MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?

Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సందడి స్టార్ట్ అయ్యింది. టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒక్కొక్కిరగా ఎలిమినేట్ చేస్తూ.. ఫైనల్ ఎపిసోడ్ కు విన్నర్, రన్నర్ ను తేల్చబోతున్నారు. ఈరేసులో టాప్ 5 నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసి బయటు పంపించినట్టు తెలుస్తోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 20 2025, 08:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలే
Image Credit : Asianet News

బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలే

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ఎండ్ కార్డు పడబోతోంది. గ్రాండ్ ఫినాలే ఆఫ్ లైన్ ఈవెంట్ చాలా వరకు కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. దాంతో ఆడియన్స్ లో ఉత్కంఠ మరింత పెరిగింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉండగా.. వారిలో ఎవరు బయటకు వెళ్తారు.. ఎవరు విన్నర్, రన్నర్ అవుతారన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. టాప్ 5 లో ఇమ్మాన్యుయేల్, తనూజ, సంజన, కళ్యాణ్, డీమన్ పవన్ ఉన్నారు. ఫైనల్ ఎపిసోడ్‌లో సీజన్ విన్నర్ ఎవరో అధికారికంగా ప్రకటించనున్నారు. అంతకు ముందే టాప్ 5 నుంచి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ చివరకు ఇద్దరిని ఫైనల్‌కు పంపించనున్నారు.

25
సంజన ఎలిమినేట్..
Image Credit : Youtube/@StarMaaOfficial

సంజన ఎలిమినేట్..

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న టాప్ 5 నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ జరిగినట్లు సమాచారం తెలుస్తోంది. సంజన టాప్ 5 లో చివరి కంటెస్టెంట్ గా ఉండటం వల్ల.. ముందుగా సంజనను బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. ఆమె ఎలిమినేషన్‌తో ప్రస్తుతం హౌస్‌లో నలుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉన్నారు. వారిలో కళ్యాణ్, తనూజ, డీమన్ పవన్, ఇమ్మాన్యుయేల్.మిగిలిన నలుగురిలో కళ్యాణ్ , తనూజ విన్నర్ రేస్‌లో ఉన్నట్లు టాక్ ఇక డీమన్ పవన్, ఇమ్మాన్యుయేల్ ఇద్దరికీ భారీ మనీ ప్రైజ్ తో కూడిన సూట్ కేస్ ఆఫర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related Articles

Related image1
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే, అభిమానులకు పోలీసుల వార్నింగ్..? అన్నపూర్ణ స్టూడియో ముందు ప్రత్యేకంగా నిఘ
Related image2
2026 Upcoming Top Movies : ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోలు ఎవరు?
35
రేసులో డీమాన్ పవన్ ఉంటాడా?
Image Credit : Youtube/ Star Maa

రేసులో డీమాన్ పవన్ ఉంటాడా?

ఈ వీక్ అద్భుతంగా ఆడి.. విన్నర్ రేస్ లోకి వచ్చిన డీమాన్ పవన్.. రేసులో ఉంటాడా లేక.. మూడో ప్లస్ కే పరిమితం అవుతాడా అని ఆడియన్స్ లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇమ్మాన్యుయల్ కు సూట్ కేస్ ఆఫర్ వస్తే.. అతను అది తీసుకుని బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒక వేళ కళ్యాణ్ పడాల, పవన్ కు మధ్య పోటీ ఉంటే.. పవన్ రన్నర్ గా నిలిచే అవకాశం ఉంది. కానీ కళ్యాణ్ , తనూజ మధ్య మాత్రమే ఫైనల్ పోరు జరగబోతున్నట్టు టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇక సంజనా బయటకు వెళ్లిన తరువాత హౌస్ నుంచి బయటకు వచ్చే నెక్ట్స్ కంటెస్టెంట్ ఇమ్మాన్యుయెల్ అని తెలుస్తోంది. లాస్ట్ వీక్ వరకూ టాప్ 3 లో ఇమ్ము ఉండగా.. ఈ వారం ఆ ప్లేస్ ను డీమాన్ పవన్ సంపాదించాడు.

45
దూసుకొచ్చిన పవన్ కళ్యాన్ పడాల
Image Credit : Jiohotstar

దూసుకొచ్చిన పవన్ కళ్యాన్ పడాల

కామనర్‌గా బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన కళ్యాణ్, తన ఆటతీరుతో, యాటీట్యూడ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. బయట సహజంగానే అతనికి భారీగా అభిమాన సంఘాలు తయారయ్యాయి. ప్రతీ సారి తన ట్యాలెంట్ చూపిస్తూ.. ప్లానింగ్ ను మార్చుకుంటూ.. టాస్కుల్లో రెచ్చిపోయాడు కళ్యాణ్. తన మాట తీరుతో హౌస్ లో ఉన్నవారిని, బయట ఉన్న ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నాడు. హౌస్‌లో కళ్యాణ్, తనూజ స్నేహితులుగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం వారి అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే కొనసాగుతోంది.

55
కన్నీరు పెట్టిన కంటెస్టెంట్స్
Image Credit : Jiohotstar

కన్నీరు పెట్టిన కంటెస్టెంట్స్

ఫైనల్ వీక్ టాప్ 5 మెంబర్స్ కు మెమరబుల్ గా గడిచింది. ఈ వీక్ లోనే టాప్ 5 కంటెస్టెంట్స్ ఎమోషనల్ జర్నీ వీడియోలను కూడా ప్లే చేశారు. ఈ జర్నీ వీడియోను చూసిన కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఎమోషనల్ అయ్యి కంటతడి పెట్టారు. తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ విలపించారు. బిగ్ బాస్ హౌస్‌లో గడిపిన క్షణాలు, ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాలు వారికి సరికొత్త అనుభూతిని కలిగించింది. బిగ్ బాస్ ను వదిలి వెళ్లాపోతున్నందుకు కూడా వారు బాధపడ్డారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు దక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా?
Recommended image2
ఆ డైరెక్టర్ తో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన నలుగురు హీరోలు..కానీ ఒక్కడు మాత్రమే
Recommended image3
Jeffrey Epstein: ఎవ‌రీ జెఫ్రీ, ఆ ఐల్యాండ్‌లో ఏం చేశాడు? OTTలో భయంకర సత్యాలను తెలిపే డాక్యుమెంటరీ
Related Stories
Recommended image1
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే, అభిమానులకు పోలీసుల వార్నింగ్..? అన్నపూర్ణ స్టూడియో ముందు ప్రత్యేకంగా నిఘ
Recommended image2
2026 Upcoming Top Movies : ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోలు ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved