MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • 70 ఏళ్ల చరిత్ర, కేవలం గంటన్నరే ఓపెన్.. జీవితంలో ఒక్కసారైనా ఇక్కడ పానీపూరి తినాల్సిందే.

70 ఏళ్ల చరిత్ర, కేవలం గంటన్నరే ఓపెన్.. జీవితంలో ఒక్కసారైనా ఇక్కడ పానీపూరి తినాల్సిందే.

హైదరాబాద్ అంటే బిర్యానీ, హలీం మాత్రమే కాదు… రోడ్‌సైడ్ ఫుడ్‌కూ ఇక్కడ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి ఫుడ్‌లలో కాచిగూడలో ఉన్న భగవతి పానీపూరి స్టాల్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 70 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పానిపూరీ సెంటర్ గురించి ఆసక్తికర విశేషాలు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Aug 26 2025, 12:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
70 ఏళ్ల చరిత్ర
Image Credit : hungry_nawab/Instagram

70 ఏళ్ల చరిత్ర

1950లలో ఒక చిన్న కుటుంబ వ్యాపారంగా ప్రారంభమైన ఈ పానీపూరి స్టాల్‌కి ఇప్పుడు మూడు తరాలు కస్టమర్లుగా వస్తున్నాయి. రుచి మాత్రం మారలేదు. ఆ టేస్ట్‌ని మళ్లీ మళ్లీ అనుభవించాలనే కోరికతో దూరం నుంచీ వచ్చి ఇక్కడ తింటారు.

25
గంటన్నరపాటు మాత్రమే ఓపెన్
Image Credit : oldcity_foodies_hyderabad/Instagram

గంటన్నరపాటు మాత్రమే ఓపెన్

ఈ స్టాల్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి 6.30 వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. కేవలం గంటన్నర సమయం ఉన్నా కూడా ఆ సమయంలో రోడ్డంతా జనంతో నిండిపోతుంది. విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబాలు… అందరూ ఒకే లైన్‌లో నిలబడి తమ వంతు కోసం ఆతృతగా వేచి ఉంటారు.

Related Articles

Related image1
తిరుమ‌ల వెంక‌న్న భక్తుల‌కు గుడ్ న్యూస్‌.. ఇక‌పై కొండ‌పైకి ఉచిత ప్ర‌యాణం.
Related image2
తెలంగాణ‌లో మ‌రో కంచి.. బంగారు, వెండి బ‌ల్లి కూడా ఉంటాయి. హైద‌రాబాద్ నుంచి గంట ప్ర‌యాణం అంతే.
35
సింపుల్ మెను – లెజెండరీ టేస్ట్
Image Credit : oldcity_foodies_hyderabad/Instagram

సింపుల్ మెను – లెజెండరీ టేస్ట్

ఇక్కడ మెనూ చాలా చిన్నదే కానీ రుచి మాత్రం అదిరిపోయేలా ఉంటుంది.

పానీపూరి – రూ. 20

రఘడా పూరి – రూ. 30

క్రిస్పీ పూరీలు, స్పైసీ మసాలా, ట్యాంగీ పానీ కలిసినపుడు వచ్చే ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుందని ఇక్కడికి వచ్చే వారు అంటుంటారు. రఘడా పూరిలో ఉండే వేడివేడి శనగ మిశ్రమం మరీ ఎక్కువ క్రేజ్ తెచ్చిపెడుతుంది.

45
కేవలం ఫుడ్ కాదు – జ్ఞాపకాలు కూడా
Image Credit : hungry_nawabInstagram

కేవలం ఫుడ్ కాదు – జ్ఞాపకాలు కూడా

భగవతి పానీపూరి స్టాల్‌కి వస్తే కేవలం తినడమే కాదు… చిన్ననాటి జ్ఞాపకాలు కూడా మళ్లీ గుర్తొస్తాయని చాలా మంది చెబుతారు – “మేము చిన్నప్పుడు తిన్న రుచి ఇప్పటికీ అలాగే ఉంది” అని. మూడు తరాలుగా ఒకే రుచి కొనసాగుతుండడం ఈ స్టాల్‌కి ప్రత్యేకత.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Oldcity_foodies (@oldcity_foodies_hyderabad)

55
కాచిగూడకు వెళ్తే తప్పక ట్రై చేయండి
Image Credit : hungry_nawab/Instagram

కాచిగూడకు వెళ్తే తప్పక ట్రై చేయండి

నేటి రోజుల్లో కొత్త కేఫేలు, రెస్టారెంట్లు ఎన్ని వచ్చినా… ఈ పానీపూరి స్టాల్‌కి ఉన్న క్రేజ్ తగ్గలేదు. తక్కువ ధరలో, అదిరిపోయే రుచితో అందించే ఈ చాట్ జాయింట్ హైదరాబాద్ క్లాసిక్ గా నిలిచిపోయింది. కాబట్టి మీకు పానీపూరి అంటే ఇష్టం అయితే సాయంత్రం 5 నుంచి 6.30 మధ్య కాచిగూడ వెళ్లి ఒకసారి ట్రై చేయండి.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mohit (@hungry_nawab)

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
ఆహారం
ప్రయాణం

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image2
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Recommended image3
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Related Stories
Recommended image1
తిరుమ‌ల వెంక‌న్న భక్తుల‌కు గుడ్ న్యూస్‌.. ఇక‌పై కొండ‌పైకి ఉచిత ప్ర‌యాణం.
Recommended image2
తెలంగాణ‌లో మ‌రో కంచి.. బంగారు, వెండి బ‌ల్లి కూడా ఉంటాయి. హైద‌రాబాద్ నుంచి గంట ప్ర‌యాణం అంతే.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved