MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: మొదటి సంతానం ఆడపిల్ల ఈ తేదీల్లో పుడితే..తండ్రికి లక్ష్మీ కటాక్షమే..!

Birth Date: మొదటి సంతానం ఆడపిల్ల ఈ తేదీల్లో పుడితే..తండ్రికి లక్ష్మీ కటాక్షమే..!

Birth Date: ఒక ఇంట్లో మొదటి సంతానంగా అమ్మాయి పుట్టడం సాక్షాత్తు మహాలక్ష్మీ అడుగుపెట్టినట్లుగా భావిస్తారు.న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు తండ్రికి అదృష్టాన్ని తెస్తారు.మరి, ఆ తేదీలేంటో చూద్దాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 09 2026, 05:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నెంబర్ 1 (1, 10, 19, 28)..
Image Credit : stockPhoto

నెంబర్ 1 (1, 10, 19, 28)..

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్1 కిందకు వస్తారు. ఈ తేదీకి సూర్యుడు అధిపతి. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి మొదటి సంతానం అయితే.. తండ్రికి అదృష్టం కలిసొస్తుంది. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు తండ్రికి సమాజంలో గౌరవం, పదవీ లాంఛనాలు పెరుగుతాయి. తండ్రి ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే ప్రమోషన్స్ వస్తాయి. రాజకీయాల్లో రాణిస్తారు. తండ్రికి ఈ అమ్మాయి ఒక లక్కీ చార్మ్ లా పని చేస్తుంది.

24
నెంబర్ 3 (3, 12, 21, 30)..
Image Credit : Getty

నెంబర్ 3 (3, 12, 21, 30)..

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ తేదీకి గురువు అధిపతి. ఇంటి మొదటి సంతానం అమ్మాయిగా ఈ తేదీల్లో పుడితే.. తండ్రి అదృష్టం రెట్టింపు అవుతుంది. ఈ అమ్మాయి పుట్టిన వెంటనే తండ్రికి పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. ముఖ్యంగా ఆస్తి సమస్యలు తీరిపోతాయి. అకస్మాత్తుగా ధన లాభం కూడా కలుగుతుంది. తండ్రి ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు.

Related Articles

Related image1
Lunar Eclipse: కుంభ రాశిలో చంద్ర గ్రహణం.. ఈ 3 రాశులకు లైఫ్ టైమ్ సెటిల్మెంట్
Related image2
Birth Date: మీరు పుట్టిన తేదీ మీ గురించి ఏం చెబుతుందో తెలుసా?
34
నెంబర్ 5 ( 5, 14, 23)
Image Credit : Getty

నెంబర్ 5 ( 5, 14, 23)

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. మీ ఇంట్లో మొదటి సంతానం ఆడ పిల్ల అయ్యి.. ఈ తేదీల్లో పుట్టి ఉంటే.. ఆ తండ్రి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. ఈ నెంబర్ కి బుధుడు అధిపతి. బుధుడు వ్యాపారానికి కారకుడు. తండ్రి వ్యాపార రంగంలో ఉంటే.. ఈ తేదీల్లో అమ్మాయి పుట్టిన తర్వాత.. ఆ వ్యాపారం అనూహ్యంగా పుంజుకుంటుంది. కొత్త కాంట్రాక్టులు రావడం, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. తండ్రి కోటీశ్వరుడు అవుతాడు.

44
నెంబర్ 6 ( 6, 15, 24)
Image Credit : Getty

నెంబర్ 6 ( 6, 15, 24)

ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 6 కిందకు వస్తారు. ఈ నెంబర్ కి శుక్రుడు అధిపతి. ఆడ పిల్ల మొదటి సంతానంగా పుడితే.. ఆ ఇంట్లో సంపదకు లోటు ఉండదు. శుక్రుడు విలాసాలకు, సంపదకు కారకుడు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి ఇంట్లో అడుగుపెడితే, తండ్రి కొత్త ఇల్లు లేదా వాహనం కొనే యోగం పెరుగుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. తండ్రి పట్ల ఈ అమ్మాయిలకు అమితమైన అనురాగం ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Numerology: ఈ తేదీల్లో పుడితే చిన్న వయసులోనే కోటీశ్వరులు అవుతారట
Recommended image2
Surya Gochar: మార్చిలో 4 సార్లు మారనున్న సూర్య గమనం, ఈ 3 రాశులకు లాటరీ తగిలినట్టే!
Recommended image3
Lunar Eclipse: కుంభ రాశిలో చంద్ర గ్రహణం.. ఈ 3 రాశులకు లైఫ్ టైమ్ సెటిల్మెంట్
Related Stories
Recommended image1
Lunar Eclipse: కుంభ రాశిలో చంద్ర గ్రహణం.. ఈ 3 రాశులకు లైఫ్ టైమ్ సెటిల్మెంట్
Recommended image2
Birth Date: మీరు పుట్టిన తేదీ మీ గురించి ఏం చెబుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved