MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తెలుగు నిర్మాతలను భయపెడుతున్న సమంత, నిజమెంత?

తెలుగు నిర్మాతలను భయపెడుతున్న సమంత, నిజమెంత?

హీరోలను మించి డిమాండ్ చేస్తున్నారు స్టార్ హీరోయిన్లు. వారితో సమానంగా హోదాను కోరుకుంటున్నారు. విమెన్ ఓరియోంటెడ్  సినిమాలకు డిమాండ్ పెరుగుతుండటంతో స్టార్ హీరోయిన్లు కూడా నిర్మాతల దగ్గర డిమాండ్ ను పెంచుతూ వస్తున్నారు. తాజాగా హీరోయిన్ సమంత కూడా తెలుగు నిర్మాతలను ఈ విధంగానే భాయపెడుతుందని తెలుస్తోంది.  

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 17 2025, 11:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

హీరోయిన్  సమంత సంచలన నిర్ణయం తీసుకున్నారా? ఇక నుంచి హీరోలతో పాటు తనకు కూడా సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అని కండీషన్ పెట్టారా? అంటే అవుననే సమాధానం వస్తోందట సినీవర్గాల్లో. ఇంతకీ సమంత ఎందుకంతలా కఠిన నిర్ణయం తీసుకున్నారు? మరి సమంత చెప్తున్నట్లుగా తెలుగు నిర్మాతలు ఆమెకు హీరోకు ఈక్వెల్ రెమ్యునేషన్ ఇచ్చేందుకు ఒప్పుకుంటారా?

25

టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ చక్కర్లు కొడుతోంది. హీరోయిన్ సమంత తాజాగా తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇకపై ఆమె తెలుగు సినిమాల్లో నటించాలంటే, హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే అని స్పష్టంగా చెప్పిందట.
 

Related Articles

Related image1
కూతురికి 3 పెళ్లిళ్లు, తండ్రికి 5 పెళ్లిళ్లు, ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్, ఆమె తండ్రి ఎవరో తెలుసా? ,
Related image2
స్టార్ కమెడియన్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన రాజమౌళి, ఎవరా నటుడు?
35

లేదంటే, ఏ కథ ఎంత గొప్పగా ఉన్నా ఆమె కాల్షీట్ ఇవ్వదట. ఇప్పటికే పలువురు నిర్మాతలతో జరిగిన ప్రాథమిక చర్చల్లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పేసిందట సమంత. ఒక సినిమా విజయానికి కేవలం హీరో మాత్రమే కారణం కాదని..హీరోయిన్ పాత్ర కూడా సమానంగా ఉంటుందని..ఆ కృషికి తగిన గౌరవం కావాలని సమంత అంటోందట.
 

45

కొద్ది కాలంగా గ్లోబల్ స్టాండర్డ్స్ కి తగ్గట్టు వెబ్ సిరీస్ లతో తన రేంజ్ ను పెంచుకున్న సమంత,.ఇప్పుడు సినిమాల్లో కూడా అదే లెవెల్ మెయింటైన్ చేయాలని డిసైడ్ అయ్యిందట. ఈ క్రమంలోనే ఆమె సొంత నిర్మాణ సంస్థలో తన బేనర్ పై తెరకెక్కే సినిమాల్లో కూడా నటీ నటులకు సమాన పారితోషికం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుందట.
 

55

అయితే సమంత తీసుకున్న ఈ నిర్ణయంపై టాలీవుడ్ లో మిక్స్‌డ్ రియాక్షన్స్ వస్తున్నాయట. కొందరు నిర్మాతలు ఆమెకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ఆలోచనలో పడిపోయారట. అయితే సమంత మాత్రం తాను తీసుకున్న స్టాండ్ నుండి వెనక్కి తగ్గేలా కనిపించదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ విన్పిస్తోంది. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. ఈ న్యూస్ మాత్రం తెగ వైరల్ అవుతోంది.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
సమంత రూత్ ప్రభు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Babu Home Tour : వావ్ అనాల్సిందే.. మహేష్ బాబు ఇంద్రభవనం లోపల ఎలా ఉందో చూశారా?
Recommended image2
ఆ హీరోయిన్ విషయంలో చిరంజీవి కోరిక నెరవేరడం ఇక కష్టమేనా.. అందరూ ఆశించిన మూవీ, ట్విస్ట్ ఇచ్చిన మెగాస్టార్
Recommended image3
Single Queens: పెళ్లి వయసు దాటవేసిన బ్యూటీలు..లైఫంతా ఒంటరిగానే మిగిలిపోతారా?
Related Stories
Recommended image1
కూతురికి 3 పెళ్లిళ్లు, తండ్రికి 5 పెళ్లిళ్లు, ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్, ఆమె తండ్రి ఎవరో తెలుసా? ,
Recommended image2
స్టార్ కమెడియన్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన రాజమౌళి, ఎవరా నటుడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved