MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth month: ఈ నెలలో పుట్టిన మగవాళ్లు పెళ్లి తరువాత కోటీశ్వరులవుతారు

Birth month: ఈ నెలలో పుట్టిన మగవాళ్లు పెళ్లి తరువాత కోటీశ్వరులవుతారు

జ్యోతిషశాస్త్రం ప్రకార కొన్ని నెలల్లో (Birth month) పుట్టిన మగవారికి పెళ్లి తర్వాత బీభత్సంగా కలిసివస్తుంది. పెళ్లికి ముందు వరకు పేదవారిగా ఉన్నా కూడా పెళ్లి తరువత మాత్రం ధనవంతులుగా మారుతారు. అవి ఏ నెలలో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Oct 04 2025, 11:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మగవారికి కలిసొచ్చే అదృష్టం
Image Credit : Chat Gpt

మగవారికి కలిసొచ్చే అదృష్టం

ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరి కోరుకుంటారు. కానీ ఆ కల కొంతమందికే తీరుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని నెలల్లో పుట్టిన మగవారు పెళ్లి తరువాత ధనవంతులైపోతారు. వారిని అదృష్టం వరిస్తుంది. ఏ నెలల్లో పుట్టిన మగవారికి పెళ్లి కలిసి వస్తుందో తెలుసుకోండి.

25
జనవరి
Image Credit : freepik

జనవరి

జ్యోతిష్యం ప్రకారం, జనవరిలో పుట్టిన పురుషులు సహజ నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. పెళ్లి తర్వాత వీరి విజయం రెట్టింపు అవుతుంది. మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామి మద్దతుతో రిస్క్ తీసుకుని విజయం సాధిస్తారు.

Related Articles

Related image1
Chaturgrahi yogam: ఒకే రాశిలో చతుర్గాహి యోగం, ఈ 3 రాశుల వారి జీవితంలో తుఫాను తప్పదు
Related image2
Zodiac Signs: ఈ ఐదు రాశుల వారు కచ్చితంగా సొంత ఇంటిని కొని తీరుతారు
35
ఏప్రిల్
Image Credit : Asianet News

ఏప్రిల్

ఏప్రిల్‌లో పుట్టిన మగవారు గట్టిపిండాలు. ఎవరికీ లొంగరు. మానసికంగా దృఢంగా ఉంటారు. పెళ్లికి ముందుతో పోలిస్తే పెళ్లి తర్వాత వీరి ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. జీవిత భాగస్వామి మద్దతుతో ఏ వ్యాపారం చేసిన లాభాలు వచ్చిపడతాయి. అలా కాల క్రమేణా వారు అత్యంత ధనవంతులుగా మారుతారు.

45
ఆగస్ట్
Image Credit : unsplash

ఆగస్ట్

ఆగస్టులో పుట్టిన మగవారు చాలా తెలివైనవారిగా ఉంటారు. వీరికి పెళ్లి తర్వాత కలిసివస్తుంది. ముఖ్యంగా ఆర్థిక రంగాల్లో విజయం సాధిస్తారు. సొంత వ్యాపారం పెట్టుకుంటే డబ్బే డబ్బు. వీరికి డబ్బుకు లోటు ఉండదు. పొదుపు చేయడంలో కూడా ముందుంటారు.

55
నవంబర్
Image Credit : our own

నవంబర్

నవంబర్ నెల ఎంతో మంది పురుషులకు కలిసొచ్చే నెల.  నవంబర్‌లో పుట్టిన పురుషులు ఆకర్షణీయంగా ఉంటారు. పెళ్లి అనంతరం వీరి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. అనుకున్న పనుల్లో విజయం సాధించి కచ్చితంగా ధనవంతులుగా మారుతారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది!
Recommended image2
AI Horoscope: ఓ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది, ఆకస్మిక ధనలాభం
Recommended image3
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Related Stories
Recommended image1
Chaturgrahi yogam: ఒకే రాశిలో చతుర్గాహి యోగం, ఈ 3 రాశుల వారి జీవితంలో తుఫాను తప్పదు
Recommended image2
Zodiac Signs: ఈ ఐదు రాశుల వారు కచ్చితంగా సొంత ఇంటిని కొని తీరుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved