11:59 PM (IST) Jul 14

Telugu news liveFauja Singh - వరల్డ్ ఓల్డెస్ట్ మారథాన్ రన్నర్‌.. 114 ఏళ్ల ఫౌజా సింగ్ మృతి

Fauja Singh: ప్రపంచ ప్రసిద్ధ మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ (114 ఏళ్లు) మరణించారు. పంజాబ్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన మృతిచెందారు.

Read Full Story
11:33 PM (IST) Jul 14

Telugu news liveSiraj - లార్డ్స్ టెస్టులో భారతీయుల గుండెలు పగిలాయి.. గ్రౌండ్ లోనే ఏడ్చిన సిరాజ్

Mohammed Siraj: లార్డ్స్ టెస్టులో భారత్ కు బిగ్ షాక్ తగిలింది. సిరాజ్ ఔటైన వెంటనే గ్రౌండ్ లోనే ఏడ్చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైర‌ల్ గా మారాయి.

Read Full Story
10:11 PM (IST) Jul 14

Telugu news liveIND vs ENG Highlights - లార్డ్స్‌లో గెలుపు ముంగిట ఓడిన భారత్

IND vs ENG: లార్డ్స్ టెస్ట్‌లో భారత్‌ 193 పరుగుల టార్గెట్ ను అందుకోలేకపోయింది. జాడేజా పోరాటం చేసినా.. చివరకు 23 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Read Full Story
09:14 PM (IST) Jul 14

Telugu news liveJofra Archer - ఇదెక్కడి మాస్ రా మామా.. 140 కిలోమీటర్ల వేగంతో విసిరి.. అదే బాల్ ను క్యాచ్ పట్టాడు !

Jofra Archer: లార్డ్స్ టెస్టులో జోఫ్రా ఆర్చర్ స్పెషల్ షో కనిపించింది. అతని బౌలింగ్ దెబ్బకు రిషబ్ పంత్ వికెట్ గాల్లో హెలికాప్టర్ లా చక్కర్లు కొట్టింది. అలాగే, 140 కిలో మీటర్ల వేగంతో విసిరి.. అదే బాల్ ను క్యాచ్ పట్టాడు.

Read Full Story
07:13 PM (IST) Jul 14

Telugu news liveInd vs Eng - గెలుపు కోసం ఎంతకు తెగించార్రా.. జడేజాతో ఇంగ్లాండ్ బౌలర్ దురుసు ప్రవర్తన..అంపైర్లపై అశ్విన్ ఆగ్రహం

India vs England: లండన్‌లోని లార్డ్స్ లో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టులో ఇరు జట్ల ప్లేయర్ల మధ్య ఉద్రిక్తతలలో ఉత్కంఠను పెంచాయి. మ్యాచ్ కంటే వివాదాలే హైలైట్ గా నిలుస్తున్నాయి.

Read Full Story
06:36 PM (IST) Jul 14

Telugu news liveBusiness Idea - జాబ్ చేస్తూనే ఈ బిజినెస్ చేయచ్చు.. నెలకు రూ.30 వేలు గ్యారెంటీ!

చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ శాలరీకే జాబ్ చేస్తుంటారు. చాలీచాలని జీతంతో జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. సరిగ్గా అలాంటి వారికోసమే ఈ బిజినెస్ ఐడియాస్. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే ఆ బిజినెస్ లు ఏంటో తెలుసుకుందామా..

Read Full Story
05:38 PM (IST) Jul 14

Telugu news liveHigh paying jobs - రూ. లక్ష‌ల్లో జీతాలు రావాలా.? ఇంజ‌నీర్‌, డాక్ట‌రే అవ్వాల్సిన ప‌నిలేదు.

ఎంత కాద‌న్నా ప్ర‌తీ ఒక్క‌రూ చ‌దువుకునేది ఉద్యోగం కోస‌మే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అందులోనూ మంచి జీతం ఉన్న ఉద్యోగాన్ని పొందాల‌ని ప్ర‌తీ ఒక్క‌రూ కోరుకుంటారు. అత్యధికంగా జీతాలు వ‌చ్చే కొన్ని ఉద్యోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
05:36 PM (IST) Jul 14

Telugu news liveIND vs ENG - లార్డ్స్ టెస్టులో గిల్, గంభీర్ పెద్ద పొరపాటు.. భారత్ ను అదే దెబ్బకొట్టిందా?

IND vs ENG: లార్డ్స్ టెస్టులో భారత్ ఓటమి అంచుకు జారుకుంది. ఇంగ్లాండ్ ఉంచిన 193 పరుగుల టార్గెట్ ముందు కెప్టెన్ శుభ్ మన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలు భారత్ ను దెబ్బకొట్టాయని విశ్లేషకులు, క్రికెట్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read Full Story
04:57 PM (IST) Jul 14

Telugu news liveBusiness Idea - రూ. లక్ష పెట్టుబ‌డితో నెల‌కు రూ. 2 ల‌క్ష‌లు సంపాదించే అవ‌కాశం.. ఎప్ప‌టికీ డిమాండ్ త‌గ్గ‌ని బిజినెస్ ఐడియా

ముందు ఉద్యోగం, ఆ త‌ర్వాత వ్యాపారం.. ఒక‌ప్పుడు యువ‌త ఆలోచ‌న ఇలా ఉండేది. అయితే ఇప్పుడు మారిన కాలానికి అనుగుణంగా యువ‌త ఆలోచ‌న కూడా మారుతోంది. చ‌దువు పూర్తికాగానే వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి వారి కోస‌మే ఒక మంచి బిజినెస్ ఐడియా..

Read Full Story
04:26 PM (IST) Jul 14

Telugu news liveBhavishyavani - బోనాల వేళ భవిష్యవాణి ఎలా చెబుతారు? బాగా వంగా కూడా ఇలాగే చెప్పేవారా?

తెలంగాణ బోనాల పండుగ సందర్భంగా నిర్వహించే రంగం కార్యక్రమం గురించి మీకు తెలుసా? అమ్మవారి మాటలుగా మాతంగి చెప్పే భవిష్యవాణి నిజమవుతుందా? బాబా వంగా భవిష్యత్ గురించి ఎలా చెప్పేవారు?

Read Full Story
03:48 PM (IST) Jul 14

Telugu news liveShubhanshu Shukla - అంత‌రిక్ష ర‌హ‌స్యం.. 2 వారాల్లో 230 సూర్యోద‌యాలు చూసిన శుభాంశు శుక్లా, ఎలాగో తెలుసా?

భార‌త సంత‌తికి చెందిన ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రానికి వెళ్లిన విష‌యం తెలిసిందే. రెండు వారాల త‌ర్వాత ఆయ‌న భూమిపైకి తిరిగొచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకోసం.

Read Full Story
02:34 PM (IST) Jul 14

Telugu news liveAshok Gajapathi Raju - గోవా గవర్నర్‌గా అశోక్ గ‌జ‌ప‌తి.. కేంద్రం ఉత్త‌ర్వులు

టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజును గోవా రాష్ట్ర గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం కేంద్రం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది.

Read Full Story
02:19 PM (IST) Jul 14

Telugu news liveCredit card - ఈ క్రెడిట్ కార్డు లిమిట్ అక్ష‌రాల రూ. 10 కోట్లు.. ఏడాది ఛార్జీలే రూ. 2.75 లక్షలు

ప్ర‌స్తుతం క్రెడిట్ వినియోగం అనివార్యంగా మారింది. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికీ క్రెడిట్ కార్డు ఉంటోన్న రోజులివీ. అయితే రూ. 10 కోట్ల లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డు లిమిట్ ఉన్న కార్డు గురించి మీకు తెలుసా.? 

Read Full Story
01:37 PM (IST) Jul 14

Telugu news liveSchool Holidays - తెలంగాణ స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త.. ఈ వీకెండ్ లో రెండు, కొందరికైతే మూడ్రోజుల సెలవులు?

హైదరాబాద్ బోనాల నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు సెలవులు రానున్నాయి. కొందరికి వరుసగా రెండురోజులు, మరికొందరికి మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి. ఎవరికెన్ని సెలవులు వస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం. 

Read Full Story
12:37 PM (IST) Jul 14

Telugu news liveGold Price - ఈ బంగారం ఏంటి గురూ అస్స‌లు అర్థమ‌వ్వ‌ట్లే.. తాజా ధ‌ర‌లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

భార‌తీయుల‌ను, బంగారాన్ని విడ‌దీసి చూడలేం. కేవ‌లం ఆడంబ‌రానికి మాత్ర‌మే కాకుండా పెట్టుబ‌డిగా కూడా బంగారాన్ని చాలా మంది చూస్తుంటారు. అందుకే బంగారం ధ‌రకు సంబంధించి ఆస‌క్తి చూపిస్తుంటారు.

Read Full Story
11:53 AM (IST) Jul 14

Telugu news liveAndhra pradesh - ఏపీలో రూ. 1000 కోట్ల‌తో బిట్స్ క్యాంప‌స్‌.. దేశంలోనే తొలి ఏఐ విద్యా సంస్థ‌. ఎక్క‌డంటే..

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే మొద‌లు పెట్టిన ప్రాజెక్టుల్లో అమ‌రావ‌తి ఒక‌టి. అంత‌ర్జాతీయ న‌గ‌రంగా తీర్చిదిద్దే క్ర‌మంలో స‌రికొత్త ప్రాజెక్టుల‌కు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క విద్యా సంస్థ రానుంది.

Read Full Story
11:36 AM (IST) Jul 14

Telugu news liveనిన్న సానియా మీర్జా, నేడు సైనా నెహ్వాల్... ప్రపంచాన్నే గెలిచిన హైదరాబాదీ ఆడబిడ్డలకు ఏమిటీ పరిస్థితి?

నిన్న సానియా మీర్జా, నేడు సైనా నెహ్వాల్… ప్రపంచాన్నే గెలిచిన ఈ హైదరాబాదీ ఆడపడుచులు జీవితంలో మాత్రం ఓడిపోయారు. వీరిద్దరూ విడాకులు తీసుకుని ఒంటరి అయ్యారు. తెలుగు బిడ్డలకు ఏమిటీ పరిస్థితి? 

Read Full Story
10:44 AM (IST) Jul 14

Telugu news liveTelangana - నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. మీకు కార్డు వ‌చ్చిందో, లేదో ఇలా చెక్ చేసుకోండి

10 ఏళ్ల త‌ర్వాత తెలంగాణలో కొత్త రేష‌న్ కార్డుల జారీకి ముంద‌డుగు ప‌డింది. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీ మేర‌కు రేష‌న్ కార్డుల ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది కాంగ్రెస్ ప్ర‌భుత్వం. ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తికాగా కొత్త రేష‌న్ కార్డులు మంజూర‌య్యాయి.

Read Full Story
09:51 AM (IST) Jul 14

Telugu news liveTelangana - తెలంగాణ‌లో కొత్త వైన్ ప‌రిశ్ర‌మ.. ఈ ప్రాంత ప్రజల పంట పండనుంది. ఎక్కడంటే..

బీర్‌, విస్కీకి స‌మానంగా వైన్‌కు సైతం డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ‌లో ఈ డిమాండ్ ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. డిమాండ్‌కు అనుగుణంగా త‌యారీ మాత్రం లేదు. ఇందులో భాగంగానే తెలంగాణ‌లో కొత్త వైన్ ప‌రిశ్ర‌మ ఏర్పాటు కానుందని తెలుస్తోంది.

Read Full Story
08:49 AM (IST) Jul 14

Telugu news liveSaina Nehwal-Kashyap - హైదరబాదీ బ్యాడ్మింటన్ జంట విడాకులు

భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 

Read Full Story