MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Gemini AI: మీక్కూడా ఇలాంటి ఫొటోలు కావాలా.? దుర్గా పూజ లుక్స్ కోసం ఏఐ ప్రాంప్ట్స్ ఇవే.

Gemini AI: మీక్కూడా ఇలాంటి ఫొటోలు కావాలా.? దుర్గా పూజ లుక్స్ కోసం ఏఐ ప్రాంప్ట్స్ ఇవే.

Gemini AI: సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ఏఐ జెన‌రేటెడ్ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ముఖ్యంగా గూగుల్ జెమినీ ఏఐతో రూపొందించిన ఫొటోలకు ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. దుర్గా పూజ లుక్ ఫొటోల‌ను ఎలా డిజైన్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 24 2025, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దుర్గాపూజ లుక్స్ కోసం మెన్స్ AI ప్రాంప్ట్స్
Image Credit : siddhrth_creations/Instagram

దుర్గాపూజ లుక్స్ కోసం మెన్స్ AI ప్రాంప్ట్స్

సోషల్ మీడియా వినియోగదారులు ఈ దసరా–దుర్గాపూజ సీజన్‌లో తమ ఫోటోలను AI సహాయంతో అద్భుతమైన పండుగ లుక్స్‌గా మార్చుకుంటున్నారు. గూగుల్ జెమినీ (Google Gemini) అందిస్తున్న ఫోటో ఎడిటింగ్ టూల్‌తో, ప్రత్యేకమైన ప్రాంప్ట్స్ వాడి పురుషుల దుర్గాపూజ స్టైల్స్ రూపొందించడం ఇప్పుడు వైరల్ ట్రెండ్‌గా మారింది. నానో బనానా (Nano Banana) అనే టూల్ సహాయంతో ఈ చిత్రాలు సృష్టిస్తున్నారు.

25
మ‌గ‌వారి కోసం దుర్గాపూజా ప్రాంప్ట్స్
Image Credit : siddhrth_creations/Instagram

మ‌గ‌వారి కోసం దుర్గాపూజా ప్రాంప్ట్స్

ప్రాంప్ట్ 1 ట్రెడిష‌న‌ల్ ఎల‌గెంట్ లుక్

"Generate a 4K HD portrait of a man wearing a white kurta with intricate golden embroidery, paired with a traditional dhoti. In one hand, he should have a dhunuchi, with smoke rising in the air. Background should feature a beautifully decorated Durga Puja pandal with soft golden lighting."

ప్రాంప్ట్ 2 - స్ట‌న్నింగ్ రెట్రో చార్మ్

"Produce a retro vintage-style image of a man dressed in a classic Bengali-style attire with a red border, paired with matching accessories. Background should have a Durga Maa idol in a pandal with a grainy texture and dramatic contrasts."

ప్రాంప్ట్ 3 - మోడ్ర‌న్ ఫ్యూజ‌న్

"Create a cinematic portrait of a man in a sleek black sherwani with subtle red accents, complemented by a stylish pagri. Set against a vibrant Durga Puja backdrop with diyas and marigold garlands."

ప్రాంప్ట్ 4 - ఫెస్టివ్ లుక్

"Design a portrait of a man wearing a rich navy blue kurta with golden button accents, paired with fitted churidar pyjamas. Include a decorative dhunuchi in hand against a warm, glowing pandal lights background."

ప్రాంప్ట్ 5 - క‌ల్చ‌ర‌ల్ అట్రీ

“Generate a portrait showcasing a man in traditional attire holding a decorated plate with puja flowers. Wear a white kurta with red and gold motifs, with a subtle pagri. Blurred Durga idol backdrop with soft diya lighting.”

Related Articles

Related image1
zodiac sign: ఈ రాశి వారికి అక్టోబ‌ర్ నెల అగ్ని ప‌రీక్ష‌.. మాట్లాడే ముందు జాగ్ర‌త్త‌గా ఉండండి.
Related image2
Dasara: 15 కిలోల గొర్రె, బ్లెండర్ స్ప్రైడ్ ఫుల్ బాటిల్.. దసరా పండక్కి కిక్కిచ్చే లక్కీ డ్రా. ఎక్కడంటే?
35
ఎలా క్రియేట్ చేయాలంటే.?
Image Credit : siddhrth_creations/Instagram

ఎలా క్రియేట్ చేయాలంటే.?

Step 1: ముందుగా Gemini యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, మీ Google ఖాతాతో లాగిన్ అవ్వాలి.

Step 2: మీ స్పష్టమైన ఫోటోను అప్‌లోడ్ చేయాలి.

Step 3: పైన తెలిపిన ప్రాంప్ట్స్‌లో ఏదైనా ఒకటి ఎంటర్ చేయాలి.

Step 4: AI సృష్టించిన మీ ఫెస్టివ్ లుక్‌ను డౌన్‌లోడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయవచ్చు.

45
సోషల్ మీడియాలో ట్రెండింగ్ లుక్స్
Image Credit : siddhrth_creations/Instagram

సోషల్ మీడియాలో ట్రెండింగ్ లుక్స్

దుర్గాపూజ సందర్భంగా ట్రెడిషిన‌ల్ డ్రెస్‌లు, పూజా నేపథ్యంతో రూపొందిన AI చిత్రాలు నెట్టింట విపరీతంగా షేర్ అవుతున్నాయి. టెక్నాలజీ, సంప్రదాయాలు కలిసిన ఈ ప్రయత్నం యూత్‌లో మంచి క్రేజ్ క్రియేట్ చేస్తోంది.

55
టెక్నాలజీ, ట్రెడిష‌న్ కలయిక
Image Credit : siddhrth_creations/Instagram

టెక్నాలజీ, ట్రెడిష‌న్ కలయిక

ఈ దుర్గాపూజలో Google Gemini అందిస్తున్న ఈ క్రియేటివ్ ఫీచర్స్‌తో చాలామంది తమ ఫోటోలను ప్రత్యేకమైన పండుగ లుక్స్‌గా మార్చుకుంటున్నారు. సంప్రదాయ దుస్తులు, పూజా నేపథ్యం, ఆధునిక ఫ్యాషన్ కలిసిన ఈ AI ఇమేజ్‌లు సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartphone Tricks : మీ ఫోన్‌లో వైరస్ ఉందా..? ఈ లక్షణాలతో వెంటనే కనిపెట్టేయండి
Recommended image2
AI కాదు ఇక ఆంత్రోపిక్ ఏఐ .. అంటే ఏమిటి..? ఉద్యోగాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
Recommended image3
Indias Sarvam AI : తగ్గేదే లే.. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినిని మడతపెట్టేసిన మన సర్వం ఏఐ !
Related Stories
Recommended image1
zodiac sign: ఈ రాశి వారికి అక్టోబ‌ర్ నెల అగ్ని ప‌రీక్ష‌.. మాట్లాడే ముందు జాగ్ర‌త్త‌గా ఉండండి.
Recommended image2
Dasara: 15 కిలోల గొర్రె, బ్లెండర్ స్ప్రైడ్ ఫుల్ బాటిల్.. దసరా పండక్కి కిక్కిచ్చే లక్కీ డ్రా. ఎక్కడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved