MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు లైఫ్ లో కచ్చితంగా ఫేమస్ అవుతారు..!

Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు లైఫ్ లో కచ్చితంగా ఫేమస్ అవుతారు..!

Birth Date: న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వారు జీవితంలో పేరు, ప్రతిష్ఠలు పొందుతారు. అంతేకాదు వారు చిన్న వయసులోనే ఫేమస్ అవుతారు. మరి, ఆ స్పెషల్ తేదీలేంటో చూద్దామా.... 

1 Min read
Author : ramya Sridhar
Published : Nov 27 2025, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నెంబర్ 1 ( పుట్టుకతోనే స్టార్డమ్)...
Image Credit : Generated by google gemini AI

నెంబర్ 1 ( పుట్టుకతోనే స్టార్డమ్)...

ఏ నెలలో అయినా 1వ తేదీలో పుట్టిన వారు చాలా తొందరగా ఫేమస్ అవుతారు. వీరు చిన్న వయసు నుంచే అందరిలో కంటే ప్రత్యేకంగా కనిపిస్తారు. వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు తమ మాట తీరు, వ్యక్తిత్వంతో అందరినీ ఆకర్షిస్తారు. వీరిపై సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు జీవితంలో ఏదైనా సాధించగలం అనే పట్టుదలతో ఉంటారు. వారు అనుకున్నట్లుగానే సాధించి తీరతారు. ఎలాంటి ఆటంకాలు వచ్చినా పెద్దగా పట్టించుకోరు. వీరు చిన్న వయసులోనే స్టార్డమ్ సంపాదించుకుంటారు.

24
నెంబర్ 7...
Image Credit : Getty

నెంబర్ 7...

ఏ నెలలో అయినా 7వ తేదీలో జన్మించిన వారు కూడా చిన్న వయసులోనే చాలా ఫేమస్ అవుతారు. వీరు చాలా నిశ్శబ్దంగా ఉంటారు. వీరి కంటే.. వీరు చేసే పని ఎక్కువగా మాట్లాడుతుంది. వీరు తమ చేతలతో అందరినీ ఆకర్షిస్తారు. కళా రంగంలో ఎక్కువ గుర్తింపు పొందుతారు. ఎక్కువ మంది హృదయాలను గెలుచుకుంటారు.

Related Articles

Related image1
Zodiac signs: 2026 లో ఈ రాశులవారు కెరీర్ లో దూసుకెళతారు, ప్రమోషన్ రావడం పక్కా..!
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి 2026లో బాగా కలిసొస్తుంది..!
34
నెంబర్ 15...
Image Credit : Asianet News

నెంబర్ 15...

ఏ నెలలో అయినా 15వ తేదీలో జన్మించిన వారు కూడా బాగా ఫేమస్ అవుతారు. మంచి లేదా చెడు ఏదో ఒకటి చేసి అయినా వీరు ఫేమస్ అవ్వాలని అనుకుంటారు. అలానే అయిపోతారు కూడా. వీరు అందరికీ ప్రేమను పంచుతారు. వీరి ప్రేమకు అందరూ ఎట్రాక్ట్ అవుతారు.

44
నెంబర్ 23..
Image Credit : Twitter

నెంబర్ 23..

ఏ నెలలో అయినా 23వ తేదీలో పుట్టిన వారు కూడా చిన్న వయసులోనే ఫేమస్ అవతారు. వీరు చాలా బాగా మాట్లాడగలరు. వీరు మాట్లాడుతుంటే ఎవరైనా వింటూ ఆగిపోతారు. మాటలతో మనసులు గెలుచుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. వీరి తమ మాటలతోనే ఎక్కువ మంది అభిమానులను  సంపాదించుకుంటారు. ఇక.. వీరికి అదృష్టం కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. అది కూడా వీరి ఎదుగుదలకు హెల్ప్ అవుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Recommended image2
Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే
Recommended image3
Maha Shivratri 2026 : శివ పురాణంలో చెప్పిన ధనలాభ ఉపాయాలు.. ఈ శివరాత్రికి ట్రై చేశారో ధనవంతులే
Related Stories
Recommended image1
Zodiac signs: 2026 లో ఈ రాశులవారు కెరీర్ లో దూసుకెళతారు, ప్రమోషన్ రావడం పక్కా..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి 2026లో బాగా కలిసొస్తుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved