MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Goa: గోవా వెళ్లే వారికి పండ‌గ‌లాంటి వార్త‌.. ఆ మాఫియాకు చెక్ పెట్టేలా ప్ర‌భుత్వ చ‌ర్య‌లు

Goa: గోవా వెళ్లే వారికి పండ‌గ‌లాంటి వార్త‌.. ఆ మాఫియాకు చెక్ పెట్టేలా ప్ర‌భుత్వ చ‌ర్య‌లు

గోవాకు ఒక్క‌సారైనా వెళ్లాల‌ని చాలా మంది ఆశ‌ప‌డుతుంటారు. ముఖ్యంగా యువ‌త ఎక్కువ‌గా గోవాకు ప్రాధాన్య‌త ఇస్తుంటుంది. అయితే గోవాలో ప‌ర్యాట‌కుల‌కు ఎదుర‌య్యే ప్ర‌ధాన స‌మ‌స్యల్లో ప్ర‌యాణం ఒక‌టి.

1 Min read
Author : Narender Vaitla
| Updated : May 29 2025, 06:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్ర‌యాణ ఇబ్బందుల‌కు చెక్ పెట్టేలా
Image Credit : pinterest

ప్ర‌యాణ ఇబ్బందుల‌కు చెక్ పెట్టేలా

గోవా వెళ్లిన వారిలో ఎక్కువ మంది చెప్పేది అక్క‌డ ట్రాన్స్‌పోర్ట్ స‌రిగా ఉండ‌ద‌ని. క్యాబులు ఎక్కువ ఛార్జీలు వ‌సూలు చేస్తాయ‌ని అంటారు. అయితే ఆ ఇబ్బందులకు పరిష్కారం చూపేందుకు అక్క‌డి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఇందులో భాగంగా యాప్‌ ఆధారిత క్యాబ్ సర్వీసులను ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని సమాచారం. ప్రభుత్వం దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను (గోవా ట్రాన్స్‌పోర్ట్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025) విడుదల చేసింది. దీంతో గోవాలోని క్యాబ్ మాఫియా దోపిడీ నుంచి పర్యాటకులకు ఉపశమనం లభిస్తుందని అంచనా.

25
విప‌రీత‌మైన ధ‌ర‌లు
Image Credit : pinterest

విప‌రీత‌మైన ధ‌ర‌లు

గోవాకు వచ్చే పర్యాటకులు ఇప్పటికే ఉన్న టాక్సీల సమస్యల గురించి చాలా కాలంగా ఫిర్యాదు చేస్తున్నారు. ప్రజా రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండటంతో పర్యాటకులు తరచుగా స్థానిక టాక్సీలపై ఆధారపడాల్సి వస్తోంది. స్థానిక క్యాబ్ ఆపరేటర్లకు మార్కెట్‌లో బలమైన పట్టు ఉంది. దీంతో గోవాలో క్యాబ్‌లో ప్రయాణించాలంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. సింగిల్ ట్రిప్‌కి కూడా డ‌బుల్ ఛార్జీలు వ‌సూలు చేస్తుంటారు.

Related Articles

Related image1
OYO: ఓయో బంప‌రాఫ‌ర్‌.. రూ. 3 ల‌క్ష‌లు గెలుచుకునే అవ‌కాశం. ఏం చేయాలంటే..
Related image2
Hyderabad: 100 ఎక‌రాల్లో రూ. 2580 కోట్ల ఖ‌ర్చుతో.. హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుత నిర్మాణం.
35
మొద‌లైన వ్య‌తిరేక‌త‌
Image Credit : pinterest

మొద‌లైన వ్య‌తిరేక‌త‌

ఓవైపు ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంటే.. మ‌రోవైపు ఈ నిర్ణ‌యాన్ని టాక్సీ ఆపరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యాప్‌ ఆధారిత క్యాబ్ సర్వీసులు వస్తే తమ జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుందని స్థానిక టాక్సీ ఆపరేటర్లు అంటున్నారు.

45
ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించే క్ర‌మంలోనే
Image Credit : pinterest

ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించే క్ర‌మంలోనే

అయితే ఒక‌ప్పుడు వేలాది మందితో కిట‌కిలాడిన గోవాలో ఇటీవ‌ల ప‌రిస్థితి మారింది. ప‌ర్యాట‌కుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతోంది. దీంతో మ‌ళ్లీ ప‌ర్యాట‌కుల‌ను పెంచేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా క్ర‌మంగా ప‌ర్యాట‌కుల సంఖ్య పెరుగుతోంది.

55
పెరుగుతోన్న పర్యాటకులు
Image Credit : pinterest

పెరుగుతోన్న పర్యాటకులు

2025 మొదటి త్రైమాసికంలో పర్యాటకుల రాక 10.5% పెరిగింది. 2025 జనవరిలో దాదాపు 28.5 లక్షల మంది పర్యాటకులు గోవాకు వచ్చారు. గత సంవత్సరం ఇదే సమయంలో ఇది 25.8 లక్షలు గోవాను సంద‌ర్శించారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
ప్రయాణం

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
కన్నతల్లి ప్రైవేట్ వీడియోలు ప్రియుడికి పంపిన కూతురు
Related Stories
Recommended image1
OYO: ఓయో బంప‌రాఫ‌ర్‌.. రూ. 3 ల‌క్ష‌లు గెలుచుకునే అవ‌కాశం. ఏం చేయాలంటే..
Recommended image2
Hyderabad: 100 ఎక‌రాల్లో రూ. 2580 కోట్ల ఖ‌ర్చుతో.. హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుత నిర్మాణం.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved