MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు తెలివి తేటలు చాలా ఎక్కువ..!

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు తెలివి తేటలు చాలా ఎక్కువ..!

మనం పుట్టిన తేదీ ని ఆధారంగా చేసుకొని మన వ్యక్తిత్వం గురించి, భవిష్యత్తు గురించి కచ్చితంగా తెలుసుకోవచ్చు.  

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 25 2025, 06:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Birth Date
Image Credit : others

Birth Date

జోతిష్య శాస్త్రం మన జీవితాలను ఎంతలా ప్రభావితం చేస్తుందో.. న్యూమరాలజీ కూడా అంతే ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా న్యూమరాలజీ ప్రకారం  మన భవిష్యత్తు, వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు. ఎలాంటి కెరీర్ ఎంచుకుంటే భవిష్యత్తు బాగుంటుదో కూడా సంఖ్యా శాస్త్రం వివరిస్తుంది. మనం పుట్టిన తేదీ ని ఆధారంగా చేసుకొని  ఈ విషయాలు తెలుసుకోవచ్చు. మరి, ఈ పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ తెలివి తేటలు ఉంటాయో తెలుసుకుందామా…

24
నెంబర్ 2..
Image Credit : Freepik

నెంబర్ 2..

ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 2 కిందకు వస్తారు.  సంఖ్యా శాస్త్రం ప్రకారం నెంబర్ 2ని చంద్రుడు కి సంబంధించిన సంఖ్యగా పరిగణిస్తారు.  చంద్రుడి మనసు కి అధిపతి, అందుకే.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు.. చాలా సున్నితంగా, ఎమోషనల్ గా ఉంటారు.

Related Articles

Related image1
Birth Date:మీ పుట్టిన తేదీ ప్రకారం,మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు తెలుసుకోవచ్చని మీకు తెలుసా?
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారి మనసు బంగారం, ఇంతకన్నా మంచివారు ఎక్కడా దొరకరు..!
34
తెలివితేటలు ఎక్కువ..
Image Credit : Freepik

తెలివితేటలు ఎక్కువ..

ఈ తేదీల్లో పుట్టిన వారు ఎమోషనల్ గా ఉన్నా కూడా..  మానసికంగా చాలా చురుగ్గా ఉంటారు. ప్రతి పనిలోనూ వారు తమ మెదడు శక్తిని పూర్తిగా ఉపయోగిస్తారు. తెలివితేటలతో పూర్తి చేయాల్సిన పనులను వారు సులభంగా పూర్తి చేయగలరు.  వీరి మెదడు చాలా షార్ప్ గా పని చేస్తుంది. ఆలోచించకుండా ఏ అడుగు వేయరు. 

44
తీయగా మాట్లాడతారు..
Image Credit : Freepik

తీయగా మాట్లాడతారు..

ఈ తేదీల్లో పుట్టిన వారు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు. వీరి మాటల్లో ఫిల్టర్ ఏమీ ఉండదు. మనసులో ఏది ఉందో.. అదే డైరెక్ట్ గా కూడా చెబుతారు. కానీ, వీరి మాటలు ఘాటుగా ఉండవు.  చాలా మృదువుగా మాట్లాడతారు. ప్రజలు వారి మాటలకు సులభంగా ఆకర్షితులవుతారు. తమ మాటలతో త్వరగా స్నేహితులను సంపాదిస్తారు. వారు ఎక్కడికి వెళ్ళినా అందరూ వారిని ఇష్టపడతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Recommended image2
Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే
Recommended image3
Maha Shivratri 2026 : శివ పురాణంలో చెప్పిన ధనలాభ ఉపాయాలు.. ఈ శివరాత్రికి ట్రై చేశారో ధనవంతులే
Related Stories
Recommended image1
Birth Date:మీ పుట్టిన తేదీ ప్రకారం,మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు తెలుసుకోవచ్చని మీకు తెలుసా?
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారి మనసు బంగారం, ఇంతకన్నా మంచివారు ఎక్కడా దొరకరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved