MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Men sexual Health: మ‌గ‌వారు మున‌గాకు పౌడ‌ర్ తింటే ఏమ‌వుతుందో తెలుసా.? ముఖ్యంగా పెళ్లైన కొత్త‌లో

Men sexual Health: మ‌గ‌వారు మున‌గాకు పౌడ‌ర్ తింటే ఏమ‌వుతుందో తెలుసా.? ముఖ్యంగా పెళ్లైన కొత్త‌లో

మున‌గ చెట్టు ఆకుల నుంచి త‌యారుచేసే పొడిని మున‌గాకు పౌడ‌ర్‌గా చెబుతుంటారు. ఇది ఒక సూప‌ర్ ఫుడ్ అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇంత‌కీ మున‌గాకు పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో జ‌రిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jul 28 2025, 04:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పురుషుల్లో సంతానోత్ప‌త్తి స‌మ‌స్య‌లు
Image Credit : Gemini AI

పురుషుల్లో సంతానోత్ప‌త్తి స‌మ‌స్య‌లు

ఇటీవ‌ల పురుషుల్లోనూ సంతాన‌లేమి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. శుక్ర‌క‌ణాల సంఖ్య‌, నాణ్య‌త త‌గ్గ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయింది. మారిన జీవన విధానం తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కార‌ణంగా ఈ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అయితే ఇలాంటి వారికి మున‌గాకు పొడి ఒక వ‌రంలాంటిద‌ని వైద్యులు చెబుతున్నారు. 

ఇందులో భాగంగానే ప్ర‌ముఖ వైద్యురాలు ఎంబీ శృతి మువ్వ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంటున్నారు. ఇటీవ‌ల ఓ వీడియోలో పురుషుల్లో సంతాన‌లేమి స‌మ‌స్య‌కు మున‌గాకు ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందో వివ‌రించారు.

25
మున‌గాకు పొడి ఉప‌యోగాలు
Image Credit : stockPhoto

మున‌గాకు పొడి ఉప‌యోగాలు

ప్ర‌తీ రోజూ మ‌గ‌వారు మున‌గాకు పొడిని ఆహారంలో లేదా నీటిలో క‌లుపుకొని తీసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయ‌ని డాక్ట‌ర్ తెలిపారు. ఈ పొడిని క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకుంటే.. శుక్ర క‌ణాల నాణ్య‌త‌, చురుకుద‌నం పెరుగుతుంద‌ని అన్నారు. శుక్ర‌క‌ణాల సంఖ్య త‌క్కువ ఉన్న వారికి మున‌గాకు పొడి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

100 గ్రాముల మున‌గాకులో
100 గ్రాముల మునగ ఆకులో 64 కిలో క్యాలరీలు, 9.4 గ్రాములు ప్రోటీన్, 2 గ్రాముల ఫైబ‌ర్‌, 337 మిల్లీగ్రాముల పొటాషియం, 185 మి. గ్రాముల క్యాల్షియం, 42 మి.గ్రా మెగ్నీషియం, 113 మి.గ్రా విటమిన్ E, 51.7 మిల్లీగ్రాముల, 113 మి.గ్రాముల విట‌మిన్ సి, 1.2 మిల్లీగ్రాముల విటమిన్ B6 ఉంటుంది.

Related Articles

Related image1
Saving scheme: ఇక్క‌డ ఇన్వెస్ట్ చేస్తే.. జ‌స్ట్ వ‌డ్డీ రూపంలోనే రూ. 2 ల‌క్ష‌లు పొందొచ్చు.. మీ డ‌బ్బుల‌కు ఫుల్ సెక్యూరిటీ
Related image2
Astrology: ఈ రెండు రాశుల వారిపై ఏలిన నాటి శ‌ని ప్ర‌భావం.. ఈ చిట్కాలు క‌చ్చితంగా పాటించాల్సిందే
35
పోషకాల నిధి
Image Credit : stockPhoto

పోషకాల నిధి

మున‌గాకు పొడిలో విట‌మిన్ సి, ఏలు పుష్క‌లంగా ఉంటాయి. అంతేకాకుండా క్యాల్షియం కూడా ఎక్కువ‌గా ఉంటుంది. గ్లాసు పాలు, పాల‌కూర‌లో కంటే ఎక్కువ క్యాల్షియం ఈ పొడిలో ఉంటుంది. ఇందులోని విట‌మిన్ సి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంది.

45
మ‌హిళ‌ల‌కు కూడా
Image Credit : stockPhoto

మ‌హిళ‌ల‌కు కూడా

కేవ‌లం పురుషుల‌కే కాకుండా మ‌హిళ‌ల‌కు కూడా మున‌గాకు పొడి ఎంతో మేలు చేస్తుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య బాధ‌ప‌డుతోన్న వారికి ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెర‌గ‌కుండా చేస్తుంది. లివ‌ర్ ప‌నితీరును మెరుగుర‌చ‌డంలో కూడా మున‌గాకు పొడి కీల‌క పాత్ర పోషిస్తుంది.

55
చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా
Image Credit : stockPhoto

చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా

మున‌గాకు పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మ సౌంద‌ర్యం కూడా మెరుగువుతుంద‌ని చెబుతున్నారు. ముఖ్యంగా మొటిమ‌లు త‌గ్గ‌డం, చ‌ర్మం గ్లో రావ‌డం వంటి లాభాలు ఉంటాయ‌ని అంటున్నారు. మున‌గాకుల‌ను తీసుకొని బాగా ఎండ‌బెట్టి పొడి రూపంలో స్టోర్ చేసుకొని ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని డాక్ట‌ర్ తెలిపారు. మున‌గాకు పొడితో క‌లిగే లాభాలు ఏంటో డాక్ట‌ర్ శృతి మువ్వ మాట‌ల్లో తెలుసుకోవ‌డానికి ఇక్క‌డ క్లిక్ చేయండి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Cumin Water: జీలకర్ర నీళ్లు వీళ్లు మాత్రం తాగకూడదు, ఎందుకో తెలుసా?
Recommended image2
Mutton: మటన్ కర్రీ జ్యూసీగా , రుచిగా రావాలా? ఇదొక్కటి వేస్తే చాలు
Recommended image3
Food: అంగ‌న్వాడీ బాలామృతంతో అదిరిపోయే బిస్కెట్స్‌.. ఇది తెలిస్తే ఇక‌పై చచ్చినా ప‌డేయ‌రు
Related Stories
Recommended image1
Saving scheme: ఇక్క‌డ ఇన్వెస్ట్ చేస్తే.. జ‌స్ట్ వ‌డ్డీ రూపంలోనే రూ. 2 ల‌క్ష‌లు పొందొచ్చు.. మీ డ‌బ్బుల‌కు ఫుల్ సెక్యూరిటీ
Recommended image2
Astrology: ఈ రెండు రాశుల వారిపై ఏలిన నాటి శ‌ని ప్ర‌భావం.. ఈ చిట్కాలు క‌చ్చితంగా పాటించాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved