MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Rain Alert: అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు వెళ్లండి.. ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు, ఎల్లో అల‌ర్ట్

Rain Alert: అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు వెళ్లండి.. ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు, ఎల్లో అల‌ర్ట్

తెలంగాణ‌లో ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాత‌వార‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ప‌లు జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేశారు. ఇంత‌కీ ఏయే ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jun 15 2025, 07:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నైరుతి రుతుపవనాలతో భారీ వర్షాలు
Image Credit : Social media

నైరుతి రుతుపవనాలతో భారీ వర్షాలు

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జోరందుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రం అంతటా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం, వర్షాలు జూన్ 17 వరకు కొనసాగే అవకాశం ఉంది.

25
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Image Credit : Asianet News

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని, గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.

Related Articles

Related image1
ఎయిర్ ఇండియా విమానంలో బ్లాక్ బాక్స్ ల‌భ్యం.. ఇంత‌కీ బ్లాక్ బాక్స్ ఉప‌యోగం ఏంటో తెలుసా.?
Related image2
Astrology: 30 ఏళ్ల త‌ర్వాత మీన రాశిలోకి శ‌ని.. ఈ 3 రాశుల వారి జీవితంలో ఊహించ‌ని మార్పులు
35
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Image Credit : Asianet News

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలవకుండా, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ‌ర్షం కురిసే స‌మ‌యంలో అత్య‌వ‌స‌ర‌మైతే కానీ బ‌య‌ట‌కు వెళ్ల‌కూడ‌దుని హెచ్చ‌రించారు.

45
రైతుల్లో ఆశలు, సాగుకు అనుకూల వాతావరణం
Image Credit : unsplash

రైతుల్లో ఆశలు, సాగుకు అనుకూల వాతావరణం

ఈ వర్షాలతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుండటంతో రైతులు భూములను దున్నడం, విత్తనాలు చల్లడం మొదలుపెట్టారు. వరి, పత్తి, మొక్కజొన్న, కంది వంటి పంటలకు ఇది ఎంతో మేలు చేస్తుందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.

55
విత్తనాల మొలక, పంటల పెరుగుదలకు సహాయపడే వర్షాలు
Image Credit : Google

విత్తనాల మొలక, పంటల పెరుగుదలకు సహాయపడే వర్షాలు

ఈ వర్షాల వల్ల భూమిలో తేమ పెరిగింది. దీని వల్ల‌ విత్తనాలు సులభంగా మొలకెత్తతాయి. పంటల ఎదుగుదలకు ఇది అనుకూలం. కొంతమంది రైతులు వరి నారు కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు ఇలా కొనసాగితే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ
వాతావరణం

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Recommended image2
Now Playing
Revanth Reddy Warangal Tour: వరంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Recommended image3
Holiday: ఫిబ్ర‌వ‌రి 11న సెల‌వు.. స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేట్ సంస్థ‌ల‌న్నీ బంద్‌. ఎందుకంటే.?
Related Stories
Recommended image1
ఎయిర్ ఇండియా విమానంలో బ్లాక్ బాక్స్ ల‌భ్యం.. ఇంత‌కీ బ్లాక్ బాక్స్ ఉప‌యోగం ఏంటో తెలుసా.?
Recommended image2
Astrology: 30 ఏళ్ల త‌ర్వాత మీన రాశిలోకి శ‌ని.. ఈ 3 రాశుల వారి జీవితంలో ఊహించ‌ని మార్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved