MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • Alien Attack: భూమిపై దాడి చేసేందుకు వస్తున్న ఏలియన్స్.. నవంబర్‌లోనే అటాక్.?

Alien Attack: భూమిపై దాడి చేసేందుకు వస్తున్న ఏలియన్స్.. నవంబర్‌లోనే అటాక్.?

గ్ర‌హాంత‌ర‌వాసులు ఈ పేరు త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది. ఈ అంశంపై వ‌చ్చిన సినిమాల‌న్నీ సూప‌ర్ హిట్ అయ్యాయి. అయితే క‌థ‌ల్లోనే ఉన్న ఈ గ్ర‌హాంత‌ర వాసులు ఇప్పుడు నిజంగానే మ‌న‌ల్ని ప‌ల‌క‌రించేందుకు వ‌స్తున్నారా.? అంటే అవున‌నే అంటున్నారు ప‌రిశోధ‌కులు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 03 2025, 10:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భూమివైపు దూసుకొస్తున్న ర‌హ‌స్య వ‌స్తువు
Image Credit : AI

భూమివైపు దూసుకొస్తున్న ర‌హ‌స్య వ‌స్తువు

న్యూయార్క్ న‌గ‌రంలో మాన్‌హాట‌న్ ప్రాంతంతో స‌మాన ప‌రిమాణంలో ఉన్న ఓ ర‌హ‌స్య వ‌స్తువు అంత‌రిక్షం నుంచి భూమి వైపు అత్యంత వేగంగ దూసుకొస్తోంద‌ని ప‌రిశోధ‌కులు గుర్తించారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఇదోదే సాధార‌ణ గ్ర‌హ‌శ‌క‌లం లాంటి వ‌స్తువ‌ని అంతా భావించారు. కానీ తాజా ప‌రిశోధ‌న‌లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

25
సెకనుకు 60 కిలోమీటర్ల వేగం
Image Credit : Getty

సెకనుకు 60 కిలోమీటర్ల వేగం

భూమివైపు దూసుకొస్తున్న ఈ వస్తువు వెడల్పు దాదాపు 10 నుంచి 20 కిలోమీటర్ల వరకు ఉంటుందని,  సెకండుకు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోందని అంచనా వేస్తున్నారు. నిజానికి అంతరిక్షం నుంచి ఇలాంటి ఎన్నో గ్ర‌హ‌శ‌క‌లాలు భూమివైపు వ‌స్తుంటాయి. అయితే భూ వాతావ‌ర‌ణంలోకి రాగానే ద‌గ్ధమైపోతాయి. కానీ ప్ర‌స్తుతం వ‌స్తున్న వ‌స్తువు గ్రహాంతర జీవుల వ్యోమనౌక కావచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది.

Related Articles

Related image1
OYO: ఓయో రూమ్‌కి వెళ్లే వారికి పండగలాంటి వార్త.. భారీగా తగ్గనున్న ధరలు.
Related image2
Vastu Tips: ప‌శ్చిమ దిశ‌లో ఈ త‌ప్పులు చేస్తున్నారా.? శ‌ని ఆగ్రహం తప్పదు
35
న‌వంబ‌ర్ నాటికి భూమిపైకి
Image Credit : X handle @ChinaScience

న‌వంబ‌ర్ నాటికి భూమిపైకి

శాస్త్ర‌వేత్త‌ల అభిప్రాయం ప్ర‌కారం వ‌చ్చే న‌వంబ‌ర్ నాటికి ఈ వ‌స్తువు భూమిని ఢీకొట్టే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఈ రహస్య వస్తువుకి 3ఐ/అట్లాస్‌గా పేరు పెట్టారు. ముందు దీన్ని A11PL3Z అని పిలిచేవారు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీని గురించి పరిశోధనలు చేస్తూ ఇది గ్రహాంతర సాంకేతిక పరికరం అయి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త అవీ లోయెబ్‌ కూడా ఈ పరిశోధనలో భాగమయ్యారు. ఆయన గతంలో 2017లో కనిపించిన ‘ఒవుమువామువా’ అనే అంతరిక్ష వస్తువు కూడా ఇతర గ్ర‌హాల జీవులు సృష్టించిన కృత్రిమ వస్తువే కావచ్చని సూచించారు.

45
గుర్తించే లోపే దాడి
Image Credit : our own

గుర్తించే లోపే దాడి

శాస్త్రవేత్తలు చెబుతున్నదాని ప్రకారం, ఒకవేళ 3ఐ/అట్లాస్‌ నిజంగా వ్యోమనౌక అయితే, అది మనం గుర్తించే లోపలే దాడి చేసే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం ఆ వ‌స్తువు ప్ర‌యాణిస్తున్న తీరును గ‌మ‌నిస్తే నవంబరు చివర్లో సూర్యుని దగ్గరగా వెళ్తుందని భావిస్తున్నారు. సూర్యునికి దగ్గరగా వెళ్తే భూమి నుంచి కనిపించే అవకాశం తగ్గిపోతుంది. అంటే అది పూర్తిగా రహస్యంగా భూమి వైపు దూసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. దీన్ని మొదటగా గుర్తించింది చిలీలోని అట్లాస్‌ సర్వే టెలిస్కోప్‌.

55
నిజంగా ఢీకొడుతుందా.?
Image Credit : our own

నిజంగా ఢీకొడుతుందా.?

ప్రస్తుతం 3ఐ/అట్లాస్‌ భూమిని ఢీకొట్టబోతోందని చెప్పడం పూర్తిగా ఖచ్చితమైన సమాచారం కాదు. ఇది కేవలం ఒక సిద్ధాంతాత్మక అంచనా మాత్రమే. అయినప్పటికీ ఈ నివేదికను నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఇది దాడి చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. భూమి రక్షణ కోసం ఇప్పటినుంచే వ్యూహాలు రూపొందించుకోవాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే మన టెక్నాలజీ పరిమితులను బట్టి ఈ ప్రయత్నాలు విజయం సాధించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ప్రపంచం

Latest Videos
Recommended Stories
Recommended image1
Condoms: ఆసియాలో అత్యధికంగా కండోమ్స్ అమ్ముడవుతోన్న దేశం ఏదో తెలుసా.? వేల కోట్ల వ్యాపారం
Recommended image2
Top 10 Universities : టాప్ 10 వర్సిటీల లిస్ట్ వచ్చేసింది.. ఇండియా నుంచి ఏమున్నాయి?
Recommended image3
ప్రపంచంలోనే అత్యంత ధనిక అమ్మాయిల బ్రోకర్ వీడే... సొంత దీవి, బోయింగ్ విమానం..!
Related Stories
Recommended image1
OYO: ఓయో రూమ్‌కి వెళ్లే వారికి పండగలాంటి వార్త.. భారీగా తగ్గనున్న ధరలు.
Recommended image2
Vastu Tips: ప‌శ్చిమ దిశ‌లో ఈ త‌ప్పులు చేస్తున్నారా.? శ‌ని ఆగ్రహం తప్పదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved