MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • WPL 2026 మెగా వేలం షెడ్యూల్ ఇదే! ఎప్పుడు? ఎక్కడ? పూర్తి వివరాలు

WPL 2026 మెగా వేలం షెడ్యూల్ ఇదే! ఎప్పుడు? ఎక్కడ? పూర్తి వివరాలు

WPL 2026 Mega Auction: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాలుగో సీజన్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నీకి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో WPL మెగా వేలం షెడ్యూల్ ఖరారైంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 18 2025, 04:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
WPL వేలానికి కౌంట్‌డౌన్
Image Credit : X/RCBTweets

WPL వేలానికి కౌంట్‌డౌన్

నాలుగో సీజన్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్లేయర్ల వేలానికి మరో వారం మాత్రమే మిగిలి ఉంది. ఏ ప్లేయర్ ఏ జట్టులోకి వెళ్తుందోనన్న ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే షెడ్యూల్ ను కూడా బీసీసీఐ ప్రకటించింది. 

26
నవంబర్ 27న వేలం
Image Credit : X/DelhiCapitals

నవంబర్ 27న వేలం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం షెడ్యూల్ ఇప్పుడు ప్రకటించారు. మహిళల ఐపీఎల్‌గా పిలిచే WPL మెగా వేలం నవంబర్ 27న జరగనుంది. WPL వేలంలో కొత్త, ఇప్పటికే ఉన్న ఆటగాళ్ల కోసం తీవ్రమైన బిడ్డింగ్ జరిగే అవకాశం ఉంది, టోర్నమెంట్‌కు ముందు ఫ్రాంచైజీలు తమ జట్లను పునర్నిర్మించడానికి కీలకమైన అవకాశాన్ని ఇది అందిస్తుంది.

Related Articles

Related image1
ఐపీఎల్ జట్ల కెప్టెన్ల పై కేఎల్ రాహుల్ సంచలన కామెంట్స్
Related image2
కోహ్లీని కిందకు నెట్టేశాడుగా.. ధోని శిష్యుడి అరుదైన రికార్డు.. అదేంటో చూసేయండి
36
ప్రతి జట్టులో 18 మంది ప్లేయర్లకు అవకాశం
Image Credit : SOCIAL MEDIA

ప్రతి జట్టులో 18 మంది ప్లేయర్లకు అవకాశం

WPL వెబ్‌సైట్ ప్రకారం, ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా 18 మంది ప్లేయర్లతో జట్టును ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటికే ఐదు ఫ్రాంచైజీలు మెగా వేలానికి ముందే తమకు కావాల్సిన ప్లేయర్లను అట్టిపెట్టుకున్నాయి.

46
గరిష్టంగా 73 మంది ప్లేయర్లను కొనే అవకాశం
Image Credit : X/@UPWarriorz

గరిష్టంగా 73 మంది ప్లేయర్లను కొనే అవకాశం

5 WPL ఫ్రాంచైజీలు 23 మంది విదేశీ ప్లేయర్లతో సహా గరిష్టంగా 73 మంది ప్లేయర్లను కొనుగోలు చేయవచ్చు. యూపీ టీమ్ అత్యధిక పర్స్‌తో మెగా వేలంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంది.

56
ఏ జట్టు పర్స్‌లో ఎంత డబ్బుంది?
Image Credit : X/DelhiCapitals

ఏ జట్టు పర్స్‌లో ఎంత డబ్బుంది?

ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ. 5.7 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద రూ. 5.75 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ. 6.15 కోట్లు, గుజరాత్ జెయింట్స్ వద్ద రూ. 9 కోట్లు, యూపీ వారియర్జ్ వద్ద రూ. 14.5 కోట్లు ఉన్నాయి.

66
స్టార్ స్పోర్ట్స్-హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
Image Credit : google

స్టార్ స్పోర్ట్స్-హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం నవంబర్ 27న న్యూఢిల్లీలో జరగనుంది. ఈ మెగా వేలాన్ని స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానెల్, జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
మహిళల క్రికెట్
క్రికెట్
క్రీడలు
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup: వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌ను ఫోన్‌లో ఎలా చూడొచ్చు.? రీఛార్జ్ ఆప్ష‌న్స్ ఇవే
Recommended image2
T20 World Cup : రెండుసార్లు టీమిండియాను టీ20 విజేతగా నిలిపిన తోపు ప్లేయర్.. ధోని, కోహ్లీ కాదు, మరెవరు?
Recommended image3
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Related Stories
Recommended image1
ఐపీఎల్ జట్ల కెప్టెన్ల పై కేఎల్ రాహుల్ సంచలన కామెంట్స్
Recommended image2
కోహ్లీని కిందకు నెట్టేశాడుగా.. ధోని శిష్యుడి అరుదైన రికార్డు.. అదేంటో చూసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved