MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ సీజన్ 3 లోనే టీవీలు బంద్ చేసేవాళ్ళం.. అందరి ముందు శ్రీముఖి పరువు తీసిన అమ్మాయి

బిగ్ బాస్ సీజన్ 3 లోనే టీవీలు బంద్ చేసేవాళ్ళం.. అందరి ముందు శ్రీముఖి పరువు తీసిన అమ్మాయి

బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోలో పార్టిసిపెంట్స్, జడ్జీల మధ్య హీట్ పెరుగుతోంది. లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో ఓ అమ్మాయి శ్రీముఖి పరువు తీసేలా మాట్లాడింది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 22 2025, 04:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్ బాస్ అగ్నిపరీక్ష ప్రారంభం
Image Credit : Star Maa

బిగ్ బాస్ అగ్నిపరీక్ష ప్రారంభం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభానికి ముందే హంగామా మొదలైంది. సామాన్యులని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంపిక చేసే ప్రక్రియ బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఆగష్టు 22న ప్రారంభం అయింది. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో పాల్గొనే పార్టిసిపెంట్స్ లో నుంచి 15 మందిని ఫిల్టర్ చేసి వారిలో బెస్ట్ టాప్ 5 ని బిగ్ బాస్ తెలుగు 9 కంటెస్టెంట్స్ గా ఎంపిక చేయనున్నారు. ఆల్రెడీ అగ్నిపరీక్ష తొలి ఎపిసోడ్ ప్రసారం అయింది. 

DID YOU
KNOW
?
బిగ్ బాస్ సీజన్ 3లో రన్నరప్
యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఆ సీజన్ లో ఆమె రన్నరప్ గా నిలిచారు. 
25
లేటెస్ట్ ప్రోమో వైరల్
Image Credit : Star Maa

లేటెస్ట్ ప్రోమో వైరల్

తాజాగా ఎపిసోడ్ 2 ప్రోమో విడుదలయింది. ఎపిసోడ్ ఎపిసోడ్ కి హంగామా పెరుగుతున్నట్లు ఉంది. ఓ అమ్మాయి కేకలు పెడుతూ వేదికపైకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె అలా అరవడం చూసి న్యాయనిర్ణేతలు షాక్ కి గురయ్యారు. జస్ట్ కిడింగ్ గయ్స్.. అందరి అటెన్షన్ కోసమే అలా అరిచా అని ఆమె అంటుంది. 

Related Articles

Related image1
బడ్జెట్ 25 కోట్లు వసూళ్లు 90 కోట్లు, ఓటీటీలో విజయ్ సేతుపతి, నిత్యామీనన్ సూపర్ హిట్ మూవీ.. వాళ్ళకి పండగే
Related image2
బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నవదీప్ పెళ్లి చూపులు, శ్రీముఖిని అత్తగారిని చేసేసిన రాయలసీమ బిడ్డ
35
బిగ్ బాస్ కి ఎందుకు పంపాలి నిన్ను ?
Image Credit : Star Maa

బిగ్ బాస్ కి ఎందుకు పంపాలి నిన్ను ?

బిగ్ బాస్ కి ఎందుకు పంపాలి నిన్ను అని నవదీప్ ఆమెని ప్రశ్నిస్తాడు. ఎందుకు పంపకూడదో చెప్పాలి అని తిరిగి ఆ అమ్మాయి ప్రశ్నిస్తుంది. దీనితో శ్రీముఖి కలగజేసుకుని నువ్వు ఇలా బిగ్ బాస్ హౌస్ లో కూడా అరిస్తే.. ఏంటి ఈ పిల్ల ఇలా అరుస్తుంది అని జనాలు టీవీలు బంద్ చేస్తారు అని శ్రీముఖి కౌంటర్ ఇచ్చింది. 

45
సీజన్ 3లోనే టీవీలు బంద్ చేసేవాళ్ళం
Image Credit : Star Maa

సీజన్ 3లోనే టీవీలు బంద్ చేసేవాళ్ళం

ఆ అమ్మాయి కూడా అస్సలు తగ్గలేదు. తిరిగి శ్రీముఖి కి కౌంటర్ ఇస్తూ ముఖం మీదే సెటైర్ వేసింది. అలా అయితే సీజన్ 3లో నువ్వు పాల్గొన్నావు కదా అక్కా..అప్పుడే టీవీలు బంద్ చేసేవాళ్ళం అని ఊహించని విధంగా పరువు తీసింది. దీనితో శ్రీముఖి ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోయినట్లు ప్రోమోలో చూపించారు. కంప్లీట్ ఎపిసోడ్ లో వీరిద్దరి మధ్య ఆర్గుమెంట్ ఎలా జరిగిందో చూడవచ్చు. 

55
పేడ పూసుకోమని చెప్పిన బిందుమాధవి
Image Credit : Star Maa

పేడ పూసుకోమని చెప్పిన బిందుమాధవి

ఇక మరో అమ్మాయి వేదికపైకి ఎంట్రీ ఇచ్చాక జడ్జీ బిందుమాధవి ఆమెని ముఖానికి పేడ పూసుకోమని అడుగుతుంది. బిందు మాధవి చెప్పినట్లుగానే ఆ అమ్మాయి పేడ పూసుకుంది. పక్కనే ఉన్న శ్రీముఖి ఇదీ అగ్ని పరీక్ష అంటే అంటూ కామెంట్ చేసింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
`కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్
Recommended image2
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్‌.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Recommended image3
Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే
Related Stories
Recommended image1
బడ్జెట్ 25 కోట్లు వసూళ్లు 90 కోట్లు, ఓటీటీలో విజయ్ సేతుపతి, నిత్యామీనన్ సూపర్ హిట్ మూవీ.. వాళ్ళకి పండగే
Recommended image2
బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నవదీప్ పెళ్లి చూపులు, శ్రీముఖిని అత్తగారిని చేసేసిన రాయలసీమ బిడ్డ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved