MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 98 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన హీరో ఎవరో తెలుసా? ఎక్కువ హిట్స్ అందించిన టాప్ 10 హీరోలు వీళ్లే?

98 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన హీరో ఎవరో తెలుసా? ఎక్కువ హిట్స్ అందించిన టాప్ 10 హీరోలు వీళ్లే?

బాలీవుడ్‌లో 98 హిట్ సినిమాలతో టాప్ లో ఉన్న హీరో ఎవరో తెలుసా? అంతే కాదు ఇండస్ట్రీలో  అత్యధిక హిట్ చిత్రాలు ఇచ్చిన 10 మంది స్టార్ల గురించి తెలుసుకుందాం.ఇంతకీ వారెవరంటే?  

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 29 2025, 07:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
ధర్మేంద్ర

ధర్మేంద్ర

IMDb నివేదిక ప్రకారం, బాలీవుడ్ హీమాన్ ధర్మేంద్ర తన కెరీర్‌లో 98 హిట్ సినిమాలు చేసి టాప్ ప్లేస్ లో ఉన్నారు. 

210
జితేంద్ర

జితేంద్ర

ఇక ఈ లిస్ట్ లో సెకండ్ ప్లేస్  జితేంద్రకు దక్కింది. ఆయన తన కెరీర్‌లో 69 హిట్ చిత్రాలు  అందించారు. బాలవుడ్ లో తన దైన ముద్ర వేసుకున్నారు. 

310
అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ షెహెన్షా అమితాబ్ బచ్చన్ తన కెరీర్ మొత్తంలో  63 హిట్ చిత్రాలు  అందించారు. ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  అమితాబ్ శిఖర సమానంగా ఉన్నారు. 

410
మిథున్ చక్రవర్తి

మిథున్ చక్రవర్తి

ఇక  బాలీవుడ్ రొమాంటిక్ హీరో  మిథున్ చక్రవర్తి తన కెరీర్‌లో 58 హిట్ సినిమాలు అందించారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఆయన బిజీగా ఉన్నారు. 

510
అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్

బాలీవుడ్ లో మొదటి 100 కోట్ల హీరో  అక్షయ్ కుమార్. కాని ఆయన కెరీర్ లో  హిట్ సినిమాలు  44 మాత్రమే. ఈ లిస్ట్ లో అక్షయ్ కుమార్ 5వ స్థానంలో ఉన్నారు. 

610
రాజేష్ ఖన్నా

రాజేష్ ఖన్నా

IMDb నివేదిక ప్రకారం, రాజేష్ ఖన్నా తన కెరీర్‌లో 57 హిట్ చిత్రాలు ఇచ్చారు. బాలీవుడ్ లోనే కాదు ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజేష్ ది ప్రత్యేక స్థానం. 

710
సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ తన కెరీర్‌లో కేవలం 38 హిట్ సినిమాలు చేయడం ఆశ్చర్య. కాని సల్మాన్ కు ఉన్న క్రేజ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాాదు. 

810
ఋషి కపూర్

ఋషి కపూర్

బాలీవుడ్ లో ఒకప్పుడు కపూర్స్ ఫ్యామిలీ హవా గట్టిగా నడిచింది. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన  ఋషి కపూర్ తన కెరీర్‌లో 35 హిట్ చిత్రాలు ఇచ్చారు.

910
అజయ్ దేవగన్

అజయ్ దేవగన్

IMDb నివేదిక ప్రకారం  అజయ్ దేవగన్ తన కెరీర్‌లో 34 హిట్ చిత్రాలు ఇచ్చారు.  బాలీవుడ్  లో అజయ్ క్రేజ్ మాత్రం మామూలుగా ఉండదు. 

1010
గోవిందా

గోవిందా

IMDb నివేదిక ప్రకారం, గోవిందా తన కెరీర్‌లో 33 హిట్ చిత్రాలు ఇచ్చారు.  ఆతరం ప్రేక్షకుల్లో ఎక్కువ ఆదరణ పొందిర హీరో గోవిందా. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
50 రూపాయల కూలీతో మొదలై.. 50 కోట్ల ఆస్తులు సంపాదించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
Mahesh Bang: రామ్ చరణ్ ఉపాసన కవలల డెలివరీ ముహూర్తం పెట్టిన జ్యోతిష్కుడు ఈయనే
Recommended image3
ప్రభాస్ కంటే వయసులో చిన్నదైనా.. ఆయనకు తల్లిగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved