MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చిన్న వయసులోనే ఊహించని విజయాలు సాధిస్తారు!

Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చిన్న వయసులోనే ఊహించని విజయాలు సాధిస్తారు!

సంఖ్యా శాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ.. వ్యక్తుల భవిష్యత్ పై చాలా ప్రభావం చూపిస్తుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారు చిన్న వయసులోనే ఊహించని విజయాలు సాధిస్తారు. అదృష్టం ఎప్పుడూ వీరి వెంటే ఉంటుంది. మరి ఏ తేదీల్లో పుట్టినవారు అదృష్టవంతులో తెలుసుకుందామా…

1 Min read
Author : Kavitha G
Published : May 27 2025, 06:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏ తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులు?
Image Credit : our own

ఏ తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులు?

సంఖ్యా శాస్త్రంలో ప్రతి మూల సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. కొన్ని మూల సంఖ్యలు కలిగిన వారికి అదృష్టం వెంటే ఉంటుందట. వారు జీవితంలో ఏది అనుకుంటే అది సాధిస్తారట. కష్టపడే మనస్తత్వం, అదృష్టం కలిసి వీరి జీవితాన్ని సంతోషంగా మారుస్తాయట. మరి ఏ తేదీల్లో పుట్టిన వారిని అదృష్టం వరిస్తుందో ఇక్కడ చూద్దాం.

24
మూల సంఖ్య 7
Image Credit : our own

మూల సంఖ్య 7

ఏ నెలలో అయినా 7, 16,  25 తేదీల్లో జన్మించిన వ్యక్తుల మూల సంఖ్య 7. సంఖ్యా శాస్త్రంలో ఈ సంఖ్యను చాలా అదృష్ట సంఖ్యగా భావిస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా తెలివైనవారు. అనుకున్నది సాధించడానికి ఎంతటి కష్టాన్ని అయినా భరిస్తారు. జీవితానికి సంబంధించి ఇతరులకు మంచి సలహాలు ఇస్తుంటారు. 

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు శని దయతో 40 ఏళ్ల తర్వాత చాలా డబ్బు సంపాదిస్తారు!
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అబద్ధాలు చెప్తే.. అసలు డౌటే రాదు!
34
ఆకర్షణీయమైన వ్యక్తిత్వం
Image Credit : our own

ఆకర్షణీయమైన వ్యక్తిత్వం

7 మూల సంఖ్య కలిగినవారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఎక్కడికి వెళ్లినా.. అక్కడ చాలా ప్రత్యేకంగా నిలుస్తారు. ఎక్కడ పనిచేసినా.. అక్కడ వెంటనే ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అదృష్టం ఎప్పుడూ వీరికి అనుకూలంగా ఉంటుంది. చిన్న వయసులోనే ఊహించని విజయాలు సాధిస్తారు. 

44
వీరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే?
Image Credit : Getty

వీరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే?

మూల సంఖ్య 7 కలిగిన వ్యక్తులు కేతు గ్రహానికి సంబంధించినవారు. దీని ప్రభావంతో ఈ వ్యక్తులు ప్రశాంతంగా ఉంటారు. దూర దృష్టితో ఆలోచిస్తారు. ఈ వ్యక్తులు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఇతరుల ఆలోచనలను ఈజీగా తెలుసుకుంటారు. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Recommended image2
Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే
Recommended image3
Maha Shivratri 2026 : శివ పురాణంలో చెప్పిన ధనలాభ ఉపాయాలు.. ఈ శివరాత్రికి ట్రై చేశారో ధనవంతులే
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు శని దయతో 40 ఏళ్ల తర్వాత చాలా డబ్బు సంపాదిస్తారు!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అబద్ధాలు చెప్తే.. అసలు డౌటే రాదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved