MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • శని ప్రత్యక్ష గ‌మ‌నం ప్రారంభం.. ఈ 3 రాశుల వారి క‌ష్టాల‌న్నీ ఫ‌స‌క్‌, ఇక అన్నీ మంచి రోజులే

శని ప్రత్యక్ష గ‌మ‌నం ప్రారంభం.. ఈ 3 రాశుల వారి క‌ష్టాల‌న్నీ ఫ‌స‌క్‌, ఇక అన్నీ మంచి రోజులే

Shani Margi: గ్ర‌హాల‌న్నింటీలో శ‌నికి ఎంతో ప్ర‌త్యేక‌త ఉంటుంది. అన్ని రాశుల‌పై శ‌ని ప్ర‌భావం ప‌డుతుంది. అలాంటి శ‌ని న‌వంబ‌ర్ 28న మార్గీ స్థితికి వ‌చ్చాడు. ఇంత‌కీ మార్గీ అంటే ఏంటి.? దీని ప్ర‌భావం ఎలా ఉంటుంది.? ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Narender Vaitla
Published : Nov 30 2025, 07:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నవంబర్ 28 నుంచి శని మార్గీ
Image Credit : Generated by google gemini AI

నవంబర్ 28 నుంచి శని మార్గీ

శని నవంబర్ 28న మార్గీ స్థితికి వ‌చ్చాడు. అంటే శని గ్రహం తిరిగి నేరుగా ప్రయాణం మొదలు పెట్టిందన్న‌మాట‌. జ్యోతిష్య సిద్ధాంతాల ప్రకారం ఇది కీలకమైన మార్పు. ప్రస్తుతం శని మీన రాశిలో ఉన్నాడు. ఈ మార్పు కొన్ని రాశులకు కఠినంగా ఉండొచ్చు కానీ మూడు రాశులకు మాత్రం మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉంది.

25
శని 'చాందీ పాయా' అంటే ఏమిటి?
Image Credit : Getty

శని 'చాందీ పాయా' అంటే ఏమిటి?

శని గోచారం జరుగుతున్న సమయంలో చంద్రుడు శని నుంచి 2, 5 లేదా 9వ భావంలో ఉంటే దాన్ని శని 'చాందీ పాయా' అంటారు. 2025 మార్చి 29న శని మీన రాశిలోకి వచ్చినప్పుడు కర్కాటక, వృశ్చిక, కుంభ రాశులు ఈ స్థితిలోకి చేరాయి. ఈ మూడు రాశులకు ఇప్పుడు శని మార్గీ అవ్వడం శుభఫలితాలు అందించే అవకాశాన్ని పెంచుతోంది.

Related Articles

Related image1
ర్యాపిడో డ్రైవర్ అకౌంట్‌లోకి రూ. 331 కోట్లు.. అస‌లేం జ‌రిగిందంటే.?
Related image2
గోవా అంటే బీచ్‌లు, ప‌బ్‌లే కాదు.. వెలుగులోకి 550 ఏళ్ల ప్రాచీన మ‌ఠం విశేషాలు
35
కర్కాటక రాశి – ఉద్యోగం, ఆదాయంలో పెరుగుదల
Image Credit : our own

కర్కాటక రాశి – ఉద్యోగం, ఆదాయంలో పెరుగుదల

కర్కాటక రాశి వారికి శని మార్గీ స్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో పదోన్నతి అవకాశం ఉంటుంది. ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. పాత పెట్టుబడులు లాభం ఇవ్వొచ్చు. కొత్త సంపాదన మార్గాలు అందుబాటులోకి వస్తాయి. పని చేసే చోట మీ కృషిని గుర్తిస్తారు. పాత గొడవలు దూరమవుతాయి. 

45
వృశ్చిక రాశి – అడ్డుకట్టలన్నీ తొలగే సమయం
Image Credit : our own

వృశ్చిక రాశి – అడ్డుకట్టలన్నీ తొలగే సమయం

శని ఈ రాశిలో 'చాందీ పాయా'లో ఉన్నందున మార్గీ అవ్వగానే మంచి మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశం, డబ్బుతో సంబంధం ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి. అదే విధంగా ఆలస్యమైన పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో పెరుగుదల, విదేశీ అవకాశాలు మెరుగ‌వుతాయి.

55
కుంభ రాశి – ఆర్థికంగా బలపడే కాలం
Image Credit : our own

కుంభ రాశి – ఆర్థికంగా బలపడే కాలం

కుంభ రాశి వారికి కూడా శని మార్గీ మంచి కాలం తెస్తుందని పండితులు అంటున్నారు. డబ్బు ప్రవాహం మెరుగవుతుంది. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగం కోసం చూస్తున్నవారికి కొత్త అవకాశం లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందే అవ‌కాశం ఉంది.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న స‌మాచారం ఆధారంగా అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ‌త లేద‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Recommended image2
Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే
Recommended image3
Maha Shivratri 2026 : శివ పురాణంలో చెప్పిన ధనలాభ ఉపాయాలు.. ఈ శివరాత్రికి ట్రై చేశారో ధనవంతులే
Related Stories
Recommended image1
ర్యాపిడో డ్రైవర్ అకౌంట్‌లోకి రూ. 331 కోట్లు.. అస‌లేం జ‌రిగిందంటే.?
Recommended image2
గోవా అంటే బీచ్‌లు, ప‌బ్‌లే కాదు.. వెలుగులోకి 550 ఏళ్ల ప్రాచీన మ‌ఠం విశేషాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved