MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ 4 రాశులవారు మహా పిసినారులు, రూపాయి ఖర్చుపెట్టాలన్నా తెగ ఆలోచిస్తారు

ఈ 4 రాశులవారు మహా పిసినారులు, రూపాయి ఖర్చుపెట్టాలన్నా తెగ ఆలోచిస్తారు

Zodiac signs: పన్నెండు రాశుల వారికి వ్యక్తత్వం భిన్నంగా ఉంటుంది. వారు పుట్టిన రాశులను బట్టి లక్షణాలు, గుణాలు ఆధారపడి ఉంటాయి.  కొన్ని రాశులవారు విపరీతమైన పిసినారులు. వీరు డబ్బులు ఖర్చుపెట్టేందుకు ఏమాత్రం ఇష్టపడరు.

1 Min read
Author : Haritha Chappa
Published : Nov 26 2025, 09:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పిసినారి రాశులు
Image Credit : AI Generated

పిసినారి రాశులు

జ్యోతిషశాస్త్రంలో ఒక్కో రాశికి ఒక్కో వ్యక్తిత్వం ఉంటుంది. రాశులను బట్టి డబ్బు నిర్వహణ విషయంలో కొన్ని లక్షణాలు, గుణాలు ఉంటాయి. కొన్ని రాశుల వారు మంచి నీళ్లలా డబ్బు ఖర్చు పెడతారు. మరికొందరు మాత్రం మహా పిసినారులు. రూపాయి ఖర్చుపెట్టాలంటే విపరీతంగా ఆలోచిస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం అత్యంత పిసినారి రాశులు ఏవో తెలుసుకోండి.

25
వృషభ రాశి
Image Credit : Pixabay

వృషభ రాశి

వృషభ రాశి వారు తమకోసం డబ్బులు ఖర్చుపెట్టేందుకు సిద్ధంగా ఉంటారు. తమ సౌకర్యాలు, విలాసాల కోసం ఖర్చుపెడతారు. తమకు నచ్చిన వస్తువులను కొనేందుకు ఇష్టపడతారు.  కానీ ఇతరులకు రూపాయి ఖర్చుపెట్టాలంటే మాత్రం తెగ బాధపడిపోతారు. పక్కవారికి డబ్బులు ఖర్చుపెట్టాలంటే వీరికి మనసు రాదు. ఆ విషయంలో పిసినారితనంగా ఉంటారు.

Related Articles

Related image1
Zodiac Signs: గురు, చంద్రుల సంచారంతో డిసెంబర్ 5 నుంచి ఈ రాశులకు బీభత్సంగా కలిసొస్తుంది
Related image2
Travel Vastu tips: పని మీద ఇంటి నుంచి ప్రయాణం ప్రారంభించే ముందు ఇలా చేస్తే శుభం
35
కన్యా రాశి
Image Credit : Pixabay

కన్యా రాశి

కన్య రాశి వారు బడ్జెట్ పద్మనాభం లాంటి వారు. ప్రతి ఖర్చును ఆచితూచి లెక్కలు వేస్తాకు. వీరు డబ్బు విషయంలో చాలా తెలివైనవారు. వీరికి బడ్జెట్ చాలా ముఖ్యం. ప్రతి ఖర్చును ఒకచోట రాసుకుంటారు. అనవసర ఖర్చులు పెట్టేందుకు ఏమాత్రం ఇష్టపడరు. వీరికి పొదుపు చేయడమంటే చాలా ఇష్టం. వీరు అప్పుడప్పుడు విపరీతమైన పిసినారిలాగా మారుతారు.

45
వృశ్చికం
Image Credit : Pixabay

వృశ్చికం

వృశ్చిక రాశి వారు డబ్బు చాలా రహస్యంగా దాచుకుంటారు. తమ సంపాదన, పొదుపు గురించి ఎవరికీ చెప్పడానికి ఇష్టపడరు. ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టేందుకు ఇష్టపడతారు. అనవసర ఖర్చులను అడ్డుకోవడానికి చాలా విషయాలను మానుకుంటారు. చివరికి  ప్రయాణాలు, రెస్టారెంట్ వంటివి వాడికి వెళ్లడం కూడా మానేస్తారు.

55
మకర రాశి
Image Credit : Pixabay

మకర రాశి

మకర రాశి వారికి క్రమశిక్షణ ఎక్కువ. ప్రతి రూపాయిని ఆదా చేసేందుకు ప్రయత్నిస్తారు. అందాలకు ఆడంబరాలకు ఖర్చు పెట్టేందుకు ఏమాత్రం ఇష్టపడరు. వీరు పొదుపు చేసేందుకు ఇష్టపడతారు. వీరు అవసరం అయితేనే ఒక రూపాయి ఖర్చు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Recommended image2
Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే
Recommended image3
Maha Shivratri 2026 : శివ పురాణంలో చెప్పిన ధనలాభ ఉపాయాలు.. ఈ శివరాత్రికి ట్రై చేశారో ధనవంతులే
Related Stories
Recommended image1
Zodiac Signs: గురు, చంద్రుల సంచారంతో డిసెంబర్ 5 నుంచి ఈ రాశులకు బీభత్సంగా కలిసొస్తుంది
Recommended image2
Travel Vastu tips: పని మీద ఇంటి నుంచి ప్రయాణం ప్రారంభించే ముందు ఇలా చేస్తే శుభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved