MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • Viral Video: ఇంట్లో ప్రియుడితో మ‌హిళ‌.. అంత‌లోనే త‌లుపుకొట్టిన భ‌ర్త‌. డ్రాయ‌ర్‌పైనే ప‌రుగో ప‌రుగు.

Viral Video: ఇంట్లో ప్రియుడితో మ‌హిళ‌.. అంత‌లోనే త‌లుపుకొట్టిన భ‌ర్త‌. డ్రాయ‌ర్‌పైనే ప‌రుగో ప‌రుగు.

ఇటీవ‌ల వివాహేత‌ర సంబంధాలు ఎక్కువుతున్నాయి. భాగ‌స్వాముల‌ను మోసం చేస్తూ వివాహ బంధానికే మ‌చ్చ తెస్తున్నారు కొంద‌రు. ఈ క్ర‌మంలోనే ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటున్నారు. తాజాగా జ‌రిగిన ఇలాంటి ఓ సంఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Aug 26 2025, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అస‌లేం జ‌రిగిందంటే.?
Image Credit : Generated by google gemini AI

అస‌లేం జ‌రిగిందంటే.?

ఓ మహిళ తన అపార్ట్‌మెంట్‌లో ప్రియుడితో కలిసి ఏకాంతంగా గడుపుతోంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వారిద్ద‌రూ సాన్నిహ‌తంగా క‌లిసి ఉన్నారు. అయితే అంతలోనే భర్త ఇంటి గుమ్మానికి చేరుకుని డోర్ బెల్ కొట్టాడు.

25
అకస్మాత్తుగా భర్త రావడంతో
Image Credit : leonine_entertainments/Instagaram

అకస్మాత్తుగా భర్త రావడంతో

డోర్‌బెల్ మోగగానే, లోపల ఉన్న జంట ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. ప్రియుడు అర్థనగ్నంగా ఉండగా, భార్య ఏం చేయాలో తెలియని స్థితిలో పడింది. బయట భర్త ఆత్రుతగా "ఎందుకు తలుపు తీసడం లేదు?" అని అనుమానపడ్డాడు. చివరికి భర్తకు ఇంట్లో ప్రియుడు ఉన్నాడనే విషయం తెలిసింది.

Related Articles

Related image1
RBI: రూ. 100, రూ. 200 నోట్ల‌పై ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌జ‌లకు ఊర‌టనిచ్చే వార్త
Related image2
హైద‌రాబాద్‌లో ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ప‌ని చేస్తుందా.?
35
ప్రియుడు తప్పించుకునే ప్రయత్నం
Image Credit : leonine_entertainments/Instagaram

ప్రియుడు తప్పించుకునే ప్రయత్నం

భర్త వ‌చ్చాడ‌న్న‌ విషయం తెలిసిన వెంటనే ప్రియుడు తప్పించుకోవడానికి బాల్కనీ నుంచి దూకే ప్రయత్నం చేశాడు. అయితే అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఇతరులు ఇది గమనించి, బయటకు వచ్చి ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అతను తప్పించుకోవాలని ప్రయత్నించినా, కొందరు దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు

45
వీడియో సోషల్ మీడియాలో వైరల్
Image Credit : leonine_entertainments/Instagaram

వీడియో సోషల్ మీడియాలో వైరల్

ఈ ఘటనను అక్కడున్న కొందరు మొబైల్‌లో రికార్డు చేశారు. వెంటనే సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. కొందరికి ఇది హాస్యంగా అనిపించగా, మరికొందరికి మోసం చేసిన భార్యపై ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని క‌చ్చితంగా క‌ఠినంగా శిక్షించాలంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందన్న దానిపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు.

55
సమాజాన్ని సంధిస్తోన్న ప్రశ్నలు
Image Credit : leonine_entertainments/Instagaram

సమాజాన్ని సంధిస్తోన్న ప్రశ్నలు

ఈ ఘటన సమాజంలో నమ్మకద్రోహం, వివాహ బంధానికి భంగం, నైతిక విలువల తగ్గుదలకు ఉదాహరణగా మారింది. క‌ల‌కాలం క‌లిసి ఉంటామ‌ని వివాహం చేస్తున్న భాగ‌స్వాముల‌ను మోసం చేస్తున్న తీరు చూస్తుంటే స‌మాజంలో బ‌ల‌హీన‌మ‌వుతోన్న బంధాల‌కు సాక్ష్యంగా నిలుస్తోంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏది ఏమైనా వివాహేత‌ర సంబంధాలు అనేవి చివ‌రికి న‌ష్టాన్నే మిగిలిస్తాయ‌న్న వాస్త‌వాన్ని ప్ర‌తీ ఒక్క‌రూ గుర్తించాల్సిందే.

నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో ఇదే

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashvin Chaudhary (@leonine_entertainments)

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
ప్రపంచం

Latest Videos
Recommended Stories
Recommended image1
Condoms: ఆసియాలో అత్యధికంగా కండోమ్స్ అమ్ముడవుతోన్న దేశం ఏదో తెలుసా.? వేల కోట్ల వ్యాపారం
Recommended image2
Top 10 Universities : టాప్ 10 వర్సిటీల లిస్ట్ వచ్చేసింది.. ఇండియా నుంచి ఏమున్నాయి?
Recommended image3
ప్రపంచంలోనే అత్యంత ధనిక అమ్మాయిల బ్రోకర్ వీడే... సొంత దీవి, బోయింగ్ విమానం..!
Related Stories
Recommended image1
RBI: రూ. 100, రూ. 200 నోట్ల‌పై ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌జ‌లకు ఊర‌టనిచ్చే వార్త
Recommended image2
హైద‌రాబాద్‌లో ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ప‌ని చేస్తుందా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved