MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నన్ను ఐరన్ లెగ్ అన్నారు, మరి ఆ హీరో సంగతేంటి.. శృతి హాసన్ దిమ్మతిరిగే కౌంటర్

నన్ను ఐరన్ లెగ్ అన్నారు, మరి ఆ హీరో సంగతేంటి.. శృతి హాసన్ దిమ్మతిరిగే కౌంటర్

శృతి హాసన్ తనపై వచ్చిన ఐరన్ లెగ్ విమర్శలపై ఊహించని విధంగా స్పందించింది. ఓ హీరోపై ఆమె పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 26 2025, 09:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శృతి హాసన్ తెలుగు చిత్రాలు
Image Credit : Instagram/Shruti Haasan

శృతి హాసన్ తెలుగు చిత్రాలు

శృతి హాసన్ త్వరలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో శృతి హాసన్ ఈ చిత్రం కోసం జోరుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శృతి హాసన్ తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రాంచరణ్ లాంటి అగ్ర హీరోలతో నటించి సూపర్ హిట్ చిత్రాలు అందుకుంది. 

DID YOU
KNOW
?
శృతి హాసన్ లో ఆ స్పెషల్ ట్యాలెంట్
శృతి హాసన్ కేవలం నటి మాత్రమే కాదు. ఆమెకి సంగీతంలో అద్భుతమైన ప్రావీణ్యం ఉంది. కొన్ని చిత్రాలకు ఆమె సంగీత దర్శకురాలిగా కూడా పనిచేసింది. అదే విధంగా 7th సెన్స్, రేసు గుర్రం, హాయ్ నాన్న లాంటి చిత్రాల్లో ఆమె గాయనిగా పాటలు పాడింది. 
25
ఐరన్ లెగ్ అని విమర్శలు
Image Credit : Asianet News

ఐరన్ లెగ్ అని విమర్శలు

శృతి హాసన్ కి గబ్బర్ సింగ్ చిత్రంలో నటించే వరకు హిట్స్ లేవు. దీనితో ఆమెని ఐరన్ లెగ్ అని పిలవడం ప్రారంభించారు. ఆ కామెంట్స్ తో శృతి హాసన్ బాగా హర్ట్ అయింది. గబ్బర్ సింగ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమె కెరీర్ పూర్తిగా మారిపోయింది. తాజాగా ఇంటర్వ్యూలో శృతి హాసన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

Related Articles

Related image1
'అతడు' కథ చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఓఆర్ఆర్ వల్ల ఆ ఇల్లు పోయింది.. మురళి మోహన్ వ్యాఖ్యలు వైరల్
Related image2
5 ఎకరాల్లో మోహన్ బాబు లగ్జరీ హౌస్, ఇంద్ర భవనం కూడా దిగదుడుపే.. ఇంటి లోపల ఎలా ఉంటుందో చూశారా
35
ఆ హీరో సంగతేంటి
Image Credit : Instagram/Shruti Haasan

ఆ హీరో సంగతేంటి

నేను నటించిన తొలి రెండు తెలుగు చిత్రాలు వర్కౌట్ కాలేదు. దీనితో నన్ను ఐరెన్ లెగ్ అని విమర్శించడం ప్రారంభించారు. కానీ వాళ్ళు రియలైజ్ కానీ విషయం ఏంటంటే ఆ రెండు చిత్రాల్లో హీరో ఒక్కరే. నన్ను ఐరెన్ లెగ్ అన్నారు సరే మరి ఆ హీరో సంగతేంటి అంటూ శృతి హాసన్ పరోక్షంగా కామెంట్స్ చేసింది. ఆ రెండు చిత్రాల హీరో ఎవరో కాదు సిద్దార్థ్. అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్ చిత్రాల్లో శృతి హాసన్ అతడికి హీరోయిన్ గా నటించింది. ఆ రెండు చిత్రాలే ఫ్లాప్ అయ్యాయి. 

45
గబ్బర్ సింగ్ మూవీతో హిట్
Image Credit : Instagram/Shruti Haasan

గబ్బర్ సింగ్ మూవీతో హిట్

ఆ తర్వాత నాకు పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ మూవీ సూపర్ హిట్. నాకేమి ఐరెన్ లెగ్స్ లేవు, నా కాళ్ళని వదిలేయండి అని తాను అనుకున్నట్లు శృతి హాసన్ పేర్కొంది. అప్పటి నుంచి విమర్శలకు రియాక్ట్ కావడం ఆపేశానని శృతి హాసన్ తెలిపింది. 

55
శృతి హాసన్ పర్సనల్ లైఫ్
Image Credit : Instagram/Siddharth

శృతి హాసన్ పర్సనల్ లైఫ్

ఇదిలా ఉండగా శృతి హాసన్ పర్సనల్ లైఫ్ వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల శృతి హాసన్ ఇటీవల తన ప్రియుడితో విడిపోయింది. పెళ్లి అంటేనే తన భయం వేస్తోందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ పేర్కొంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆ హీరోయిన్ విషయంలో చిరంజీవి కోరిక నెరవేరడం ఇక కష్టమేనా.. అందరూ ఆశించిన మూవీ, ట్విస్ట్ ఇచ్చిన మెగాస్టార్
Recommended image2
Single Queens: పెళ్లి వయసు దాటవేసిన బ్యూటీలు..లైఫంతా ఒంటరిగానే మిగిలిపోతారా?
Recommended image3
Romantic Movies: వాలెంటైన్స్ డే కు లవర్ తో కలిసి చూడాల్సిన 5 ఎవర్‍గ్రీన్ సినిమాలు
Related Stories
Recommended image1
'అతడు' కథ చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఓఆర్ఆర్ వల్ల ఆ ఇల్లు పోయింది.. మురళి మోహన్ వ్యాఖ్యలు వైరల్
Recommended image2
5 ఎకరాల్లో మోహన్ బాబు లగ్జరీ హౌస్, ఇంద్ర భవనం కూడా దిగదుడుపే.. ఇంటి లోపల ఎలా ఉంటుందో చూశారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved