MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • కుజుడి సంచారంతో ఈ నాలుగు రాశుల వారి జీవితాల్లో వెలుగులు

కుజుడి సంచారంతో ఈ నాలుగు రాశుల వారి జీవితాల్లో వెలుగులు

Mars transit: కుజుడి సంచారం వల్ల  అక్టోబర్ 27 నుంచి నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఏ రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుందో తెలుసకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Oct 24 2025, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కుజుడి సంచారం
Image Credit : our own

కుజుడి సంచారం

కుజుడిని చెడు గ్రహంగా చెప్పుకుంటారు. ఈయన వల్లే కష్టాలు వస్తాయని అంటారు. కానీ ఒక్కోసారి కుజుడు మంచి ఫలితాలను కూడా ఇస్తాడు. అక్టోబర్ 27న కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం వల్ల 4 రాశుల వారికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి.  ఆ నాలుగు రాశులు ఏవో ఇక్కడ ఇచ్చాము.

25
మేష రాశి
Image Credit : SOCIAL MEDIA

మేష రాశి

మేష రాశికి అధిపతి కుజుడే. కాబట్టి కుజుడి సంచారం మేష రాశి వారికి విపరీతంగా కలిసివస్తుంది. ఎన్నో ధనలాభాలు కలుగుతాయి. వీరు కొత్త ఇల్లు కొనే అవకాశం ఉంది. పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తి విషయంలో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. స్నేహితుల నుంచి మీకు సహకారం అందుతుంది. మీకు ఆదాయ మార్గాలు అధికంగా పెరుగుతాయి. ఉద్యోగులకు బోనస్ వచ్చే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Mercury Transit: బుధుడి వల్ల రేపట్నించి ఈ రాశుల వారికి నోట్ల వర్షమే
Related image2
Zodiac Signs: గురు ప్రభావంతో మహాపురుష రాజయోగం, ఈ 4 రాశుల వారికి పెరగనున్న ఆదాయం
35
సింహ రాశి
Image Credit : SOCIAL MEDIA

సింహ రాశి

సింహ రాశి వారికి కుజుడి వల్ల విజయం లభిస్తుంది. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. మీ సంతానం వల్ల శుభవార్తలు వింటారు. మీ ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. కుటుంబంతో  ఆనందంగా గడుపుతారు.

45
వృశ్చిక రాశి
Image Credit : OTHERS

వృశ్చిక రాశి

కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థికంగా అన్ని రకాలుగా కలిసివస్తుంది .  కుటుంబ కష్టాలు తీరిపోతాయి.

55
మీన రాశి
Image Credit : SOCIAL MEDIA

మీన రాశి

మీన రాశి వారికి కుజుడి వల్ల  శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది.  విద్యార్థులకు పరీక్షల్లో విజయం దక్కుతుంది. ఆస్తి విషయాల్లో ఈ రాశి వారికి గెలుపు కచ్చితంగా దక్కుతుంది. ఆరోగ్యం  విషయంలో మీకు కలిసివస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: మొదటి సంతానం ఆడపిల్ల ఈ తేదీల్లో పుడితే..తండ్రికి లక్ష్మీ కటాక్షమే..!
Recommended image2
Numerology: ఈ తేదీల్లో పుడితే చిన్న వయసులోనే కోటీశ్వరులు అవుతారట
Recommended image3
Surya Gochar: మార్చిలో 4 సార్లు మారనున్న సూర్య గమనం, ఈ 3 రాశులకు లాటరీ తగిలినట్టే!
Related Stories
Recommended image1
Mercury Transit: బుధుడి వల్ల రేపట్నించి ఈ రాశుల వారికి నోట్ల వర్షమే
Recommended image2
Zodiac Signs: గురు ప్రభావంతో మహాపురుష రాజయోగం, ఈ 4 రాశుల వారికి పెరగనున్న ఆదాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved