MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • Relationship: భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి.. ప్రేమ పెరగాలంటే వీటిని కచ్చితంగా మార్చండి!

Relationship: భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి.. ప్రేమ పెరగాలంటే వీటిని కచ్చితంగా మార్చండి!

భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. కానీ అవి పెరిగి పెద్దవైతేనే సమస్య. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం.. పడకగదిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా దంపతుల మధ్య సమస్యలు రావట. వారి మధ్య ప్రేమ పెరిగే అవకాశం ఉందట. మరి ఆ మార్పులేంటో చూద్దామా.. 

2 Min read
Author : Kavitha G
Published : Jun 27 2025, 01:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
భార్యా భర్తల మధ్య గొడవలు రావద్దంటే?
Image Credit : Google Gemini

భార్యా భర్తల మధ్య గొడవలు రావద్దంటే?

ప్రేమ వివాహం అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా.. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. తర్వాత సర్దుకుపోవడం, సఖ్యతగా ఉండడం కూడా సహజమే. అయితే గొడవలు పెరిగి పెరిగి పెద్దవైతేనే సమస్య. దానివల్ల ఇంటి వాతావరణం కూడా దెబ్బతింటుంది. మరి భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.  

27
ఇలా చేస్తే సమస్యే రాదు!
Image Credit : AI

ఇలా చేస్తే సమస్యే రాదు!

దంపతుల మధ్య సమస్యను పరిష్కరించడానికి లేదా సమస్యే రాకుండా ఉండటానికి చాలా సులభమైన పనులు చేస్తే చాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. దంపతులు ఉపయోగించే దుస్తులు, వస్తువుల రంగులు కూడా వారి మధ్య సమస్యను తగ్గిస్తాయని మానసిక వైద్యులు చెబుతున్నారు.

Related Articles

Related image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం భార్యా భర్తలు ఎప్పుడు శత్రువులుగా మారుతారో తెలుసా?
Related image2
Relationship: భార్యా భర్తల బంధం సంతోషంగా ఉండాలంటే ఈ 7 తప్పకుండా పాటించాలి!
37
పడక గదిలో మార్పులు..
Image Credit : pinterest

పడక గదిలో మార్పులు..

ఇంటి పడకగదిలో కొన్ని మార్పులు చేస్తే భార్యాభర్తల మధ్య సమస్యలు తగ్గుతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా దిండు, బెడ్ షీట్ రంగులు మారిస్తే గొడవలు తగ్గి ప్రేమ పెరుగుతుందట.

47
ప్రశాంతతనిచ్చే లేత రంగులు
Image Credit : freepik

ప్రశాంతతనిచ్చే లేత రంగులు

దుప్పటి, బెడ్ కవర్లు.. లేత గులాబీ, లేత నీలం, తెలుపు లాంటి రంగుల్లో ఉంటే ప్రేమ, అనుబంధం పెరుగుతాయట. బూడిద, నలుపు, ఎరుపు రంగులు ఎక్కువగా వాడితే కోపం, గొడవలు, మానసిక ఒత్తిడి పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

57
దిండు రంగు
Image Credit : our own

దిండు రంగు

దిండు రంగు లేత గులాబీ రంగులో ఉంటే దంపతుల మధ్య కోపాలు తగ్గి ప్రేమ పెరుగుతుందట. దిండు రంగు ఆకుపచ్చగా ఉంటే ప్రశాంతత, నమ్మకం పెరుగుతాయట.
లేత గులాబీ – ప్రేమ, సంతృప్తి
ఆకుపచ్చ – ప్రశాంతత, నమ్మకం
తెలుపు – పవిత్రత, మంచి సంబంధం

67
ఈ రంగు వద్దు!
Image Credit : freepik

ఈ రంగు వద్దు!

దిండు రంగు సఖ్యతను పెంచుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముదురు ఎరుపు లేదా నలుపు రంగు దిండు దంపతుల మధ్య ఉద్రిక్తతను పెంచుతుంది. దీనివల్ల ఇద్దరి మధ్య గొడవలు రావచ్చు.

77
రంగుల ప్రభావం ఎలా ఉంటుందంటే?
Image Credit : freepik

రంగుల ప్రభావం ఎలా ఉంటుందంటే?

సాధారణంగా రంగులు మనసును ప్రభావితం చేసే కొన్ని అంశాలను కలిగి ఉంటాయి. రంగు, దిశ, స్థలం మీ సంబంధానికి ప్రత్యక్ష కారణం కాకపోయినా.. మీ మనసు ప్రశాంతంగా ఉండటానికి ఇది బాగా పనిచేస్తుంది. మీకు సందేహం ఉంటే లేత రంగులను ఎంచుకొని ప్రయత్నించండి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంధుత్వం
ఆధ్యాత్మిక విషయాలు
జ్యోతిష్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
కోటి రూపాయ‌లు ఇచ్చినా స‌రే.. ఈ 7 ప్ర‌దేశాల‌కు అస్స‌లు వెళ్ల‌కండి. చాణ‌క్య ఇలా ఎందుకు చెప్పారంటే
Recommended image2
Black Beads: ఒక స్త్రీ నల్ల పూసల దండను.. మరో స్త్రీ వేసుకోవచ్చా?
Recommended image3
Sankranti : సంక్రాంతికి ఈ గుడికి వెళ్తే మీ జాతకం మారిపోవడం ఖాయం ! పట్టిందల్లా బంగారమే!
Related Stories
Recommended image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం భార్యా భర్తలు ఎప్పుడు శత్రువులుగా మారుతారో తెలుసా?
Recommended image2
Relationship: భార్యా భర్తల బంధం సంతోషంగా ఉండాలంటే ఈ 7 తప్పకుండా పాటించాలి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved