MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac Signs: శని నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశులకు గుడ్ టైం స్టార్ట్ అయినట్లే!

Zodiac Signs: శని నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశులకు గుడ్ టైం స్టార్ట్ అయినట్లే!

జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రాధాన్యం ఉంది. న్యాయ దేవుడు శని 27 సంవత్సరాల తర్వాత గురు గృహానికి సంబంధించిన నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. దానివల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. ఆ రాశులేంటో చూద్దామా… 

1 Min read
Author : Kavitha G
Published : Aug 05 2025, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శని గ్రహ నక్షత్ర మార్పు..
Image Credit : Asianet News

శని గ్రహ నక్షత్ర మార్పు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడు ప్రస్తుతం ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అక్టోబర్ నెల 3వ తేదీన ఈ నక్షత్రాన్ని విడిచి పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దేవతల గురువైన బృహస్పతి ఈ నక్షత్రానికి అధిపతి. పూర్వాభాద్ర నక్షత్రంలో శని, గురువుల కలయిక వల్ల కొన్ని రాశులవారికి అదృష్టం కలిసివస్తుంది. డబ్బు, పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం ఉంది. మరి శని సంచారం ఏ రాశులవారికి శుభ ఫలితాలను ఇవ్వనుందో ఇక్కడ తెలుసుకుందాం.  

24
మిథున రాశి
Image Credit : our own

మిథున రాశి

మిథున రాశివారికి శని నక్షత్ర మార్పు శుభప్రదం. గురు-శని ఆశీస్సులతో ఈ రాశి ఉద్యోగులకు పదోన్నతలు దక్కవచ్చు. నిరుద్యోగ యువతకు మంచి జీతంతో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పాత పెట్టుబడుల నుంచి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలు అనుకున్న స్థాయిలో రాణిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు, కొన్ని బంధాలు కెరీర్‌కు సహాయపడతాయి.

Related Articles

Related image1
Today Rasi Phalalu: ఈ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Related image2
Zodiac Signs: సొంత రాశిలోకి కుజుడు.. ఈ మూడు రాశులకు పట్టిందల్లా బంగారమే!
34
తుల రాశి
Image Credit : our own

తుల రాశి

శని నక్షత్ర మార్పు తుల రాశివారి జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. ఈ రాశివారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఊహించని శుభవార్తలు వింటారు. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి మంచి జీతంతో ఉద్యోగం వస్తుంది. నూతన వాహన యోగం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలు కురిపిస్తాయి. బంధువులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. 

44
కుంభ రాశి
Image Credit : our own

కుంభ రాశి

కుంభ రాశివారికి అక్టోబర్‌లో స్వర్ణయుగం ప్రారంభం కావచ్చు. ఈ సమయంలో మీ వ్యక్తిత్వం మెరుగుపుడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త ఇంటి నిర్మాణం చేపడుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులను చకచకా పూర్తి చేస్తారు. స్థిరాస్తి సంబంధిత వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి.   

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
పండుగలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Recommended image2
Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే
Recommended image3
Maha Shivratri 2026 : శివ పురాణంలో చెప్పిన ధనలాభ ఉపాయాలు.. ఈ శివరాత్రికి ట్రై చేశారో ధనవంతులే
Related Stories
Recommended image1
Today Rasi Phalalu: ఈ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Zodiac Signs: సొంత రాశిలోకి కుజుడు.. ఈ మూడు రాశులకు పట్టిందల్లా బంగారమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved