MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబును అన్న అని పిలిచిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

మహేష్ బాబును అన్న అని పిలిచిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును ఏ అమ్మాయి అయినా అన్నా అని పిలవగలుగుతుందా? సామాన్యులైనా, సెలబ్రిటీలు అయినా మహేష్ ను తెగ ప్రేమించేస్తుంటారు. కాని సూపర్ స్టార్ ను అన్నా అని పిలిచిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 06 2025, 05:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit : Asianet News

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమా చేస్తున్నాడే. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ “SSMB 29” అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతుంది. ఇక ఈ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు క్రియేట్ చేసింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళి ఈసారి మహేష్ బాబుతో కలిసి మరింత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు.

26
Image Credit : Instagram/Mahesh Babu

ఈ సినిమా 1000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్నట్లు సమాచారం. ప్రధానంగా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంలో మహేష్ బాబు పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించనున్నారు.

Related Articles

Related image1
స్క్రీన్ పై రొమాన్స్ చేసిన హీరోయిన్లను భార్యలుగా తెచ్చుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
Related image2
రష్మిక మందన్న రహస్య నిశ్చితార్థం? ఎవరితో జరిగిందో తెలుసా? నిజమెంత?
36
Image Credit : instagram

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. హాలీవుడ్ టెక్నీషియన్లు, నటీనటులు కూడా ఇందులో భాగమయ్యారని సమాచారం. అంతేకాదు, ఈ సినిమాను 120కు పైగా దేశాల్లో విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గానే కెన్యాలో షూటింగ్ కంప్లీట్ చేసుకోగా, అక్కడి మంత్రిని కూడా రాజమౌళి టీమ్ కలిశారు. ఇక సూపర్ స్టార్ క్రేజ్ ఈ సినిమాతో ఏ రేంజ్ కు వెళ్తుందా అని ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు.

46
Image Credit : Asianet News

ఇక మహేష్ బాబు 50 ఏళ్లు వచ్చినా.. కుర్ర హీరోలకంటే హ్యాండ్సమ్ గా కనిపిస్తుంటారు. ఆయనకు ఇప్పటికీ లేడీ ఫ్యాన్స్ ఎక్కువే. మహేష్ బాబు అంటే పిచ్చి ప్రేమ పెంచుకున్నవారు ఎందరో. ఆరడుగులు ఉన్న ఈ హ్యాండ్సమ్ హీరోను ఏ అమ్మాయి అయినా అన్నయ్య అని పిలుస్తుందా? కాని ఓ హీరోయిన్ మాత్రం మహేష్ బాబును అన్నయ్య అని పిలిచేదట. ఇంతకీ ఆ హీరోనయిన్ ఎవరనో తెలుసా? తాజాగా ఈ విషయానికి సబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆహీరోయిన్ ఎవరో కాదు శ్రీదివ్య.

56
Image Credit : Asianet News

బాలనటిగా తెలుగు సినిమాల్లో అడుగుపెట్టిన యంగ్ హీరోయిన్ శ్రీదివ్య తన చిన్ననాటి అనుభవాలను తాజాగా గుర్తు చేసుకుంది. మహేష్ బాబు నటించిన “యువరాజు” సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా శ్రీదివ్య నటించింది. ఒక ఈవెంట్‌లో మహేష్ బాబు తనను ఎత్తుకున్న ఫోటోపై స్పందించిన శ్రీదివ్య, “నాకు చిన్నపుడే మహేష్ బాబుతో కలిసి నటించే అవకాశం వచ్చింది. యువరాజు అనే తెలుగు సినిమాలో మహేష్ తో పాటు నటించాను అన్నారు. ఆయన ఎంతో సింపుల్‌గా ఉండేవారు. నేను ఆయనను అన్న అన్న అని పిలిచేదాన్ని. ఆయన నాకు చాక్లెట్లు కూడా ఇచ్చేవారు,” అంటూ చెప్పింది.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by jk_Cinema_news (@jk_cinema_news_2.0)

66
Image Credit : our own

ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ శ్రీదివ్య చెప్పిన మాటలు అభిమానులను ఆనందానికి గురిచేశాయి. ప్రస్తుతం శ్రీదివ్య కోలీవుడ్‌లో హీరోయిన్‌గా కొనసాగుతోంది. మహేష్ బాబును అన్న అని పిలిచిన ఏకైక హీరోయిన్‌గా శ్రీదివ్య నిలిచిపోయింది. ఈ వీడియోను చూసిన అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఎస్.ఎస్. రాజమౌళి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Romantic movies: లవర్స్ తప్పక చూడాల్సిన తెలుగు టాప్‌ 10 బెస్ట్ లవ్‌, రొమాంటిక్‌ మూవీస్‌
Recommended image2
Actress Poorna: రెండోసారి తల్లి కాబోతున్న నటి పూర్ణ, బేబీ బంప్ ఫోటోలు చూసేయండి
Recommended image3
Illu Illalu Pillalu Today Episode Feb 11: అమూల్యను పెళ్లిచేసుకోలేదని వల్లికి చెప్పేసిన విశ్వక్, నర్మద ప్రేమలకు షాకిచ్చిన భాగ్యం
Related Stories
Recommended image1
స్క్రీన్ పై రొమాన్స్ చేసిన హీరోయిన్లను భార్యలుగా తెచ్చుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
Recommended image2
రష్మిక మందన్న రహస్య నిశ్చితార్థం? ఎవరితో జరిగిందో తెలుసా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved