MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • TTD: రూ. 300 టికెట్ దొర‌క్క‌పోయినా తిరుమ‌ల వెంక‌న్న‌ను త్వ‌ర‌గా ద‌ర్శించుకునే అవ‌కాశం.. ఈ హోమం గురించి మీకు తెలుసా?

TTD: రూ. 300 టికెట్ దొర‌క్క‌పోయినా తిరుమ‌ల వెంక‌న్న‌ను త్వ‌ర‌గా ద‌ర్శించుకునే అవ‌కాశం.. ఈ హోమం గురించి మీకు తెలుసా?

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు దేశ‌, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భ‌క్తులు వ‌స్తుంటారు. చాలా మంది రూ. 300 టికెట్ బుక్ చేసుకొని అందుకు అనుగుణంగా టూర్ ప్లాన్ చేసుకుంటారు. అయితే ఈ టికెల్ లేక‌పోయినా వేగంగా ద‌ర్శ‌నం పూర్తి చేసుకునే మ‌రో అవ‌కాశం ఉంది 

1 Min read
Author : Narender Vaitla
Published : Jul 20 2025, 08:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రూ. 300 టికెట్ లేకున్నా ప‌ర్లేదు
Image Credit : our own

రూ. 300 టికెట్ లేకున్నా ప‌ర్లేదు

ఆగస్టు నెలలో కుటుంబంతో కలిసి తిరుమ‌ల వెళ్లాల‌ని అనుకుంటున్నారా.? అయితే రూ. 300 టికెట్ లేద‌న్న కార‌ణంతో ట్రిప్ వాయిదా వేస్తున్నారా.? అయితే ఇక‌పై ఆ అస‌రం లేదు. స్వామి వారిని త్వ‌ర‌గా ద‌ర్శించుకోవ‌డంతో పాటు హోమం నిర్వ‌హించుకునేలా టీటీడీ ఒక ప్ర‌త్యేక ప‌ద్ధ‌తితిని ప్ర‌వేశ‌పెట్టింది. ఇంత‌కీ ఈ సేవ ఏంటి.? టికెట్లు ఎలా పొందాలి.? ఇప్పుడు తెలుసుకుందాం.

25
రూ.1600 టికెట్లతో ప్రత్యేక దర్శనం అవకాశం
Image Credit : Getty

రూ.1600 టికెట్లతో ప్రత్యేక దర్శనం అవకాశం

ఆగస్టులో దర్శనానికి మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని టీటీడీ అందిస్తోంది. ఈ నెల జూలై 25వ తేదీ ఉదయం 10 గంటలకు, ‘శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం’ పేరిట ప్రత్యేక దర్శన టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఒక్క టికెట్ ధర రూ. 1600 కాగా, ఒక్క టికెట్‌తో ఇద్దరు భక్తులు హాజరవవచ్చు. ముందుగా టికెట్ బుక్ చేసుకున్న వారు, దర్శనానికి ముందే అలిపిరిలోని సప్తగృహ వద్ద రిపోర్ట్ చేయాలి.

Related Articles

Related image1
Rain Alert: అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌టికి వెళ్లండి.. నేడు, రేపు ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు
Related image2
Zodiac sign: బాబా వంగా భవిష్యవాణి.. ఈ 4 రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు
35
హోమం అనంతరం స్వామివారి దర్శనం
Image Credit : Getty

హోమం అనంతరం స్వామివారి దర్శనం

ఆ రోజు ఉదయం 9 గంటల లోపు రిపోర్ట్ చేయాలి అనంత‌రం అక్కడ నిర్వహించే హోమం 11 గంటల లోపు పూర్తి అవుతుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రూ. 300 ప్రత్యేక దర్శన క్యూ ద్వారా స్వామివారి దర్శనం చేయవచ్చు.

45
పుష్కరిణి తాత్కాలికంగా మూసివేత
Image Credit : our own

పుష్కరిణి తాత్కాలికంగా మూసివేత

ఇదిలా ఉంటే తిరుమలలోని శ్రీవారి పుష్కరిణి జూలై 20 నుంచి ఆగస్టు 19 వరకు మూసివేయ‌నున్న‌ట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల ముందు పుష్కరిణిలో శుద్ధి పనులు నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కావడం వల్ల ముందుగానే పనులు చేపడుతున్నారు. ఈ సమయంలో పుష్కరిణి హారతి ఉండదు, అలాగే భక్తులకు కోనేరు ప్రవేశం ఉండదు.

55
భక్తులకు టీటీడీ కీలక సూచనలు
Image Credit : our own

భక్తులకు టీటీడీ కీలక సూచనలు

భక్తులు ఈ సమయాల్లో పుష్కరిణిలోకి వెళ్ల‌కూడ‌ద‌ని, హారతిని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు, మరమ్మతుల అనంతరం మాత్రమే రావాల‌ని తెలిపారు. అదే సమయంలో టికెట్ల లభ్యతపై నిరాశ చెందకుండా శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ద్వారా ద‌ర్శ‌నం చేసుకోవ‌చ్చ‌ని సూచించారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తిరుపతి
ఆధ్యాత్మిక విషయాలు
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image2
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Recommended image3
టీనేజీ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి..? ఏపీలో అత్యధికం, అత్యల్పం ఎక్కడ, ఎంతో తెలుసా..?
Related Stories
Recommended image1
Rain Alert: అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌టికి వెళ్లండి.. నేడు, రేపు ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు
Recommended image2
Zodiac sign: బాబా వంగా భవిష్యవాణి.. ఈ 4 రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved