`వార్ 2` టీజర్: ఎన్టీఆర్, హృతిక్ మధ్య గూస్ బంమ్స్ తెప్పించే 5 యాక్షన్ సీన్లు
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన 'వార్ 2' టీజర్ లో సూపర్ సీన్స్ చాలా ఉన్నాయి. యాక్షన్ సినిమా లవర్స్ కి ఇది పెద్ద ట్రీట్. టీజర్ లోని 5 బెస్ట్ సీన్స్ ఏంటో చూద్దాం.
15

Image Credit : Youtube Print Shot
1.ఎన్టీఆర్ యాక్షన్ ఎంట్రీ
జూనియర్ ఎన్టీఆర్ ఫైట్ చేస్తూ ఎంట్రీ ఇవ్వడం చూస్తే యాక్షన్ లవర్స్ కి పూనకాలే. ముఖ్యంగా బాంబ్‌లు పట్టుకుని, గన్స్ పట్టుకుని ఆయన చేసే ఫైట్స్ మతిపోయేలా ఉన్నాయి.
25
Image Credit : Youtube Print Shot
2.తోడేలుతో హృతిక్ ఎంట్రీకి పూనకాలే
హృతిక్ రోషన్ కత్తి యుద్ధం, భయంకరమైన తోడేలుతో నడవడం చూస్తే పూనకాలు తెప్పిస్తుంది. నార్త్ ఆడియెన్స్ కి పండగే పండగ.
35
Image Credit : x
3.ఎన్టీఆర్ బ్రిడ్జ్ నుంచి ట్రైన్‌పై దూకడం, హృతిక్ టవర్ నుంచి దూకడం
ఇందులో ఎన్టీఆర్, హృతిక్ మధ్య వార్ రేసింగ్‌లో భాగంగా తారక్ బ్రిడ్జ్ పై నుంచి ట్రైన్ పైకి దూకడం, అలాగే హృతిక్ భారీ టవర్ నుంచి దూకడం వంటి సీన్లు వాహ్ అనిపించేలా ఉన్నాయి.
45
Image Credit : Youtube Print Shot
4.ఎన్టీఆర్, హృతిక్‌ల మధ్య కార్ ఛేజింగ్ సీన్
హృతిక్, ఎన్టీఆర్ ల కార్ చేజింగ్ సీన్ సూపర్బ్. టీజర్ లో చిన్నగా చూపించారు, కానీ సినిమాలో మాత్రం అదిరిపోతుందని అర్థమవుతుంది.
55
Image Credit : Youtube Print Shot
5. ఎన్టీఆర్, హృతిక్ మధ్య భీకర ఫైట్
టీజర్ చివర్లో హృతిక్, ఎన్టీఆర్ ఫైట్ సీన్ అదిరిపోయింది. ఇద్దరు స్టార్స్ మధ్య ఫైట్ చూస్తే ఆశ్చర్యపోతారు. ఇది టీజర్‌కే కాదు, సినిమాలోనూ హైలైట్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు.
Latest Videos