MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్.. వ్యాపారంలో లాభాలు!

Today Rasi Phalalu: ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్.. వ్యాపారంలో లాభాలు!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 01.06.2025 ఆదివారానికి సంబంధించినవి.

2 Min read
Author : Kavitha G
Published : Jun 01 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ప్రముఖులతో విలువైన విషయాలు గురించి చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాల్లో పాల్గొంటారు.

212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

బంధు, మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. శత్రు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.

Related Articles

Related image1
Zodiac Signs: ఈ 4 రాశులవారు శని దేవుడికి భయపడాల్సిన అవసరం లేదు.. వీరంటే శనికి చాలా ఇష్టం!
Related image2
Zodiac Signs: త్వరలో శని వక్రీకరణ.. ఈ 5 రాశులకు మంచి రోజులు స్టార్ట్ అయినట్లే!
312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఇతరులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాల్లో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది.

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ఇంటా బయట అదనపు బాధ్యతల వల్ల చికాకు పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది. బంధు, మిత్రులతో స్పల్ప మాట పట్టింపులుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి.

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్నివైపుల నుంచి ఆదాయం అందుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన విధంగా రాణిస్తాయి.  

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

అవసరానికి మించి ఖర్చు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తప్పవు. నిరుద్యోగులకు కొన్ని విషయాల్లో నిరాశ ఎదురవుతుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. 

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ఆర్థికంగా అనుకూలం. స్నేహితుల నుంచి ఊహించని సహాయం అందుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుంచి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి.

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులు కొంత ఓర్పుతో ప్రయత్నాలు చేయాలి. ఆర్థికంగా లోటుపాట్లు ఉంటాయి. కంటి సంబంధిత సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఆర్థికంగా అనుకూలం. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు అధిగమించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంట్లో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బంది పడతారు. వ్యాపారంలో ఇబ్బందులు వస్తాయి.

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు.  ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Recommended image2
Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే
Recommended image3
Maha Shivratri 2026 : శివ పురాణంలో చెప్పిన ధనలాభ ఉపాయాలు.. ఈ శివరాత్రికి ట్రై చేశారో ధనవంతులే
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 4 రాశులవారు శని దేవుడికి భయపడాల్సిన అవసరం లేదు.. వీరంటే శనికి చాలా ఇష్టం!
Recommended image2
Zodiac Signs: త్వరలో శని వక్రీకరణ.. ఈ 5 రాశులకు మంచి రోజులు స్టార్ట్ అయినట్లే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved