MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Astrology: ఈ 3 రాశుల వారు న‌క్క తోక తొక్కిన‌ట్లే.. శ‌ని తిరోగ‌మ‌నంతో మార‌నున్న జీవితం

Astrology: ఈ 3 రాశుల వారు న‌క్క తోక తొక్కిన‌ట్లే.. శ‌ని తిరోగ‌మ‌నంతో మార‌నున్న జీవితం

జ్యోతిష్య శాస్త్రంలో శ‌నికి ఉన్న ప్రాధాన్య‌త ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ‌ని గ్ర‌హంలో వ‌చ్చే మార్పులు మ‌న జాత‌కంపై ప్రభావం చూపుతుంద‌ని పండితులు చెబుతుంటారు. అలాంటి మార్పుతో తాజాగా 3 రాశుల వారి జీవితంలో కీల‌క మార్పులు జ‌ర‌గ‌నున్నాయి.

1 Min read
Author : Narender Vaitla
Published : Jun 01 2025, 10:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శని తిరోగమనం
Image Credit : Asianet News

శని తిరోగమనం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శనిదేవుడు న్యాయ పరిపాలకుడిగా భావిస్తారు. నవగ్రహాల్లో అతని స్థానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. నెమ్మదిగా కదిలే శని, ఒక రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాలు గడుపుతాడు. అలాగే ఒక్కో నక్షత్రంలో 400 రోజులు ఉండే శనిదేవుడు తన తిరోగమన ప్రయాణాన్ని ప్రారంభిస్తే, అది 12 రాశులపైనా ప్రభావాన్ని చూపుతుంది.

25
శని రాశి మార్పు
Image Credit : Getty

శని రాశి మార్పు

ప్రస్తుతం శని మార్చి 29 నుంచి మీన రాశిలో ప్రయాణిస్తున్నారు. అయితే జూలైలో, దాదాపు 30 ఏళ్ల తర్వాత తిరోగమన దశలోకి ప్రవేశించబోతున్నారు. శని తిరోగమనం అనేది ప్రతి రాశిపై వేర్వేరు విధాలుగా ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రాశులకు ఇది అదృష్టాన్ని, ధనప్రాప్తిని కూడా తీసుకురావచ్చని అంటున్నారు. ముఖ్యంగా 3 రాశుల వారి జీవితంలో ఊహించ‌ని మార్పు జ‌ర‌గ‌నుంది.

Related Articles

Related image1
Today Rasi Phalalu: ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్.. వ్యాపారంలో లాభాలు!
Related image2
Vastu Tips: ఈ తప్పులు చేస్తున్నారా.. ఇంట్లో డబ్బు అస్సలు నిలవదట..
35
కర్కాటక రాశి
Image Credit : Asianet News

కర్కాటక రాశి

శని దేవుడు కర్కాటక రాశిలో తొమ్మిదవ ఇంట్లో తిరోగమనం చేస్తాడు. దీని ప్రభావంగా ఈ రాశి వారికి అదృష్టం మెండుగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఆస్తి కొనుగోళ్లకు అనుకూల సమయం. కొత్త ఇల్లు, వాహనం కొనాలనే ఆలోచనలు కార్య‌రూపం దాల్చే అవ‌కాశాలు ఉన్నాయి.

45
కుంభ రాశి
Image Credit : our own

కుంభ రాశి

కుంభ రాశిలో రెండవ ఇంట్లో శని తిరోగమనంలో ఉండటం వ‌ల్ల వీరి మాటల్లో బలం పెరుగుతుంది. ఇతరులను ప్రభావితం చేయడం వంటి లక్షణాలు పెరుగుతాయి. ఎటువంటి పనులు మొదలుపెట్టినా విజయవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా స్థిరత్వం, సంపద పెరుగుతుంది.

55
మిథున రాశి
Image Credit : Getty

మిథున రాశి

పదవ ఇంట్లో శని తిరోగమనంలో ఉన్నందున, మిధున రాశి వారికి ప్రత్యేకంగా వ్యాపార రంగంలో మెరుగైన ఫలితాలు వస్తాయి. కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. ఇప్పటికే ఉన్న వ్యాపారంలో ఉన్న వారికి లాభాలు పెరుగుతాయి. సంపాదనలో గణనీయమైన పురోగతిని చూడవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Recommended image2
Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే
Recommended image3
Maha Shivratri 2026 : శివ పురాణంలో చెప్పిన ధనలాభ ఉపాయాలు.. ఈ శివరాత్రికి ట్రై చేశారో ధనవంతులే
Related Stories
Recommended image1
Today Rasi Phalalu: ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్.. వ్యాపారంలో లాభాలు!
Recommended image2
Vastu Tips: ఈ తప్పులు చేస్తున్నారా.. ఇంట్లో డబ్బు అస్సలు నిలవదట..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved