Credit : our own

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వారు తమ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని శ్రద్ధగా గమనిస్తారు. ఈ ధోరణి కొన్నిసార్లు అసూయకు దారితీయవచ్చు. అందుకే ముదురు నీలం రంగు.. చెడు కన్ను పడకుండా రక్షించడానికి.. వారి భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

25
మిథున రాశి
Image Credit : our own

మిథున రాశి

మిథున రాశి వారు సామాజికంగా చాలా చురుకుగా ఉంటారు. స్పష్టమైన ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు. వీరి జీవనశైలి.. కొన్నిసార్లు ఇతరులకు అసూయను కలిగిస్తుంది. ఈ ప్రభావాల నుంచి రక్షించుకోవడానికి పసుపు రంగు బ్యాండ్ లేదా చైన్ లాంటివి ధరించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Related image1
Zodiac Signs: ఈ 5 రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువ.. వీరికి డబ్బు కష్టాలు ఉండవు!
Related image2
Zodiac Signs: ఈ 4 రాశుల అమ్మాయిలకి మంచి భర్తలు వస్తారు!
35
మీన రాశి
Image Credit : our own

మీన రాశి

మీన రాశి వారు ఆధ్యాత్మికతలో ముందుంటారు. కలలలో మునిగిపోయే ధోరణిని కలిగి ఉంటారు. ఇది వారిపై అసూయను కలిగిస్తుంది. ముదురు ఆకుపచ్చ రంగు ఉంగరం ధరించడం వల్ల చెడు దృష్టి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

45
సింహ రాశి
Image Credit : our own

సింహ రాశి

సింహ రాశి వారు సాహసవంతులు. వారి ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ఇతరులను ఆకర్షిస్తారు. కానీ అదే ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు అసూయకు దారితీయవచ్చు. నారింజ రంగు.. వారిని చెడు దృష్టి నుంచి రక్షిస్తుంది. మానసిక చైతన్యాన్ని ఇస్తుంది. అసూయను తగ్గించడంలో సహాయపడుతుంది.

55
తుల రాశి
Image Credit : our own

తుల రాశి

తుల రాశి వారు ప్రశాంతమైన, ఆకర్షణీయమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ బహుముఖ ప్రతిభ కొన్నిసార్లు ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. అలాంటి ప్రభావాలను నివారించడానికి.. గులాబీ రంగు బ్యాండ్ ధరించడం మంచిది. ఇది వారిని రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Recommended image2
Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే
Recommended image3
Maha Shivratri 2026 : శివ పురాణంలో చెప్పిన ధనలాభ ఉపాయాలు.. ఈ శివరాత్రికి ట్రై చేశారో ధనవంతులే
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువ.. వీరికి డబ్బు కష్టాలు ఉండవు!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశుల అమ్మాయిలకి మంచి భర్తలు వస్తారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved