MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Star: ఈ నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిల అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

Birth Star: ఈ నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిల అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

Birth Stars: జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు సహజసిద్ధమైన అందం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, చిరునవ్వుతో కట్టిపడేస్తారు. వారి అందం రూపంలోనే కాదు, మసు, మాట, ప్రవర్తనలోనూ వీరి అందం కనపడుతుంది.  ఆ నక్షత్రాలేంటో చూద్దాం.. 

1 Min read
Author : ramya Sridhar
Published : Nov 29 2025, 06:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రోహిణి నక్షత్రం....
Image Credit : Asianet News

రోహిణి నక్షత్రం....

రోహిణి నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు సహజంగానే చాలా అందంగా ఉంటారు. వీరు చాలా మృదువైన స్వభావం, ఆకర్షణీయమైన కళ్లతో చాలా అందంగా కనిపిస్తారు. వీరి చిరునవ్వు వీరి అందానికి మరో హైలెట్ అని చెప్పొచ్చు. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు.

25
మృగశిర నక్షత్రం...
Image Credit : Asianet News

మృగశిర నక్షత్రం...

మృగశిర నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు చాలా అమాయకంగా ఉంటారు. అందరితోనూ చాలా సున్నితంగా వ్యవహరిస్తారు. అందరితోనూ చాలా ప్రేమగా ఉంటారు. కుటుంబ సభ్యుల పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు. అందరితోనూ చాలా కరుణతో వ్యవహరిస్తారు. ఈ లక్షణాలతో వీరు మరింత అందంగా కనపడతారు.

Related Articles

Related image1
Zodiac signs: ఈ రాశుల వారిని పెళ్లి చేసుకున్నవాళ్లు చాలా అదృష్టవంతులు..!
Related image2
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి 2026 బీభత్సంగా కలిసొస్తుంది, అనుకున్నది సాధిస్తారు..!
35
ఆరుద్ర నక్షత్రం...
Image Credit : AI

ఆరుద్ర నక్షత్రం...

ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు చాలా ధైర్యంగా ఉంటారు. వీరి ధైర్యవంతులు మాత్రమే కాదు..చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరు చాలా స్టైల్ గా కనిపిస్తారు.

45
పుష్యమి నక్షత్రం...
Image Credit : AI

పుష్యమి నక్షత్రం...

పుష్యమి నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు కూడా చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. వీరు మాతృత్వ భావాలు కలిగి ఉంటారు. అందరిపైనా తల్లి ప్రేమ కురిపించగలరు. మంచి హృదయం కూడా వీరిది.

55
ఉత్తర ఫాల్గుణి నక్షత్రం...
Image Credit : AI Generated

ఉత్తర ఫాల్గుణి నక్షత్రం...

ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు కూడా చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరు చాలా మృదు స్వభావం కలిగి ఉంటారు. క్లాసీగా కనిపిస్తారు. వీరు మాట్లాడే తీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

6.స్వాతి నక్షత్రం...

స్వాతి నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు చాలా స్వతంత్ర స్వభావాన్ని కలిగి ఉంటారు. చూడటానికి చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటారు. వీరు వ్యక్తిత్వంలో కూడా గొప్పవారు అని చెప్పొచ్చు. వీరి వ్యక్తిత్వానికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Recommended image2
Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే
Recommended image3
Maha Shivratri 2026 : శివ పురాణంలో చెప్పిన ధనలాభ ఉపాయాలు.. ఈ శివరాత్రికి ట్రై చేశారో ధనవంతులే
Related Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల వారిని పెళ్లి చేసుకున్నవాళ్లు చాలా అదృష్టవంతులు..!
Recommended image2
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి 2026 బీభత్సంగా కలిసొస్తుంది, అనుకున్నది సాధిస్తారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved