MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ తెలుగు 9లో తెలంగాణ అమ్మాయి, సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి రిజైన్ చేసి.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా

బిగ్ బాస్ తెలుగు 9లో తెలంగాణ అమ్మాయి, సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి రిజైన్ చేసి.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా

బిగ్ బాస్ తెలుగు 9లోకి తెలంగాణ అమ్మాయి అడుగుపెట్టబోతోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్ అయినా ఆమె గురించి ఈ విషయాలు తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 18 2025, 12:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్ బాస్ తెలుగు 9 అగ్ని పరీక్ష
Image Credit : Instagram/Anusha Ratnam

బిగ్ బాస్ తెలుగు 9 అగ్ని పరీక్ష

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షో సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కాబోతోంది. ప్రధాన షో కంటే ముందుగా ఆగష్టు 22 నుంచి బిగ్ బాస్ తెలుగు 9 అగ్ని పరీక్ష పేరుతో ప్రీ షో నిర్వహించబోతున్నారు. ఈ షోలో బిగ్ బాస్ తెలుగు 9లో పాల్గొనే కామనర్స్ ఎంపిక జరుగుతుంది. 

25
బిగ్ బాస్ హౌస్ లోకి తెలంగాణ అమ్మాయి
Image Credit : Instagram/Anusha Ratnam

బిగ్ బాస్ హౌస్ లోకి తెలంగాణ అమ్మాయి

కామనర్స్ ని ఎంపిక చేసేందుకు మాజీ బిగ్ బాస్ విన్నర్ అభిజీత్, నవదీప్, బిందుమాధవి రంగంలోకి దిగారు. ఈ ప్రక్రియని ఆగష్టు 22 నుంచి జియో హాట్ స్టార్ లో ప్రసారం చేయనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ముగిసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 9 అగ్నిపరీక్ష నుంచి కొన్ని లీకులు బయటకి వస్తున్నాయి. అందుతున్న సమాచారం మేరకు తెలంగాణకి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనూష రత్నం అనే అమ్మాయి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. 

Related Articles

Related image1
ఒక్కడి మాట వినడం వల్ల మహేష్ బాబు భారీ చిత్రం డిజాస్టర్ అయింది.. పదేళ్ల తర్వాత అసలు మ్యాటర్ లీక్
Related image2
ఈవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు.. ఒంటరిగా చూడాల్సిన మూవీ వచ్చేస్తోంది
35
సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి రిజైన్ చేసి..
Image Credit : Instagram/Anusha Ratnam

సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి రిజైన్ చేసి..

దీనితో ఆమెకి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనూష రత్నం తెలంగాణ అమ్మాయే. వరంగల్ లో పుట్టి పెరిగింది. ఎమ్మేసి చదువుకుని సాఫ్ట్ వేర్ టెక్కీగా రాణించింది. అయితే ఆమెకి సినిమా రంగం, సోషల్ మీడియాపై ఆసక్తి ఎక్కువ. దీనితో సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి రిజైన్ చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారింది. ఇంస్టాగ్రామ్ లో ఆమెకి 2 లక్షల 70 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. 

45
యాంకర్ గా అవకాశాలు
Image Credit : Instagram/Anusha Ratnam

యాంకర్ గా అవకాశాలు

ఇండస్ట్రీ సెలెబ్రిటీలతో కూడా అనూషకి పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఆమె యాంకర్ గా కూడా ఆఫర్స్ అందుకుంటోంది. హీరో నాని, ఆనంద్ దేవరకొండ, విజయ్ ఆంటోని లాంటి హీరోలతో సినిమా ప్రమోషన్స్ కూడా చేసింది. ఆమె చేస్తున్న రీల్స్ బాగా వైరల్ అవుతుంటాయి. 

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anusha Ratnam (@anu__uuu)

55
తండ్రి గురించి ఎమోషనల్ కామెంట్స్ 
Image Credit : Instagram/Anusha Ratnam

తండ్రి గురించి ఎమోషనల్ కామెంట్స్ 

 సోషల్ మీడియాలో తన లైఫ్ గురించి కూడా అనూష తన ఫాలోవర్స్ కి చెబుతూ ఉంటుంది. తన తండ్రి మద్యం, స్మోకింగ్ వల్ల మరణించారని.. అందరూ వాటికి దూరంగా ఉండాలని అవేర్నెస్ పెంచే ప్రయత్నం చేసింది. డాక్టర్ హెచ్చరించినప్పటికీ తన తండ్రి ఆ అలవాట్లు కొనసాగించడంతో మరణించినట్లు పేర్కొంది. టాలీవుడ్ లో రాణించాలని ప్రయత్నిస్తున్న అనూష రత్నంకి బిగ్ బాస్ తెలుగు 9 లో ఛాన్స్ రావడం తొలి అడుగు పడినట్లే అని భావించొచ్చు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Manasa Varanasi: మిస్‌ ఇండియా టైటిల్‌ గెలిస్తే ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా? అసలు నిజాలు బయటపెట్టిన మానస వారణాసి
Recommended image2
చిరంజీవి పై విమర్శలు.. ఘాటుగా స్పందించిన మెగా కోడలు, నా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకోనన్న లావణ్య త్రిపాఠి
Recommended image3
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిసెప్షన్ ఎప్పుడు.. ఎక్కడో తెలుసా? నిజమెంత?
Related Stories
Recommended image1
ఒక్కడి మాట వినడం వల్ల మహేష్ బాబు భారీ చిత్రం డిజాస్టర్ అయింది.. పదేళ్ల తర్వాత అసలు మ్యాటర్ లీక్
Recommended image2
ఈవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు.. ఒంటరిగా చూడాల్సిన మూవీ వచ్చేస్తోంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved