MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Dream Meaning: క‌ల‌లో ఈ వ‌స్తువులు క‌నిపిస్తే.. శ‌ని దేవుడి ఆశీర్వాదం ఉన్న‌ట్లే, మీ సుడి తిర‌గ‌డం ఖాయం

Dream Meaning: క‌ల‌లో ఈ వ‌స్తువులు క‌నిపిస్తే.. శ‌ని దేవుడి ఆశీర్వాదం ఉన్న‌ట్లే, మీ సుడి తిర‌గ‌డం ఖాయం

Dream Meaning: ప్ర‌తీ రోజూ క‌ల‌లు రావ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అయితే ప్ర‌తీ క‌ల‌కు ఒక అర్థం ఉంటుంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా క‌ల‌లో కొన్ని ర‌కాల వ‌స్తువులు క‌నిపిస్తే. శ‌నిదేవుడి ఆశీస్సులు మ‌న‌పై ఉన్న‌ట్లే అని శాస్త్రాలు చెబుతున్నాయి. 

1 Min read
Author : Narender Vaitla
Published : Dec 08 2025, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కలలో శనిదేవుడు లేదా శని ఆలయం కనిపిస్తే
Image Credit : Generated by google gemini AI

కలలో శనిదేవుడు లేదా శని ఆలయం కనిపిస్తే

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో శనిదేవుడు లేదా శని దేవాలయం కనిపించడం చాలా మంచి సూచన. ఇది మీ జీవితంలోని ఆటంకాలు తొలగి, కొత్త అవకాశాలు తెరుచుకునే సంకేతం. త్వరలోనే శనిదేవుడు మీపై కరుణ చూపించి, మీ పురోగతికి మార్గం సుగమం చేస్తారని అర్థం.

25
కలలో నువ్వుల‌ నూనె కనిపిస్తే
Image Credit : our own

కలలో నువ్వుల‌ నూనె కనిపిస్తే

నువ్వుల‌ నూనెకు శనిదేవునితో సంబంధం ఉంటుంది. కలలో ఇది కనిపించడం ధనం, శక్తి, శుభ శక్తుల ప్రవాహానికి సంకేతం. అయితే మీరు అదే నూనెను మీకు రాస్తున్నట్లు కలలో కనిపిస్తే, అది జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేసే హెచ్చరిక.

Related Articles

Related image1
Jio Plans: అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజూ 3 జీబీ డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌
Related image2
Double Dating: వేగంగా పెరుగుతోన్న డబుల్ డేటింగ్ కల్చర్.. అసలేంటీ కొత్త ట్రెండ్.?
35
కలలో శివలింగం దర్శనమిస్తే
Image Credit : Asianet News

కలలో శివలింగం దర్శనమిస్తే

శివలింగం చూడడం అత్యంత శుభం. శనిదేవుడు భగవాన్ శివుని గురువుగా భావిస్తారు. అందుకే ఈ కల శనిదేవుని అనుగ్రహం త్వరలో మీపై ఉండబోతుందనే దానికి సూచన. ఇది ఆరోగ్యం మెరుగుపడటం, డబ్బు పెరగడం, మనసులో శాంతి కలగడం వంటి మంచి ఫలితాలకు సూచనగా చెబుతారు.

45
కలలో నల్ల కుక్క కనిపిస్తే
Image Credit : Unsplash

కలలో నల్ల కుక్క కనిపిస్తే

స్వప్న శాస్త్రం ప్రకారం నల్ల కుక్క కూడా శనిదేవుని ప్రతీక. కాబట్టి కలలో నల్ల కుక్క కనిపించడం శుభం. మీరు దాన్ని ఆటపట్టించడం లేదా దానికి ఆహారం పెడుతున్నట్లుగా కనిపిస్తే, అది ఇంకా మంచి సంకేతం. శనిదేవుడు మీకు పూర్తిగా అనుకూలంగా ఉన్నారని అర్థం.

55
కలలో శనిదేవుడు ఆశీర్వదిస్తే
Image Credit : our own

కలలో శనిదేవుడు ఆశీర్వదిస్తే

చాలామంది శనిదేవుడిని కఠిన దేవుడిగా భావించి కలలో వస్తే భయపడతారు. అయితే శనిదేవుడు కలలో మీకు ఆశీర్వాదం ఇస్తూ కనిపిస్తే, అది జీవితంలో విజయాలు, ధైర్యం, మంచి ఫలితాలు, సానుకూల శక్తులు పెరుగుతాయని తెలియజేసే అత్యంత శుభ సూచనం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: మొదటి సంతానం ఆడపిల్ల ఈ తేదీల్లో పుడితే..తండ్రికి లక్ష్మీ కటాక్షమే..!
Recommended image2
Numerology: ఈ తేదీల్లో పుడితే చిన్న వయసులోనే కోటీశ్వరులు అవుతారట
Recommended image3
Surya Gochar: మార్చిలో 4 సార్లు మారనున్న సూర్య గమనం, ఈ 3 రాశులకు లాటరీ తగిలినట్టే!
Related Stories
Recommended image1
Jio Plans: అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజూ 3 జీబీ డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌
Recommended image2
Double Dating: వేగంగా పెరుగుతోన్న డబుల్ డేటింగ్ కల్చర్.. అసలేంటీ కొత్త ట్రెండ్.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved