MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి అమ్మాయి.. అత్తారింటిని బాగా తీర్చిదిద్దుతుంది!

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి అమ్మాయి.. అత్తారింటిని బాగా తీర్చిదిద్దుతుంది!

ఇంట్లో ఆడవాళ్లు ఏడిస్తే ఆ ఇంటికి అస్సలు మంచిది కాదని చెబుతుంటారు పెద్దలు. సహజంగా చాలా సెన్సిటివ్ గా ఉండే వారు ఎక్కువగా ఏడుస్తుంటారు. చిన్న విషయాలకు కూడా బాధ పడుతుంటారు. వారి బాధను ఏడుపు ద్వారా తీసేస్తే ఉంటారు. ఏడుపు చికాకు తెప్పిచ్చినప్పటికీ అలాంటి ఆడవాళ్లు కుటుంబంలో పెద్ద మార్పు తీసుకువస్తారని చెబుతున్నాడు  చాణక్యుడు. అదెంటీ అనుకుంటున్నారా? ఓసారి తెలుసుకుందాం పదండి.

1 Min read
Author : Kavitha G
Published : Apr 24 2025, 06:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సాధారణంగా చాలామంది స్త్రీలు చాలా సాఫ్ట్ గా ఉంటారు. వారు ప్రతిదానికి భావోద్వేగానికి లోనవుతారు. చాలాసార్లు ఈ అలవాటు చుట్టుపక్కల వారిని చికాకుపెడుతుంది. కానీ స్త్రీలు ఏడవడం ఇంటికి శుభప్రదమే అని చాణక్య నీతి చెబుతోంది!

26
చాణక్యుడి ప్రకారం..

చాణక్యుడి ప్రకారం..

చాణక్య నీతి ప్రకారం ప్రతి విషయానికీ ఏడ్చే స్త్రీలు తమ భర్త, కుటుంబానికి దూరంగా ఉండాలనుకోరట. అంతేకాదు అలాంటి స్త్రీలు ఎప్పుడూ కుటుంబాన్ని కలిసి ఉంచాలని కోరుకుంటారట.

36
అలాంటి స్తీలలో..

అలాంటి స్తీలలో..

ఆచార్య చాణక్యుని ప్రకారం ఏడ్చే స్త్రీలలో కోపం, ఒత్తిడి ఉండవు. ఇవన్నీ కన్నీటి ద్వారా బయటకు వస్తాయి. కాబట్టి వారు ఎవరితో కోపం పెంచుకోరు. ఇతరులకు హాని చేయాలని చూడరు.

46
క్షమించే గుణం

క్షమించే గుణం

అప్పుడప్పుడూ ఏడ్చే స్త్రీలు చాలా మృదువైన హృదయాన్ని కలిగి ఉంటారు. ఆమె త్వరగా అందరి తప్పులను మరచిపోయి క్షమిస్తుంది. అలాంటి స్త్రీలు తమ మనస్సులో ఎక్కువ కాలం ఏమీ దాచుకోరు.

56
కుటుంబంపై ప్రేమ

కుటుంబంపై ప్రేమ

ఏ తప్పు లేకుండా ఏడవడం ప్రారంభించే స్త్రీలు తమ కుటుంబం పట్ల అచంచలమైన ప్రేమను కలిగి ఉంటారట. వారు తమ కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారని చాణక్యుడి నీతి చెబుతోంది.

66
అందరిని అర్థం చేసుకుంటారు!

అందరిని అర్థం చేసుకుంటారు!

చాణక్య నీతి ప్రకారం ప్రతి విషయంలోనూ ఏడ్చే స్త్రీలు ఎప్పుడూ ఇతరుల భావాలను పట్టించుకుంటారు. వారి స్వభావంలోని ఈ ప్రత్యేకత వారి కుటుంబాన్ని వారికి అభిమానిగా చేస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంధుత్వం
జీవనశైలి
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Fake Love Psychology: సైకాలజీ ప్రకారం మనల్ని ప్రేమించినట్లు నటించేవాళ్లు ఎలా ఉంటారో తెలుసా?
Recommended image2
True Love Psychology: సైకాలజీ ప్రకారం మనల్ని నిజంగా ప్రేమించే వాళ్లు చేసే 7 పనులు ఇవే!
Recommended image3
Relationship Psychology: అక్రమ సంబంధాలు పెట్టుకున్నవారిలో కనిపించే 5 లక్షణాలివే! కావాలంటే చెక్ చేసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved