లక్నో వేదికగా జరిగిన హైఓల్టెజ్ మ్యాచ్ లో విజయం సన్ రైజర్స్ నే వరించింది. దీంతో లక్నో ప్లేఆఫ్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారాయి. కీలకమైన ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ, దిగ్వేష్ మధ్య హీట్ హీట్ సంఘటన చోటుచేసుకుంది.
- Home
- National
- Telugu news live updates: IPL 2025 : మైదానంలోనే అభిషేక్, దిగ్వేష్ అమీతుమీ ... చివరికి గెలుపు సన్ రైజర్స్ దే
Telugu news live updates: IPL 2025 : మైదానంలోనే అభిషేక్, దిగ్వేష్ అమీతుమీ ... చివరికి గెలుపు సన్ రైజర్స్ దే

Telugu news live updates: లైవ్ న్యూస్ అప్‌డేట్స్, క్రికెట్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. తెలుగు వార్తలకు సంబంధిత అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
Telugu news live updates: లైవ్ న్యూస్ అప్‌డేట్స్IPL 2025 : మైదానంలోనే అభిషేక్, దిగ్వేష్ అమీతుమీ ... చివరికి గెలుపు సన్ రైజర్స్ దే
Telugu news live updates: లైవ్ న్యూస్ అప్‌డేట్స్అలా వెళ్లిపోయాడేంటి.. పంత్ ను చూసి గోయెంకాకు చిర్రెత్తినట్లుంది (Watch Video)
పంత్ 7 పరుగులకే ఔటవ్వడంతో LSG యజమాని సంజీవ్ గోయెంకా స్టేడియం బాల్కనీ నుంచి కోపంగా వెళ్లిపోయారు. IPL 2025 లో పంత్ ఫామ్ ఎల్ఎస్జీ ప్లేఆఫ్స్ ఆశలపై నీడలు కమ్ముకుంటోంది.
Telugu news live updates: లైవ్ న్యూస్ అప్‌డేట్స్మళ్ళీ కరోనా కలవరం .. భారత్ లో ప్రస్తుతం ఎన్ని కేసులున్నాయో తెలుసా?
సింగపూర్, హాంకాంగ్‌లలో కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించింది. ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసులు ఎన్ని ఉన్నాయో తెలుసా?
Telugu news live updates: లైవ్ న్యూస్ అప్‌డేట్స్IPL 2025: మార్ష్, మార్క్రమ్ మెరుపులు, పూరన్ పూనకాలు.. లక్నో 205 భారీ స్కోరు
Telugu news live updates: లైవ్ న్యూస్ అప్‌డేట్స్మార్కెట్లోకి మారుతి సుజుకి కొత్త కారు: ‘ఎస్కూడో’ లాంచ్ ఎప్పుడంటే..
గ్రాండ్ విటారా ఆధారంగా తయారైన మారుతి సుజుకి కొత్త ఎస్‌యూవీ త్వరలోనే లాంచ్ కానుంది. మూడు వరుసలుగా వస్తుందనుకున్న ఈ మోడల్ ఇప్పుడు ఐదు సీట్లతో వస్తుందని సమాచారం. 'మారుతి ఎస్కూడో' గా పిలుస్తున్న ఈ మోడల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా?
Telugu news live updates: లైవ్ న్యూస్ అప్‌డేట్స్Rishabh Pant: అయ్యో రిషబ్ పంత్.. ఇదేక్కడి ఆట సామి !
Rishabh Pant: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మళ్ళీ ఫ్లాప్ అయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో కేవలం 7 పరుగులు చేసి ఔటయ్యాడు.
Telugu news live updates: లైవ్ న్యూస్ అప్‌డేట్స్పాకిస్థాన్ గూడఛారుల గుట్టురట్టు... పంజాబ్, హర్యానా, యూపీలో 12 మంది అరెస్టులు
ఈ దేశంలోనే ఉంటూ పాకిస్థాన్ కోసం పనిచేస్తూ భద్రతకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నవారికి భద్రతా బలగాలు అరెస్ట్ చేస్తున్నాయి. ఇలా ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేసారు. వారి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Telugu news live updates: లైవ్ న్యూస్ అప్‌డేట్స్ఆసియా కప్ 2025 నుంచి భారత్ తప్పుకుందా? BCCI ఏం చెప్పిందంటే?
Asia Cup 2025: ఆసియా కప్ 2025 నుంచి భారత్ వైదొలుగుతుందన్న వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు.
Telugu news live updates: లైవ్ న్యూస్ అప్‌డేట్స్ఇది అసలు స్వాగతమేనా..! చైనాలో పాక్ ఉపప్రధానిని పట్టించుకునే నాధుడేడి
చైనా పర్యటనకు వెళ్ళిన పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ కు రెడ్ కార్పెట్ లేకుండా చైనా స్వాగతం పలికింది. ఇది పాకిస్తాన్ కు చైనా ఎంత చిన్నచూపు చూస్తుందో అర్థమవుతోంది.
Telugu news live updates: లైవ్ న్యూస్ అప్‌డేట్స్టొయోటా గ్లాంజా కొంటే రూ.లక్ష వరకు సేవ్ చేయొచ్చు: భారీ ఆఫర్లు ప్రకటించిన టొయోటా
టొయోటా కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గ్లాంజా కారుపై ఏకంగా రూ.1.03 లక్షల వరకు ఆఫర్లు ఇస్తోంది. ఈ సూపర్ ఆఫర్ తో పాటు ఈ కారు ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
Telugu news live updates: లైవ్ న్యూస్ అప్‌డేట్స్శ్రేయస్ అయ్యర్ కి న్యాయం జరగలేదు.. గంభీర్ పై గవాస్కర్ హాట్ కామెంట్స్
IPL 2025: కేకేెఆర్ జట్టు 2024 ఐపీఎల్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి తగిన గుర్తింపు ఇవ్వలేదని సునీల్ గవాస్కర్ విమర్శించారు. పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ కి చేరుకోవడంలో అయ్యర్ నాయకత్వాన్ని గవాస్కర్ ప్రశంసించారు.
Telugu news live updates: లైవ్ న్యూస్ అప్‌డేట్స్పాకిస్థాన్ తో ఉగ్రవాదుల సంబంధాలు: పార్లమెంట్ కమిటీకి వివరించిన మిస్రీ
Telugu news live updates: లైవ్ న్యూస్ అప్‌డేట్స్Fridge Tips: వీటిని ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసా..?
Fridge Tips: ఆహార పదార్ధాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? పలు విషయాలు తెలుసుకోవడం మంచిది. లేకుంటే.. అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఫ్రిజ్‌లో ఏయే పదార్థాలను నిల్వ చేయాలో.. ఏ పదార్ధాలను నిల్వ ఉంచకూడదో ముందుగా తెలుసుకోండి.
Telugu news live updates: లైవ్ న్యూస్ అప్‌డేట్స్IPL 2025 : ఈసారి కప్ గెలిచేదెవరు? ఎవరికి ఎక్కువ అవకాశాలున్నాయి?
ఐపీఎల్ 2025 ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కొన్నిజట్లు టైటిల్ నుండి తప్పుకోగా రెండు జట్లు ఫైనల్ కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ రెండిట్లో ఎవరు టైటిల్ విజేతగా నిలుస్తారో చూడాలి.
Telugu news live updates: లైవ్ న్యూస్ అప్‌డేట్స్Bonds vs Stocks : స్టాక్స్ vs బాండ్లు.. 2025లో మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోయేది ఏది?
Bonds vs Stocks : బాండ్లు, స్టాక్స్ రెండు ఒకేవిధమైన ఆర్థిక ప్రయోజనాలు అందించేవిగా కనిపిస్థాయి. కానీ, 2025 మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోయేది ఏది? స్టాక్స్-బాండ్లు.. రెండింటిలో దేనిని ఎంచుకోవడం ఉత్తమం? ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live updates: లైవ్ న్యూస్ అప్‌డేట్స్Viral Video : ఆపరేషన్ సింధూర్ పాట... మనోజ్ తివారీ నోట
ఆపరేషన్ సింధూర్‌లో భారతీయ సైన్యం ధైర్యసాహసాలకు నివాళిగా బీజేపీ కొత్త దేశభక్తి గీతాన్ని విడుదల చేసింది. మనోజ్ తివారీ రాసి, పాడిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Telugu news live updates: లైవ్ న్యూస్ అప్‌డేట్స్భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎంతుండాలి? సమాజం, సైన్స్ ఏమంటున్నాయో తెలుసా?
భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎతుండాలి? ఇద్దరిలో ఎవరు పెద్దవారై ఉండాలి? నిజంగానే ఈ వయసు తేడా జీవితం సుఖంగా సాగేందుకు ఉపయోగపడుతుందా? సమాజం, సైన్స్ ఏం చెబుతున్నాయి?
Telugu news live updates: లైవ్ న్యూస్ అప్‌డేట్స్Astrology: జూన్ 7 నుంచి శని సంచారంలో మార్పు.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
శనిగ్రహం చాలా శక్తివంతమైందని చెబుతుంటారు. శని సంచారం మార్పులతో జీవితాల్లో ఊహించని మార్పులు వస్తాయి. ఈ క్రమంలోనే జూన్ 7 తర్వాత కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు రానున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏంటంటే..
Telugu news live updates: లైవ్ న్యూస్ అప్‌డేట్స్Operation Olivia: తీర ప్రాంతాల్లో కోస్ట్ గార్డ్ అలర్ట్.. ఏంటీ ఈ ఆపరేషన్ ఒలీవియా?
Operation Olivia: ఒడిశా తీరంలో ఓలివ్ రిడ్లీ తాబేళ్ల రక్షణకు భారత కోస్ట్ గార్డ్ ‘ఆపరేషన్ ఒలీవియా’ను చేపట్టింది. ఇది నవంబర్ నుంచి మే వరకూ కొనసాగుతుంది.
Telugu news live updates: లైవ్ న్యూస్ అప్‌డేట్స్ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ ఆటోలు ఎక్కువగా అమ్ముడయ్యే ఇండియాలోనే! రెండో ఏడాది కూడా రికార్డే
Electric Auto: ఇండియా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. వరుసగా రెండో ఏడాది కూడా ఎలక్ట్రిక్ ఆటోల అమ్మకాలకు అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. చైనాను కూడా దాటి లక్షల వెహికల్స్ ఇండియాలో అమ్ముడయ్యాయి. దేశంలో ఎలక్టిక్ ఆటోలు ఎన్నున్నాయో తెలుసుకుందామా?