MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నిమిషానికి కోటి రూపాయలు తీసుకునే హీరోయిన్, టాలీవుడ్ లో ఇప్పుడు ఆమెదే హవా.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్

నిమిషానికి కోటి రూపాయలు తీసుకునే హీరోయిన్, టాలీవుడ్ లో ఇప్పుడు ఆమెదే హవా.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్

ఊర్వశి రౌతేలా ప్రస్తుతం టాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ తో దూసుకుపోతోంది. ఆమె లేటెస్ట్ ఫోటోస్, రెమ్యునరేషన్ వివరాల కోసం ఈ కథనం చదవండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 04 2025, 07:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit : Asianet News

బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ఉర్వశి రౌతేలా హిందీ సినిమాలతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులకూ బాగా పరిచయం. ప్రత్యేకించి ఐటెమ్ సాంగ్స్ ద్వారా ఆమె టాలీవుడ్ ఆడియన్స్‌కి దగ్గరైంది. తన డాన్స్ మూవ్స్, గ్లామరస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఉర్వశి తెలుగు సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

26
Image Credit : Instagram/Urvashi Rautela

టాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ అంటే ఆమె పేరే ప్రధానంగా వినిపిస్తోంది. ఐటెం సాంగ్స్ కి దర్శకులకు ఊర్వశి ఫస్ట్ ఛాయిస్ గా మారింది. ఐటెం సాంగ్స్ విషయంలో టాలీవుడ్ లో ఊర్వశిదే హవా అని చెప్పొచ్చు. 

Related Articles

Related image1
టాలీవుడ్ డైరెక్టర్లు ఈ హీరోయిన్లని జీవితంలో మరచిపోలేరు, వీళ్ళనే ఎందుకు రిపీట్ చేస్తారో తెలుసా..
Related image2
అమితాబ్ స్వయంగా అనౌన్స్ చేసిన చిరంజీవి మూవీ ఎందుకు ఆగిపోయింది.. జీవితాలు నాశనం అంటూ డైరెక్టర్ కామెంట్స్
36
Image Credit : Instagram/Urvashi Rautela

ఒక్క 2023 ఏడాదిలోనే ఊర్వశి రౌతేలా తెలుగులో ఏకంగా 4 చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద చిత్రాల్లో ఆమె చిందులు వేసింది. చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యలో ఊర్వశి చేసిన బాస్ పార్టీ అనే సాంగ్ యువతని బాగా మెప్పించింది. 

46
Image Credit : Instagram/Urvashi Rautela

స్కంద, ఏజెంట్, బ్రో చిత్రాల్లో గ్లామర్ ఒలకబోసినప్పటికీ అవి నిరాశ పరిచాయి. చివరగా ఊర్వశి ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన బాలయ్య డాకు మహారాజ్ చిత్రంలో దబిడిదిబిడి అనే సాంగ్ లో మెరుపులు మెరిపించింది. ఆ సాంగ్ లో డ్యాన్స్ వివాదాస్పదమైనప్పటికీ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. 

56
Image Credit : Instagram/Urvashi Rautela

డాకు మహారాజ్ లో 3 నిమిషాల సాంగ్ కి గాను ఆమె 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అంటే నిమిషానికి ఆమె కోటి రూపాయలు అందుకున్నట్లు లెక్క. 

66
Image Credit : Instagram/Urvashi Rautela

దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు టాలీవుడ్ లో ఊర్వశి ఐటెం సాంగ్స్ కి ఎంత డిమాండ్ ఉందో అని. అంతకు ముందు వరకు వాల్తేరు వీరయ్య, బ్రో లాంటి చిత్రాల్లో ఆమె స్పెషల్ సాంగ్స్ కోసం 2 కోట్లు ఛార్జ్ చేసినట్లు ప్రచారం ఉంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్ కంటే వయసులో చిన్నదైనా.. ఆయనకు తల్లిగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
SuperStar Krishna కి చుక్కలు చూపించిన వెంకటేష్‌.. `సంక్రాంతి` దెబ్బకి అడ్రస్‌ లేకుండా పోయిన సినిమాలివే
Recommended image3
సుస్మిత కొణిదెల భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? చిరంజీవి పెద్దల్లుడు రేంజ్ తెలిస్తే షాక్ అవుతారు..
Related Stories
Recommended image1
టాలీవుడ్ డైరెక్టర్లు ఈ హీరోయిన్లని జీవితంలో మరచిపోలేరు, వీళ్ళనే ఎందుకు రిపీట్ చేస్తారో తెలుసా..
Recommended image2
అమితాబ్ స్వయంగా అనౌన్స్ చేసిన చిరంజీవి మూవీ ఎందుకు ఆగిపోయింది.. జీవితాలు నాశనం అంటూ డైరెక్టర్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved