MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Garuda Puranam: అమ్మాయిలూ.. బాయ్ ఫ్రెండ్ ని మోసం చేస్తే ఏ శిక్ష పడుతుందో తెలుసా?

Garuda Puranam: అమ్మాయిలూ.. బాయ్ ఫ్రెండ్ ని మోసం చేస్తే ఏ శిక్ష పడుతుందో తెలుసా?

Garuda Puranam: మ‌నం చేసే ప‌నులే మ‌న జీవితాన్ని నిర్ణ‌యిస్తాయి. దీనినే క‌ర్మ ఫ‌లితం అంటారు. అయితే చేసిన త‌ప్పుల‌కు వెంట‌నే శిక్ష ప‌డ‌క‌పోయినా మ‌ర‌ణించిన త‌ర్వాత న‌ర‌కంలో శిక్ష అనుభ‌వించి తీరాల‌ని గ‌రుడ‌పురాణం చెబుతోంది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Oct 06 2025, 03:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గరుడ పురాణం అంటే ఏంటి?
Image Credit : Getty

గరుడ పురాణం అంటే ఏంటి?

హిందూ ధర్మంలో గరుడ పురాణం ఒక ముఖ్యమైన గ్రంథం. ఇందులో విష్ణుమూర్తి మహిమలు, సృష్టి విధానం, వైద్య శాస్త్రం, ధర్మశాస్త్రాలు వివ‌రంగా ఉన్నాయి. ముఖ్యంగా, మనిషి చేసిన పుణ్య–పాపాలను బట్టి మరణానంతరం అనుభవించే నరకయాతనల గురించి ఇందులో వివరంగా చెప్పారు.

25
నమ్మకద్రోహం మహాపాపం
Image Credit : Getty

నమ్మకద్రోహం మహాపాపం

వివాహేతర సంబంధాలు లేదా ఇత‌రుల న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయడం గరుడ పురాణం ప్రకారం పెద్ద పాపంగా ప‌రిగ‌ణిస్తారు. ఇలాంటి పాపాన్ని "అగమ్యాగమనం" అంటారు. ఒకరిని న‌మ్మించి మోసం చేస్తే అది నేరుగా మహాపాపం కిందకు వస్తుంది.

Related Articles

Related image1
Zodiac sign: ఈ రాశి వారు తినే ఆహారం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి? లేదంటే ఇబ్బందులు త‌ప్ప‌వు
Related image2
Traffic Challan: మీ బండిపై ట్రాఫిక్ చ‌లాన్లు ఉన్నాయా.? లైసెన్స్ క్యాన్సిల్ కావడం ఖాయం
35
నరకంలో పడే శిక్షలు
Image Credit : Getty

నరకంలో పడే శిక్షలు

గరుడ పురాణం ప్రకారం, నమ్మకద్రోహం చేసినవారు "తప్తకుంభ" అనే నరకంలో పడతారు. అక్కడ వారు తీవ్రమైన బాధలను అనుభవించాలి. ఆకలి, దప్పిక, ముసలితనం, మరణభయం వంటి ఆరు రకాల దుఃఖాలను భరించాల్సి వస్తుందని చెప్పారు.

45
పునర్జన్మలో ఫలితాలు
Image Credit : Asianet News

పునర్జన్మలో ఫలితాలు

మరణానంతరం మాత్రమే కాదు, తిరిగి పుట్టిన‌ తరువాత కూడా ఈ పాపం ఫలితాలు అనుభవించాల్సి వస్తాయి. ఉదాహరణకు.. వివాహేత‌ర సంబంధాలు పెట్టుకున్న వారు త‌ర్వాతి జన్మలో క్రిమి, పురుగు లేదా హీనమైన జీవరాశులుగా పుడతారని గరుడ పురాణం చెబుతుంది. కొంతమంది అయితే నిత్యం రోగాలతో బాధపడుతుంటారు.

55
పాప పరిహారం ఉందా?
Image Credit : Asianet News

పాప పరిహారం ఉందా?

గరుడ పురాణం ప్రకారం, పాపాలు చేసినవారు ప్రాయశ్చిత్తం ద్వారా విముక్తి పొందవచ్చు. నారాయణ బలి వంటి శుద్ధీకరణ కర్మలు చేస్తే కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే, నమ్మకద్రోహం చాలా తీవ్రమైన పాపం కాబట్టి దీని నుంచి విముక్తి పొందడం కష్టం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Compatibility: ఏ రాశి పురుషులు ఏ రాశి మహిళలను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారు?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image3
AI Horoscope: ఓ రాశివారు ఈ రోజు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు
Related Stories
Recommended image1
Zodiac sign: ఈ రాశి వారు తినే ఆహారం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి? లేదంటే ఇబ్బందులు త‌ప్ప‌వు
Recommended image2
Traffic Challan: మీ బండిపై ట్రాఫిక్ చ‌లాన్లు ఉన్నాయా.? లైసెన్స్ క్యాన్సిల్ కావడం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved