MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Top 5 Heroes: అత్యంత ఖరీదైన ఇళ్లు ఉన్న హీరోలు.. చిరు, ప్రభాస్‌, నాగ్‌, బన్నీ, మహేష్‌ హౌజెస్‌ ఎలా ఉన్నాయంటే?

Top 5 Heroes: అత్యంత ఖరీదైన ఇళ్లు ఉన్న హీరోలు.. చిరు, ప్రభాస్‌, నాగ్‌, బన్నీ, మహేష్‌ హౌజెస్‌ ఎలా ఉన్నాయంటే?

తెలుగు స్టార్‌ హీరోలకు హైదరాబాద్‌లో ఖరీదైన హౌజెస్‌ ఉన్నాయి. మరి టాప్ లో ఉన్న హీరో ఎవరు? అల్లు అర్జున్‌, ప్రభాస్‌, నాగార్జున, చిరంజీవి ఇళ్లు విలువ ఎంత ఉంటుందనేది తెలుసుకుందాం. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Feb 15 2026, 07:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అత్యంత ఖరీదైన ఇళ్లు ఉన్న టాప్‌ 5 హీరోలు
Image Credit : Asianet News

అత్యంత ఖరీదైన ఇళ్లు ఉన్న టాప్‌ 5 హీరోలు

టాలీవుడ్‌లో ప్రస్తుతం పాన్‌ హీరోల ట్రెండ్‌ గట్టిగా నడుస్తోంది. అదే సమయంలో భారీ పారితోషికం తీసుకుంటున్న హీరోల ట్రెండ్‌ కూడా నడుస్తుంది. ఎవరి సినిమా ఎంత కలెక్ట్ చేసిందనేది చర్చనీయాంశంగా మారుతుంది. ఇలాంటి సమయంలో మరో ఆసక్తికర విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అత్యంత ఖరీదైన ఇళ్లు ఉన్న హీరో ఎవరనేది ఆసక్తికరంగా మారింది. మరి కాస్ట్లీ ఇళ్లు ఉన్న హీరో ఎవరనేది  టాప్‌ 5 లిస్ట్ చూస్తే.

26
1.అల్లు అర్జున్‌ ఇంటి విలువ రూ.100కోట్లు
Image Credit : facebook.com/AlluArjun

1.అల్లు అర్జున్‌ ఇంటి విలువ రూ.100కోట్లు

టాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన ఇళ్లు ఉన్న హీరో అల్లు అర్జున్‌. ఆయనకు జూబ్లీ హిల్స్ లో బ్లెస్సింగ్‌ పేరుతో లగ్జరీ మాన్షన్‌ హౌజ్‌ ఉంది. అత్యాధునిక సధుపాయాలతో, విలాసవంతంగా ఈ ఇళ్లు ఉంటుంది. ఇటీవలే అల్లు అర్జున్‌ ఈ ఇంటిని దగ్గరుండి కట్టించుకున్నారు. దీని విలువ వందకోట్లు ఉంటుందని అంచనా.

Related Articles

Related image1
Balakrishna రిజెక్ట్ చేసిన సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టిన రాజశేఖర్‌.. బాలయ్యకి ఊహించని దెబ్బ
Related image2
Soundarya లా మిగిలిపోలేదు.. హీరోయిన్‌గా చేస్తున్న డాక్టర్లు వీరే.. రొమాన్సే కాదు, ఆపరేషన్‌ కూడా చేస్తారు
36
2.ప్రభాస్‌ ఇంటి విలువ రూ.70కోట్లు
Image Credit : youtube/bahubali movie

2.ప్రభాస్‌ ఇంటి విలువ రూ.70కోట్లు

ఇక బన్నీ తర్వాత అత్యంత ఖరీదైన ఇళ్లు ఉన్న హీరో ప్రభాస్‌. ఇండియా బిగ్గెస్ట్ స్టార్‌గా రాణిస్తున్న ప్రభాస్‌కి జూబ్లీ హిల్స్ లో లగ్జరీ హౌజ్‌ ఉంది. ఆల్ట్రా ప్రీమియమ్‌ బంగ్లా ఇది.   చాలా ప్రైవసీగా, సెక్యూరిటీగా ఉంటుంది. ప్రభాస్‌ ఇంటి విలువ సుమారు రూ.60-70కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

46
3.నాగార్జున ఇంటి విలువ రూ.45కోట్లు
Image Credit : youtube print shot/zee telugu

3.నాగార్జున ఇంటి విలువ రూ.45కోట్లు

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. ఆయన పాన్‌ ఇండియా గేమ్‌ లో లేరు. బాక్సాఫీసు పోటీలోనూ లేరు. కానీ ఆస్తుల పరంగా తెలుగులోనే రిచ్చెస్ట్ హీరో కావడం విశేషం. నాగార్జున  జూబ్లీ హిల్స్ లో ఉంటారు. అత్యాధునిక ఇంటీరియర్‌ డిజైనింగ్‌తో, లగ్జరీగా ఇంటిని నిర్మించుకున్నారు. ఆయన ఇంటి విలువ రూ.45కోట్లు ఉంటుందని టాక్‌.

56
4.చిరంజీవి ఇంటి విలువ రూ.35కోట్లు
Image Credit : Youtube/@GoldBoxEnt

4.చిరంజీవి ఇంటి విలువ రూ.35కోట్లు

ఇక టాలీవుడ్‌ లో మెగాస్టార్‌గా రాణిస్తున్న చిరంజీవి కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. జూబ్లీహిల్స్ లోనే చిరంజీవికి ఇళ్లు ఉంది. రాయల్‌ లుక్‌ని తలపించేలా, ఇంటీరియర్‌తో చిరంజీవి హౌజ్‌ ఉంటుంది. దీని విలువ రూ.35కోట్లు ఉంటుందని టాక్‌.

66
5.మహేష్‌ బాబు ఇంటి విలువ రూ.30కోట్లు
Image Credit : our own

5.మహేష్‌ బాబు ఇంటి విలువ రూ.30కోట్లు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకి కూడా జూబ్లీహిల్స్ లోనే ఇళ్లు ఉంది. అత్యధునిక సధుపాయాలతో ఆయన ఇళ్లు ఉంటుంది. అన్ని సౌకర్యాలు అందులో ఉంటాయి. దీని విలువ సుమారు రూ.30కోట్ల వరకు ఉంటుందట. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన ఇళ్లు ఉన్నది ఈ హీరోలే అని, మిగిలిన హీరోల ఇళ్ల విలువ పది, పదిహేను కోట్ల లోపే ఉంటాయని టాక్‌. ఇది కేవలం సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యే సమాచారం మాత్రమే. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
మహేష్ బాబు ఘట్టమనేని
అక్కినేని నాగార్జున
ప్రభాస్
అల్లు అర్జున్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Soundarya లా మిగిలిపోలేదు.. హీరోయిన్‌గా చేస్తున్న డాక్టర్లు వీరే.. రొమాన్సే కాదు, ఆపరేషన్‌ కూడా చేస్తారు
Recommended image2
Funky Day 2 Collections: నాగవంశీకి అసలు కష్టాలు స్టార్ట్.. `ఫంకీ` రెండు రోజుల కలెక్షన్లు
Recommended image3
పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఫస్ట్ పెళ్లి కార్డు ఎవరికి ఇచ్చారు? నిజమెంత?
Related Stories
Recommended image1
Balakrishna రిజెక్ట్ చేసిన సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టిన రాజశేఖర్‌.. బాలయ్యకి ఊహించని దెబ్బ
Recommended image2
Soundarya లా మిగిలిపోలేదు.. హీరోయిన్‌గా చేస్తున్న డాక్టర్లు వీరే.. రొమాన్సే కాదు, ఆపరేషన్‌ కూడా చేస్తారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved